Home / Janhvi Kapoor
Janhvi kapoor attend grandmother Nirmal Kapoor funeral: బాలీవుడ్ బ్యూటీ, దేవర భామ జాన్వీ కపూర్ ఇంట విషాదం నెలకొంది. ఆమె నానమ్మ నిర్మల్ కపూర్ శుక్రవారం మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇవాళ ముంబైలో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. తాజాగా నానమ్మ అంత్యక్రియల్లో జాన్వీ, కపూర్ ఫ్యామిలీ పాల్గొంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నానమ్మ అంత్యక్రియల్లో పాల్గొన్న జాన్వీకి ఆమె ఫ్యాన్స్ అంత ధైర్యంగా ఉండు అంటూ కామెంట్ […]
Janhvi Kapoor: బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. జాన్వీ నాన్నమ్మ.. నిర్మాత బోనీ కపూర్ తల్లి నిర్మలా కపూర్ మృతి చెందింది. గత కొన్నిరోజులుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమెను ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ హాస్పిటల్ లో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఇక కొన్నిరోజులుగా చికిత్స పొందుతున్న ఆమె నేటి సాయంత్రం మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో కపూర్స్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. నిర్మలా కపూర్ కు ముగ్గురు […]
Mrunal Thakur: సీతారామం సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారింది మృణాల్ ఠాకూర్. సీరియల్ హీరోయిన్ గా కెరీర్ మొదలుపెట్టి.. చిన్న చిన్న పాత్రలు చేస్తూ హీరోయిన్ గా మారిన మృణాల్.. ప్రస్తుతం తెలుగులో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. సీతగా ఆమెను తెలుగు ప్రేక్షకులు అక్కున చేర్చుకున్నారు. ఆ తరువాత హయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ లాంటి సినిమాలతో ఈ చిన్నది తెలుగువారికి మరింత చేరువ అయ్యింది. అందరిలా వచ్చిన అవకాశాలను […]
Janhvi Kapoor: అందాల భామ జాన్వీ కపూర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. దేవర సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ఈ జూనియర్ అతిలోక సుందరి.. ప్రస్తుతం పెద్ది సినిమాలో నటిస్తోంది. రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. తెలుగులోనే కాకుండా ఈ చిన్నది బాలీవుడ్ లో కూడా తన సత్తా చూపిస్తుంది. ఇక […]
Birla Daughter gifted Brand New Lamborghini Car to Janhvi Kapoor: బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్‌కి బిర్లా వారసురాలు సర్‌ప్రైజ్ చేశారు. జాన్వీకి లగ్జరీ కారును గిఫ్ట్‌గా ఇచ్చింది. ముంబైలోని జాన్వీ నివాసానికి ఈ కారును పంపించారు. ఈ లగ్జరీ పర్పుల్ కలర్ లంబోర్గిని నెటిజన్స్ విపరీతంగా ఆకట్టుకుంటుంది. అయితే దీనిపై ఇంతవరకు జాన్వీ నుంచి ఎలాంటి ప్రకటన లేదు. కారుతో అనన్య మరో గిఫ్ట్ సైతం అందులో ఉంచారు. దానిపై ‘ప్రేమతో నీ […]
Janhvi Kapoor reviews Sivakarthikeyan and Sai Pallavi’s Amaran: తమిళ అగ్ర హీరో శివ కార్తికేయన్, నటి సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన బ్లాక్ బస్టర్ మూవీ అమరన్‌కు దేశవ్యాప్తంగా ప్రశంసలు లభించిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా ఈ చిత్రానికి బాలీవుడ్ స్టార్ నటి జాన్వీకపూర్ రివ్యూ ఇచ్చారు. 2024లో వచ్చిన సినిమాలన్నింటిలో ‘అమరన్’ ది బెస్ట్ మూవీ అని ఇన్‌స్టా వేదికగా తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చింది. ఈ సినిమాను చూడటం కాస్త ఆలస్యమైనా, […]
janhvi kapoor: శ్రీదేవి.. బోనీకపూర్ ముద్దుల కూతురు జాన్వీ కపూర్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నఆమె చిత్రం మిస్టర్ అండ్ మిసెస్ మే 31న విడుదలైంది.
శ్రీదేవి, బోనీకపూర్‌ల గారాల పట్టి జాన్వీ కపూర్ తనకు జ్యోతిష్యంపై అపార నమ్మకం ఉందని చెప్పారు. పలుమార్లు తన జాతక చక్రం కూడా చూపించుకున్నానని .. మిస్టర్ అండ్ మిసెస్ మాహి చిత్రం మీడియా సమావేశం సందర్బంగా ఈ విషయం తెలిపారు.