Home / AP Politics
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు విజయవాడలో కనక దుర్గమ్మ ఆలయాన్ని దర్శించనున్న విషయం తెలిసిందే.షెడ్యూల్ ప్రకారం ఉదయం 8 గంటలకే పవన్ కళ్యాణ్ అమమవారినిదర్శించుకోనుండగా పలు కారణాల రీత్యా దర్శనం ఆలస్యం అయ్యింది.ఈ మేరకు తాజాగా పవన్ కళ్యాణ్ ఆలయం వద్దకు చేరుకున్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు విజయవాడలో కనక దుర్గమ్మ ఆలయాన్ని దర్శించనున్నారు. ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని అర్చించిన అనంతరం సన్నిధానంలో వారాహి వాహనానికి శాస్త్రోక్తంగా పూజలు జరిపిస్తారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. ఒకరినొకరు పరుష పదజాలంతో దూషించుకోవడం సీఎం జగన్ కి కూడా షాక్ కలిగిస్తుంది. ఈ ఘటన విజయవాడలో చోటు చేసుకోవడం గమనార్హం.
తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలతో జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో తెదేపా పోలిట్ బ్యూరో, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నియోజకవర్గ ఇంఛార్జ్ లు, పార్లమెంట్ అధ్యక్షులు, రాష్ట్ర కమిటీ, బీసీ సాధికార సమితి సభ్యులు, అనుబంధ సంఘాల నాయకులు ఉన్నారు.
ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు వాడివేడిగా సాగుతున్నాయి. ముఖ్యంగా వైకాపా - జనసేనల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే రేంజ్ లో వివాదాలు నడుస్తున్నాయి. ఇటీవల యువశక్తి వేదికగా పవన్ కళ్యాణ్ వైకాపా నేతలపై విమర్శలు గుప్పించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు, యాక్టర్ అలీపై నగరి టీడీపీ ఇన్ ఛార్జ్ గాలి భాను ప్రకాశ్ విమర్శలు గుప్పించారు. అలీ వచ్చి కామెడీ చేసి వెళ్లారంటూ సెటైర్లు వేశారు.
జబర్దస్త్ కమెడియన్ గా హైపర్ ఆది బాగా ఫేమస్ అయ్యి టీవీ షోలతో బిజిగా అయ్యారు. కాగా, ఆది.. మొదటి నుంచి పవన్ కళ్యాణ్ వీరాభిమానిని అని పలు సందర్భాల్లో చెప్పిన సంగతి తెలిసిందే.
వైకాపా మంత్రి అంబటి రాంబాబుకు అదిరిపోయే రేంజ్ లో జనసైనికులు కౌంటర్లు ఇస్తున్నారు. ఇటీవల సత్తెనపల్లిలో జరిగిన భోగి వేడుకల్లో మహిళలతో కలిసి అంబటి రాంబాబు డ్యాన్స్ వేసిన వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి.
Rgv comments: పవన్ కళ్యాణ్.. జనసైన పై ఆర్జీవీ Ram Gopal Varmaవరుస ట్వీట్లు చేస్తు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక చంద్రబాబు, పవన్ భేటి అయినప్పటి నుంచి ఆర్జీవీ వరుస ట్వీట్లు చేస్తూనే ఉన్నారు. ఓ వైపు పవన్ కళ్యాణ్ అభిమానిగా ట్వీట్స్ చేస్తున్నా అంటూనే.. పవన్ పై సెటైర్లు వేస్తున్నారు రామ్ గోపాల్ వర్మ. ఇక పవన్ కళ్యాణ్, చంద్రబాబు సమావేశంపై వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు. వైసీపీకి తోడుగా వివాదాస్పద […]
ఏపీలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. కాగా ఇప్పుడు తాజాగా బీఆర్ఎస్ శ్రేణులు సంక్రాంతిని పురస్కరించుకొని పార్టీని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు ఏపీ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ఫ్లెక్సీలు, హోర్డింగులు ఏర్పాటయ్యాయి.