Home / క్రీడలు
India vs Pakistan, india won by 6 wickets: ఛాంపియన్స్ ట్రోఫీలో హైఓల్టేజీ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను భారత్ చిత్తు చేసింది. విరాట్ కోహ్లీ(100) సూపర్ సెంచరీతో పాక్‌పై భారత్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన పాకిస్తాన్ 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌట్ అయింది. పాకిస్థాన్ బ్యాటర్లలో ఓపెనర్లు ఇమామ్-ఉల్-హక్(10), బాబర్ ఆజమ్(23) విఫలమయ్యారు. తర్వాత క్రీజులోకి వచ్చిన షకీల్(62) హాఫ్ సెంచరీ చేయగా.. కెప్టెన్ […]
IND vs PAK: భారత్-పాకిస్థాన్ ఛాంపియన్స్ ట్రోఫీలో హై ఓల్టేజ్ మ్యాచ్ దుబాయ్ వేదికగా జరుగుతోంది. పాక్ భారత్‌కు 242 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచిన పాకిస్థాన్ జట్టు 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది. 43వ ఓవర్లో సల్మాన్ అఘా (19), షాహీన్ అఫ్రిది (0)లను కుల్దీప్ యాదవ్ అవుట్ చేశాడు. రవీంద్ర జడేజా 37వ ఓవర్లో తయ్యబ్ తాహిర్ (1)ను అవుట్ చేశాడు. 35వ ఓవర్లో సౌద్ షకీల్ (62)ను హార్దిక్ పాండ్యా […]
IND vs PAK: భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో బాబర్ అజామ్‌ను హార్దిక్ పాండ్యా అవుట్ చేశాడు. పాకిస్థాన్‌కు బాబర్ ఆజం మరోసారి మంచి ఓపెనింగ్ అందించలేకపోయాడు. హై ప్రెజర్ మ్యాచ్‌లో 26 బంతులు ఎదుర్కొని 23 పరుగులు మాత్రమే చేశాడు. బాబర్‌ను ఔట్ చేసిన తర్వాత, పాండ్యా బై-బై యాక్షన్ చేశాడు, ఇది అభిమానులకు బాగా నచ్చింది. న్యూజిలాండ్‌పై స్లో ఇన్నింగ్స్ తర్వాత, ఈ మ్యాచ్‌లో కూడా బాబర్ విఫలమైనందుకు సోషల్ మీడియాలో మీమ్స్ వరదల్లా […]
Pakistan own the toss and choose to bat first in ICC Champions Trophy 2025: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలోనే హై వోల్టేజ్ మరో కీలక మ్యాచ్ ప్రారంభం కానుంది. దుబాయ్ వేదికగా ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుంది. తొలుత టాస్ గెలిచిన పాకిస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే దాయాది జట్టుకు ఈ మ్యాచ్ చాలా కీలకం కాగా, ఈ మ్యాచ్‌లో గెలిచి సెమిస్కు బెర్తు ఖాయం చేసుకునేందుకు భారత్ చూస్తోంది. అంతకుముందు ఈ స్టేడియంలో […]
Special puja performed in Prayagraj for India vs Pakistan match: దాయాదుల మ్యాచ్ అనగానే క్రికెట్ ఫ్యాన్స్‌లో ఉత్కంఠ ఉండడం సహజమే. చాలా రోజుల తర్వాత భారత్, పాకిస్థాన్ జట్లు తలపడుతున్నాయి. దుబాయ్ వేదికగా ఇంటర్నేషనల్ స్టేడియంలో ఇవాళ మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభం కానుంది. అయితే, భారత్ గెలవాలని క్రికెట్ అభిమానులు దేశ వ్యాప్తంగా పూజలు చేస్తున్నారు. తాజాగా, ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళాలో అభిమానులు ప్రత్యేక పూజలు చేశారు. కొంతమంది నది ఒడ్డున […]
India vs Pakistan Match in ICC Champions Trophy 2025: భారత్, పాకిస్థాన్ మధ్య జరిగే మ్యాచ్‌కు ఇరు దేశాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా క్రేజీ ఉంటుంది. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ అనగానే క్రికెట్ అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ ఉంటుంది. ఈ దాయాదుల పోరు కోసం ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటుంది. అలాంటి మ్యాచ్ మరి కాసేపట్లో జరగనుంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఇవాళ మధ్యాహ్నం 2.30 […]
Sourav Ganguly escapes unharmed after car accident on Durgapur Expressway: ప్రముఖ భారత క్రికెటర్ సౌరవ్ గంగూలీ కారు ప్రమాదానికి గురైంది. గంగూలీ కాన్వాయ్‌లోని 2 వాహనాలు ధ్వంసమయ్యాయి. ప్రమాదం తర్వాత 10 నిమిషాల పాటు రోడ్డుపైనే సౌరవ్ గంగూలీ వేచి ఉన్నారు. ఈ ప్రమాదంలో గంగూలీకి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వెస్ట్ బెంగాల్‌లోని ఓ యూనివర్సిటీ పంక్షన్ కోసం వెళ్తుండగా.. రోడ్డు ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. దుర్గాపూర్ జాతీయ […]
Rohit Sharma says sorry to Axar Patel whille dropped catch: ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ తన తొలి మ్యాచ్‌లోనే బంగ్లాదేశ్‌పై విజయం సాధించి శుభారంభం చేసింది. తొలుత బ్యాటింగ్ చేపట్టిన బంగ్లాదేశ్.. ఆరంభంలోనే కీలక వికెట్లను కోల్పోయింది. అయితే ఈ మ్యాచ్‌లో భారత స్పిన్నర్ అక్షర్ పటేల్‌కు హ్యాట్రిక్ చేజారింది. బంగ్లాదేశ్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో 9వ ఓవర్ వేసిన అక్షర్ పటేల్‌కు వరుసగా రెండు వికెట్లు పడ్డాయి. తను వేసిన రెండో బంతికే […]
India won the match against bangladesh in champions trophy 2025: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ విజయంతో ప్రారంభించింది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై భారత్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన బంగ్లాదేశ్ 49.4 ఓవర్లలో 228 పరుగులకు ఆలౌటైంది. 229 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్.. 4 వికెట్లు కోల్పోయి 46.3 ఓవర్లలో 231 పరుగులు చేసింది. భారత్ బ్యాటర్లలో ఓపెనర్లు […]
Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండో మ్యాచ్ జరుగుతోంది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో తొలుత బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. భారత్ బౌలర్ల ధాటికి బంగ్లాదేశ్.. 49.2 ఓవర్లలో 228 పరుగులకు ఆలౌట్ అయ్యింది. బంగ్లాదేశ్ బ్యాటర్లలో ఓపెనర్లు విఫలమయ్యారు. ఆరంభంలో తొలి రెండు ఓవర్లకు కేవలం 2 పరుగులకే 2 కీలక వికెట్లు కోల్పోయింది. తొలి ఓవర్లో ఓపెనర్ […]