Home / ఆంధ్రప్రదేశ్
Deputy CM Pawan Kalyan in Pitapuram Constituency: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా రాజమండ్రి, కాకినాడ రోడ్డు పనులను పరిశీలించారు. తొలుత రాజమండ్రి నుంచి పిఠాపురం వెళ్లే రూట్లలో రామస్వామిపేట సమీపంలో ఏడీబీ పనులు ప్రత్యేకంగా పరిశీలించారు. ఈ పనుల నిర్మాణంపై కలెక్టర్లను ఆరా తీశారు. ఈ మేరకు కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల కలెక్టర్లు ప్రశాంతి, షాన్ మోహన్ పనుల వివరాలను పవన్ కల్యాణ్‌కు వివరించారు. […]
AP Highcourt big shock to ycp leader Chevireddy Bhaskar Reddy: వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. పోక్సో కేసుకు సంబంధించి భాస్కర్ రెడ్డి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. గతంలో ఓ బాలికపై అత్యాచారం జరిగినట్లు అసత్య ప్రచారం చేశారని ఆయనపై పలువురు ఫిర్యాదులు చేశారు. ఇందులో భాగంగానే ఆయనపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ ఆయన హైకోర్టును […]
Deputy CM Pawan Kalyan fire on thirupati issue: తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనలో టీటీడీ, పోలీసు యంత్రాంగం నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వీలున్నంత త్వరగా టీటీడీని ప్రక్షాళన చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ తొక్కిసలాట ఘటనపై రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెబుతున్నానని ప్రకటించారు. అధికారుల నిర్లక్ష్యం మూలంగా ప్రభుత్వం నిందమోయాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం తిరుపతిలో పర్యటించిన పవన్.. అక్కడి […]
25 lakhs EX Gratia to the Died Families In Tirupati Incident: తిరుపతిలో వైకుంఠ దర్శనం టోకెన్ల వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మృతిచెందారు. ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం అందించింది. రూ.25లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. ఈ మేరకు మంత్రి అనగాని సత్యప్రసాద్ ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. అలాగే తొక్కిసలాట ఘటనపై కేసులు నమోదు చేశారు. ఈస్ట్ పీఎస్‌లో నారాయణవనం తహసీల్దార్ ఫిర్యాదు చేశారు. బీఎన్ఎస్ 194 సెక్షన్ […]
PM Modi Speech At Vishaka Public Meeting: భారత ప్రధాని నరేంద్రమోదీ బుధవారం విశాఖలో పర్యటించారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో సాయంత్రం ఐఎన్ఎస్ డేగకు చేరుకున్న ప్రధానికి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ తదితరులు ఘన స్వాగతం పలికారు. అనంతరం వేలాది మంది రోడ్డుకు ఇరువైపులా స్వాగతం పలుకుతుండగా, సిరిపురం జంక్షన్ నుంచి సాగిన రోడ్ షోలో ప్రధాని పాల్గొన్నారు. పిదప, విశాఖ […]
6 killed in Tirupati temple: తిరుపతిలో ఘోర విషాదం చోటుచేసుకుంది. వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కేంద్రాల వద్ద తొక్కిసలాల జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. ఇందులో ఐదుగురు మహిళలు ఉన్నారు. మృతుల్లో నాయుబాబు(51), రజిని(47) లావణ్య(40), శాంతి(34), నిర్మల(50). మల్లిగ(49)గా గుర్తించారు. ఈ ఘటనలో మరో 40మంది గాయపడినట్లు తెలుస్తోంది. వివరాల ప్రకారం.. తిరుపతిలోని వైకుంఠ ద్వార దర్వన టికెట్ల జారీలో మూడు చోట్ల తొక్కిసలాట జరిగింది. శ్రీనివాసం వద్ద పెద్ద […]
AP Inter 1st Year Exams Cancelled: ఏపీ ఇంటర్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు తొలగించనుంది. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించాలని నిర్ణయం తీసుకుంది. సెకండియర్ పరీక్షలను మాత్రమే నిర్వహించనున్నట్లు బోర్డు వెల్లడించింది. ఈ మేరకు సీబీఎస్ఈ తరహాలోనే ఏపీలో ఇంటర్ పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టనుంది. కాగా, ఈ నిర్ణయం వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి రానుంది. ఇంటర్ సిలబస్‌లో మార్పులు చేస్తున్నామని ఇంటర్ విద్యామండలి కార్యదర్శి కృతికా శుక్లా […]
Andhra Pradesh Deputy CM Pawan Kalyan Reached Vishaka: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, జనసేన నేత పవన్ కల్యాణ్ విశాఖపట్నం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్‌కు జనసేన నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం పవన్ కల్యాణ్ ఎయిర్ పోర్టు నుంచి నోవాటెల్ హోటల్‌కు బయలుదేరారు. కాగా, సాయంత్రం ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబుతో కలిసి పవన్ కల్యాణ్ స్వాగతం పలకనున్నారు. అనంతరం ప్రధాని మోదీతో కలిసి […]
APSRTC Announcess 7200 Special Buses For Sankranthi: సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అడిషనల్ బస్సులు నడిపనున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు ప్రత్యేక బస్సులు నడపనుంది. ఈ మేరకు నేటి నుంచి ఈనెల 13 వరకు అడిషనల్ బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ తెలిపింది. ఒక్క హైదరాబాద్ నుంచి పలు చోట్లకు దాదాపు 2,153 బస్సులు నడపనుంది. అలాగే, బెంగళూరు […]
PM Modi to visit Visakhapatnam today: ప్రధాని నరేంద్రమోదీ నేడు విశాఖకు రానున్నారు. ఈ మేరకు ఆయన పర్యటనకు సర్వం సిద్దమైంది. బుధవారం సాయంత్రం ప్రత్యేక విమానంలో విశాఖ రానున్న ప్రధానికి ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఘనంగా స్వాగతం పలకనున్నారు. ఇందులో భాగంగా ప్రధాని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపనలు చేయడంతో పాటు పూర్తయిన పనులకు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. కాగా, ఏపీలో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన […]