Home / జాతీయం
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయంతో దేశరాజధాని ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాయలం వద్ద కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కర్ణాటక ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించింది. ప్రధాని నరేంద్రమోదీ స్వయంగా రంగంలోకి పలు బహిరంగ సభలు, రోడ్ షోలు నిర్వహించినప్పటికీ బీజేపీ పరాజయాన్ని ఆపలేకపోయారు
కర్ణాటకలో జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ పర్యటించిన జిల్లాల్లో మెజారిటీ అసెంబ్లీ సీట్లను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు తమ నేత సాగించిన ప్రచారం కూడా తమకు ఆయా జిల్లాల్లో కలిసి వచ్చిందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.
కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పూర్తి ఆధిక్యాన్ని సాధించింది. ఈ నేపథ్యంలో ప్రత్యర్ది పార్టీలకు చిక్కకుండా తన ఎమ్మెల్యేలను ఉంచేందుకుగాను హోటళ్లను బుక్ బెంగళూరు, మహాబలిపురంలో హోటళ్లను బుక్ చేసింది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ 132 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, బీజేపీ 66, జేడీ(ఎస్) 22 స్థానాల్లో ఉన్నాయి.
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ప్రాయోజిత మరియు సహాయక పాఠశాలల్లో ప్రాథమిక ఉపాధ్యాయులుగా నియమితులయిన 36,000 మంది అభ్యర్థుల నియామకాలను రద్దు చేయాలని కలకత్తా హైకోర్టు ఆదేశించింది.పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ఇంతటి అవినీతిని ఎన్నడూ అనుభవించలేదని ఈ ఉత్తర్వులను వెలువరిస్తూ జస్టిస్ అభిజిత్ గంగోపాధయ్ అన్నారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమైనట్లే. ఈ నేపధ్యంలో తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే దానిపై సర్వత్రా చర్చ మొదలయింది. మాజీ సీఎంసిద్ధరామయ్య మరియు పీసీసీ చీఫ్ డికె శివకుమార్‌ల మధ్య సీఎం సీటుకోసం పోటీ ఉందన్న విషయం అందరికీ తెలిసిందే
రాష్ట్రంలోని మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఓట్ల లెక్కింపు దాదాపు మూడు గంటల తర్వాత కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. ఈసీఐ అధికారిక సమాచారం ప్రకారం ఉదయం 11 గంటల సమయానికి సాధారణ మెజారిటీ 113 స్థానాల్లో ఉన్న శాసనసభలో కాంగ్రెస్ 118 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
Karnataka Election Result: కర్ణాటక రాష్ట్రంలో ఫలితాలపై ఎన్నికల సంఘం వివరాలు వెల్లడించింది. ఈ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో దూసుకెళ్తుంది.
ప్రముఖ ఎయిర్ లైన్స్ ఎయిన్ ఇండియా పై పౌర విమానయాన నియంత్రణ సంస్థ ఫైర్ అయింది. నిబంధలను గాలికి వదిలేశారని పైలట్ పై 3 నెలల సస్పెన్షన్ వేటు వేసింది.
కర్ణాటకలో ఎన్నికలు ముగిశాయి. మే 13 (శనివారం) రాజకీయ పార్టీల భవితవ్యం తేలిపోనుంది. దీంతో నాయకుల్లో కొత్త ఆందోళనలు నెలకొన్నాయి.