Home / ap cm ys jagan
దేశంలో తెలుగు రాష్ట్రాల సీఎంలు టాప్ లో నిలిచారు. ఎందులోనో తెలుసా? ఒకరు ఆస్తుల్లో.. మరొకరు కేసుల్లో.. ఏపీ సీఎం జగన్ రూ. 370 కోట్ల ఆస్తులతో దేశంలోనే రిచెస్ట్ సీఎంగా నిలవగా 64 కేసులతో తెలంగాణ సీఎం కేసీఆర్ మరొకవైపు అగ్రస్దానంలో నిలిచారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరుపై అధికార పార్టీకి చెందిన వెంకటగిరి ఎంఎల్ఏ ఆనం రామనారాయణ రెడ్డి విమర్శలు గుప్పించారు.
విశాఖ రుషివిశాఖ రుషికొండ అక్రమ తవ్వకాల విషయంలో రాష్ట్రంతో కేంద్రం చేతులు కలిపినట్లుగా ఉందని ఏపీ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈరోజు 50 వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా నేతలు, కార్యకర్తలు, అభిమనులంతా
ఆంధ్రప్రదేశ్లో వృద్ధాప్య పెన్షన్లను పెంచాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది.ప్రస్తుతం రూ2,500 పెన్షన్ కు రూ.250 పెంచి జనవరి ఒకటో తేదీ నుంచి రూ.2,750 పంపిణీ చేయాలని నిర్ణయించారు.
ఆంధ్రప్రదేశ్లో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
Mandous Cyclone : మాండూస్ తుపాన్ మహాబలిపురం దగ్గర తీరం దాటింది. ఈ తుపాన్ ప్రభావంతో ఏపీలోని రాయలసీమ, కోస్తాంధ్ర లోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తుపాను ప్రభావంతో... శుక్రవారం రాత్రి నుంచి ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్
Janasena : పవన్ కళ్యాణ్ ఎన్నిసార్లు వద్దని చెప్పినా, వారించినా, విసుక్కున్నా కూడా ఆయన ఫ్యాన్స్ మాత్రం ప్రతి మీటింగు లోనూ... ‘ సీఎం, సీఎం ’ అంటూ నినాదాలు చేస్తూనే ఉంటారు. పవన్ను సీఎంగా చూడాలనే వారి అభిమానం సరే... పవన్ను సీఎం చేసేందుకు వారి ప్రయత్నాలు ఏంటి ? అసలు పవన్ ప్రణాళికలు ఏంటి ? జనసేన పార్టీ కార్యాచరణ
CM YS Jagan : " మీ హృదయంలో జగన్... జగన్ హృదయంలో మీరు ఎప్పటికీ ఉంటారని బీసీలను ఉద్దేశించి సీఎం జగన్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు విజయవాడలో నిర్వహించిన జయహో బీసీ సభలో జగన్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.