Home / జాతీయం
తమ రెండు నెలల వార్షికోత్సవం అనంతరం తన ప్రియుడు ఆకాష్ తనతో విడిపోయిన తర్వాత వంశిక అనే యువతి ఎంత హృదయవిదారకంగా బాధపడుతుందో తన స్నేహితురాలితో వాయిస్ కాల్ ద్వారా పంచుకుంది. ఈ మొత్తం కాల్ ని మరొకరు వీడియో తీసి నెట్టింట పోస్ట్ చేశారు. దానితో ఇప్పుడు వంశిక బ్రేకప్ స్టోరీ కాస్త తెగ ట్రెండ్ అవుతుంది. తన లవ్ జర్నీలో జరిగిన రోజూ సన్నివేశాలను ఆమె కన్నీటి పర్యంతం అవుతూ తన ఫ్రెండ్‌తో చెప్పుకొచ్చింది.
అస్సాంలోని కర్బీ అంగ్లాంగ్ జిల్లాలో రెండు ట్రక్కుల్లో సుమారు రూ. 7 కోట్ల విలువైనడ్రగ్స్ను స్వాధీనం చేసుకుని ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పోలీసు అధికారి శుక్రవారం తెలిపారు
బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ కోసం దాదాపు 20,000 మడ చెట్లను నరికివేయడానికి బొంబాయి హైకోర్టు అనుమతినిచ్చింది.
ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒక రాత్రి రెండో సారి శృంగారానికి ఒప్పుకోలేదని భార్యను భర్త గొంతునులిమి హత్య చేసాడు.
ఇటీవల విడుదలైన నెట్‌ఫ్లిక్స్ సిరీస్ “ఖాకీ: ది బీహార్ చాప్టర్”కు స్ఫూర్తిగా నిలిచిన “బీహార్ డైరీస్” పుస్తకాన్ని రూపొందించిన బీహార్ ఐపీఎస్ అధికారి అమిత్ లోధా అవినీతికి పాల్పడ్డారని కేసు నమోదయింది.
Kharagpur Shocking Incident : పశ్చిమ బెంగాల్ లోని ఖరగ్‌పూర్ రైల్వే స్టేషన్లో దారుణం చోటు చేసుకుంది. అందరూ చూస్తుండగానే ప్లాట్‌ఫామ్‌పై టీటీఈ తలపై హైటెన్షన్ వైర్ (ఓహెచ్ఈ వైరు) తెగిపడిన ఘటన దేశ వ్యాప్తంగా షాక్ కి గురి చేస్తుంది. కాగా ఆ సమయంలో బాధితుడు మరో వ్యక్తితో నిల్చుని మాట్లాడుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ ఘటనలో అతడితో
సంతోషంతో కోలాహలంగా ఉండాల్సిన పెళ్లింట విషాదఛాయలు నెలకొన్నాయి. గ్యాస్ సిలిండర్ పేలడంతో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో 60 మంది గాయపడ్డారు. ఈ దారుణ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్‌లో చోటుచేసుకున్నది.
పశ్చిమ బెంగాల్ ప్రైమరీ టీచర్స్ రిక్రూట్మెంట్ స్కామ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తాజాగా మరోమారు రంగంలోకి దిగింది.
ప్రగతిశీల సమాజ్‌వాదీ పార్టీ (లోహియా) వ్యవస్థాపకుడు శివపాల్ సింగ్ యాదవ్ గురువారం అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ)లో విలీనాన్ని ప్రకటించారు.
టీమిండియా స్టార్ క్రికెటర్ మరియు ఆల్ రౌండర్ అయిన రవీంద్ర జడేజా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బౌలింగ్ తోనే కాకుండా బ్యాట్ తోనూ అద్భుతాలు చెయ్యగల సత్తా ఉన్న ఆల్ రౌండర్ గా జడేజాకు క్రికెట్ చరిత్రలో మంచి పేరుంది. ఐపీఎల్లో చైన్నై సూపర్ కింగ్స్ జట్టులో కీలక ప్లేయర్ గా ఉన్న జడేజా గతేడాది సీఎస్కేకు సారథ్యం కూడా వహించాడు. జడేజా బరిలోకి దిగి మ్యాచ్ ను గెలిపించిన సందర్భాలు లేకపోలేదు. అలాగే ఈ సారి ఈయన భార్య కూడా బరిలో ఉన్నారు. అది క్రికెట్ మైదానంలో కాదండోయ్ గుజరాత్ ఎన్నికల్లో. ఇంతకీ జడేజా భార్య ఎవరు.. ఆమె ఎలా రాజకీయాల్లోకి ప్రవేశించింది అనే విషయాలు తెలుసుకుందాం.