INLD Rally: చంద్రబాబు, కేసీఆర్ లకు హర్యానా ఆహ్వానం

  • Video
  • PHOTOS
  • Web stories
  • live tv
  • Educatio & Career
INLD Rally: చంద్రబాబు, కేసీఆర్ లకు హర్యానా ఆహ్వానం live tv
Trending News
  • Home
  • తాజా వార్తలు
  • ప్రాంతీయం
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • సినిమా
  • క్రీడలు
  • సైన్స్ & టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్ & కెరీర్
  • ఆటోమొబైల్
  • మరిన్ని
    • వీడియోలు
    • ప్రైమ్9స్పెషల్
    • ట్రెండింగ్ న్యూస్
    • లైఫ్ స్టైల్
    • వైరల్ వీడియొలు
follow us:
  • Facebook
  • Youtube
  • Home
  • తాజా వార్తలు
  • ప్రాంతీయం
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • సినిమా
  • క్రీడలు
  • సైన్స్ & టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్ & కెరీర్
  • ఆటోమొబైల్
  • మరిన్ని
    • వీడియోలు
    • ప్రైమ్9స్పెషల్
    • ట్రెండింగ్ న్యూస్
    • లైఫ్ స్టైల్
    • వైరల్ వీడియొలు
  • Facebook
  • Youtube
    • Home / ప్రాంతీయం

ప్రాంతీయం

INLD Rally: చంద్రబాబు, కేసీఆర్ లకు హర్యానా ఆహ్వానం

INLD Rally: చంద్రబాబు, కేసీఆర్ లకు హర్యానా ఆహ్వానం

September 7, 2022

ఏపీ, తెలంగాణలో ప్రముఖ రాజకీయ ముఖ్య నేతలు అయిన చంద్రబాబు నాయుడు మరియు సీఎం కేసీఆర్ లకు హర్యానా రాష్ట్రం ఆహ్వానం పలికింది. ఈ నెల 25న భారత మాజీ ఉప ప్రధాని దేవీలాల్ జయంతి సందర్భంగా హర్యానాలో ఇండియన్‌ నేషనల్‌ లోక్‌దళ్‌(ఐఎన్‌ఎల్‌డీ) భారీ ర్యాలీ నిర్వహించనుంది.

Polavaram Project: పోలవరం కల సాకరమైన వేళ.. తొలిదశలో 2.98లక్షలకు ఎకరాలకు

Polavaram Project: పోలవరం కల సాకరమైన వేళ.. తొలిదశలో 2.98లక్షలకు ఎకరాలకు

September 7, 2022

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల దశాబ్దాల కల నెరవేరనుంది. పోలవరం ప్రాజెక్టు త్వరలో పూర్తికానుంది. కాగా పోలవరం ద్వారా తొలి విడతగా 2.98 లక్షల ఎకరాలకు నీరందనుంది.

Nizamabad Girl Death: హోంవర్క్ చేయలేదని చిన్నారిని చితకబాదిన టీచర్.. చికిత్స పొందుతూ మృతి

Nizamabad Girl Death: హోంవర్క్ చేయలేదని చిన్నారిని చితకబాదిన టీచర్.. చికిత్స పొందుతూ మృతి

September 7, 2022

తాను ఇచ్చిన హోమ్ వర్క్ చేయలేదని ఆగ్రహంతో ఒక ఉపాధ్యాయురాలు రెండో తరగతి చదువుతున్న బాలికపై తన ప్రతాపం చూపెట్టింది. ఆమె విచక్షణారహితంగా కొట్టిన దెబ్బలకు ఆ చిన్నారి ఆసుపత్రి పాలైంది. చికిత్స పొందుతూ సోమవారం కన్నుమూసింది.

Vundavalli Anusha: టీడీపీ మ‌హిళా నేత ఉండ‌వ‌ల్లి అనూష‌ పై కేసు నమోదు

Vundavalli Anusha: టీడీపీ మ‌హిళా నేత ఉండ‌వ‌ల్లి అనూష‌ పై కేసు నమోదు

September 7, 2022

టీడీపీ మ‌హిళా నేత ఉండ‌వ‌ల్లి అనూష‌ పై అనంతపురం జిల్లా శింగనమల పోలీసులు కేసు నమోదు చేసారు. శింగనమల ఎమ్మెల్యే జొన్న‌ల‌గ‌డ్డ ప‌ద్మావ‌తి పై సోష‌ల్ మీడియాలో అనుచిత వ్యాఖ్య‌లు చేసారంటూ భీమిశెట్టి శ్రీనివాసులు అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదయింది.

Hyderabad: భర్త పై వేడినూనె పోసిన భార్య

Hyderabad: భర్త పై వేడినూనె పోసిన భార్య

September 7, 2022

ప‌రాయి స్త్రీల వ్యామోహంతో తనను నిర్ల‌క్ష్యం చేస్తున్నాడ‌ని ఓ భార్య త‌న భ‌ర్త‌ పై క్ష‌ణికావేశంతో కాగుతున్న వేడి నూనెను పోసింది. దీంతో తీవ్ర గాయాల‌పాలైన భ‌ర్త ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘ‌ట‌న హైద‌రాబ‌ాద్ న‌గ‌రంలో చోటుచేసుకుంది.

