Home / జాతీయం
తీవ్ర గాయాలపాలైన ఆ భార్య ప్రస్తుతం హాస్పిటల్లో ప్రాణాలతో పోరాడుతోంది. ఈ విషాద సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని హార్దాయ్ జిల్లాలో జరిగింది. అసలు వివరాల్లోకి వెళితే.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టు అయిన అభిషేక్ బోయనపల్లి కస్టడీ ముగియడంతో సీబిఐ అధికారులు కోర్టులో హాజరు పరిచారు. ఇంకా రెండు రోజుల పాటు కస్టడీకి అనుమతి ఇవ్వాలంటూ సీబిఐ కోర్టును అధికారుల కోరారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ గురువారం ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్ ధామ్‌లో ప్రార్థనలు చేసి ఆలయానికి రూ.5 కోట్ల రూపాయల విరాళాన్ని అందించారు.
ఇద్దరు మహిళలను నరబలి ఇచ్చి, వారి మాంసం వండుకుని తిన్న సంఘటన మరువక ముందే క్షుద్ర పూజలకు చిన్నారులను ఉపయోగిస్తున్న మరో వైనం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన కేరళలోని పతనంతిట్ట జిల్లాలో జరిగింది.
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురువారం జర్నలిస్టు రాణా అయ్యూబ్ సహాయ కార్యక్రమాల కోసం సేకరించిన నిధులలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై మనీలాండరింగ్ విచారణకు సంబంధించి ఛార్జ్ షీట్ దాఖలు చేసింది.
కొచ్చిలోని అతని పొరుగువారికి, షఫీ కిరాణా దుకాణం యజమాని, గతంలో ట్రక్ డ్రైవర్. వారు అతనితో మరియు అతని కుటుంబంతో పెద్దగా సంభాషించనప్పటికీ అతను రేపిస్ట్ మరియు మానవ అక్రమ రవాణాదారుడని ఎవరూ ఎప్పుడూ ఊహించలేదు.
బెంగళూరులోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో సిల్లీ రీజన్‌తో ఇద్దరు అమ్మాయిలు కొట్టుకుంటుంటే చుట్టూ ఉన్న తోటి విద్యార్థులు కూర్చుని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతకీ వారిరువురు కొట్టుకోవడానికి కారణం ఏంటో తెలిస్తే మీరు షాక్ అవ్వక మానరు.
రూ.223 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్ కుంభకోణానికి సంబంధించి ఢిల్లీ ప్రభుత్వ అటవీ శాఖకు చెందిన గుర్తు తెలియని అధికారులు, బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారిపై సీబీఐ కేసు నమోదు చేసింది.
రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో హిజాబ్‌పై నిషేధాన్ని ఎత్తివేయడానికి నిరాకరిస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం భిన్నమైన తీర్పును వెలువరించింది.
తాను ప్రేమించిన ట్యూషన్ టీచర్‌కు పెళ్లి కుదరడంతో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన తమిళనాడులోని అంబత్తూరులో చోటుచేసుకుంది.