TS ECET Web Counselling 2022: నేటి నుంచే టీఎస్ ఈసెట్ వెబ్ కౌన్సిల్సింగ్

TS ECET Web Counselling 2022: నేటి నుంచే టీఎస్ ఈసెట్ వెబ్ కౌన్సిల్సింగ్

September 7, 2022

టీఎస్-ఈసెట్ 2022 వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం అయ్యింది. అర్హత గల అభ్యర్థులు రిజిస్ట్రేషన్ కోసం tsecet.nic.inలో దరఖాస్తు చేసుకోవచ్చని మరియు ఆన్‌లైన్‌లో ప్రాసెసింగ్ ఫీజు చెల్లించవచ్చని తెలంగాణస్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, హైదరాబాద్ వెల్లడించింది.

Cheddi Gang: చెడ్డీగ్యాంగ్ రీఎంట్రీ కలకలం.. హైదరాబాద్ శివారులో దోపిడీ

Cheddi Gang: చెడ్డీగ్యాంగ్ రీఎంట్రీ కలకలం.. హైదరాబాద్ శివారులో దోపిడీ

September 7, 2022

పోలీసులకు సవాల్ విసురుతూ వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగలు ఉన్నారు. కానీ చెడ్డీ గ్యాంగ్ రూటే సపరేటు వారి పేరు వింటే చాలు తెలుగు రాష్ట్రాల ప్రజలు హడలెత్తిపోతారు. దీనికి కారణం వారు అత్యంత కిరాతంగా ప్రవర్తిస్తూ ప్రజలపై దాడులు చేసి మరీ దొంగతనాలకు పాల్పడడం.

Telangana Assembly: ఈ నెల 12, 13 తేదీల్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

Telangana Assembly: ఈ నెల 12, 13 తేదీల్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

September 6, 2022

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై స్పీకర్‌ ఛాంబర్‌లో బీఏసీ సమావేశం జరిగింది. సమావేశాల నిర్వహణతోపాటు పలు అంశాలు, పద్దులపై చర్చించారు. ప్రభుత్వం తరఫున మంత్రులు, చీఫ్‌విప్‌, కాంగ్రెస్‌ నుంచి భట్టి విక్రమార్క, ఎంఐఎం తరఫున అక్బరుద్దీన్‌ ఒవైసీ పాల్గొన్నారు.

Weather Update In Telangana: తెలంగాణలో రేపు కూడా వర్షాలే..!

Weather Update In Telangana: తెలంగాణలో రేపు కూడా వర్షాలే..!

September 6, 2022

గత మూడురోజులుగా తెలంగాణాలో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాగా రేపు కూడా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సూచించింది.

BJP MLA Raja Singh: ఎమ్మెల్యే రాజాసింగ్‌ అరెస్ట్ పై హైకోర్టును ఆశ్రయించిన కుటుంబ సభ్యులు

BJP MLA Raja Singh: ఎమ్మెల్యే రాజాసింగ్‌ అరెస్ట్ పై హైకోర్టును ఆశ్రయించిన కుటుంబ సభ్యులు

September 6, 2022

Telanganaగోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కేసుపై ఆయన కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. రాజాసింగ్‌పై పెట్టిన పీడీయాక్ట్‌ను సవాల్ చేస్తూ, ఆయన సతీమణి పిటీషన్ దాఖలు చేశారు. అక్రమంగా తన భర్త పై పీడీయాక్ట్ నమోదు చేశారని, దాన్ని ఎత్తేసి బెయిల్ మంజూరు చేయాలని పిటీషన్‌లో కోరారు.

← 1 … 620 621 622 623 624 … 652 →

తాజా వార్తలు

మరిన్ని
  • India another action plan to pakistan: పాక్‌కు బిగ్ షాక్.. భారత్ మరో యాక్షన్

    May 13, 2025
  • 2027 Cricket World Cup: 2027 ప్రపంచకప్ కు విరాట్, రోహిత్ దూరం: గవస్కర్

    May 13, 2025
  • Maruti Suzuki: మారుతి కీలక నిర్ణయం.. ఆ కార్లలోనూ ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు.. సేఫ్టీ లేదని ఎలాంటి టెన్షన్ వద్దు..!

    May 13, 2025
  • Amritsar hooch tragedy: అమృత్‌సర్‌లో విషాదం.. కల్తీ మద్యం తాగి 14 మంది మృతి

    May 13, 2025
  • AP Road Accident: పల్నాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్

    May 13, 2025
  • Categories:
  • తాజా వార్తలు
  • బ్రేకింగ్ న్యూస్
  • ప్రాంతీయం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • తప్పక చదవాలి
  • సినిమా
  • సినిమా వార్తలు
  • పొలిటికల్ వార్తలు
  • Trending Tags:
  • సినిమా
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • సినిమా రివ్యూలు
  • సినిమా వార్తలు
  • హాలీవుడ్
  • Hot Stories:
  • నేటి బంగారం ధరలు
  • ప్రైమ్9స్పెషల్
  • ఫోటోలు
  • బిజినెస్
  • బ్రేకింగ్ న్యూస్
  • యాదాద్రి ఆదాయం

Download Apps

  • Download App from
  • Download App from

Subscribe for the latest news

225K
Followers
Followers
Subscribers
15.1k
Followers
  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • ©2025 All Rights Reserved | Powered by Veegam