Home / తాజా వార్తలు
Destini 125 vs Access 125: హీరో మోటోకార్ప్ తన కొత్త డెస్టినీ 125 స్కూటర్‌ను ఇటీవల విడుదల చేసింది. ఈ కొత్త స్కూటర్లో డిజైన్ నుంచి ఫీచర్ల వరకు కొత్తగా ఉంటాయి. ఈ స్కూటర్ ప్రత్యక్ష పోటీ సుజికి యాక్సెస్ 125తో ఉంది. ఈ రెండు స్కూటర్లలో 125సీసీ ఇంజన్ ఉంది. సుజికి యాక్సెల్ 125 దాని సెగ్మెంట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న స్కూటర్. అయితే డెస్టినీ ఇప్పటి వరకు పెద్దగా సక్సెస్ కాలేదు. అయితే కొత్త […]
Upcoming Concept Cars 2025: ఆటో ఎక్స్పో 2025 జనవరి 17 నుంచి 22 వరకు జరుగనుంది. ఇందులో తయారీదారులు తమ రాబోయే కార్లతో పాటు ఇప్పటికే ఉన్న వాహనాలను ప్రదర్శించనున్నాయి. వీటితో పాటు కంపెనీలు తమ అత్యుత్తమ కాన్సెప్ట్ కార్లను కూడా చూడచ్చు. ఇందులో ఫ్యూచరిస్ట్ డిజైన్‌తో పాటు అనేక గొప్ప ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. ఈ నేపథ్యంలో భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025లో ఏ కాన్సెప్ట్ కార్లను ప్రదర్శించనున్నాయో తెలుసుకుందాం. Lexus LF-ZC […]
Fake iPhone Detection: మిలియన్ల మంది ప్రజలు ఐఫోన్‌ను ఉపయోగిస్తున్నారు.ఇది ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడైన స్మార్ట్ఫోన్లలో ఒకటి. ఆపిల్ ఈ ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లు వాటి అద్భుతమైన ఫీచర్లు, స్పెసిఫికేషన్లకు మాత్రమే ప్రసిద్ధి చెందాయి. కానీ అవి చాలా మందికి స్టేటస్ సింబల్‌గా కూడా మారాయి. అటువంటి పరిస్థితిలో ప్రజలు ఆదా చేయడం లేదా EMI ద్వారా ఐఫోన్‌ను కొనుగోలు చేస్తున్నారు. Statista.com ప్రకారం, 2024 మూడవ త్రైమాసికంలో ఆపిల్ ఐఫోన్ విక్రయాల ద్వారా దాదాపు రూ. 3,23,700 […]
Saif Son Took Him to Hospital in Auto: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ముంబైలోని తన నివాసంలో గురువారం తెల్లవారు జామును చోరీకి యత్నించాడు ఓ దుండగుడు. గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించాడని తెలిసి అతడిని పట్టుకునేందుకు యత్నించగా దుండగుడు సైఫ్ పై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. ఒంటిపై ఆరు చోట్ల కత్తి పోట్లు కావడంతో రక్తస్రావం జరిగింది. […]
Manchu Manoj Went Chandragiri Police Station: సినీ నటుడు మంచు మనోజ్ పోలీసులు స్టేషన్ కు వెళ్లాడు. మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద జరిగిన పరిణామాల నేపథ్యంలో గురువారం చంద్రగిరి పోలీసులు స్టేషన్ కు వెళ్లారు. అక్కడ జరిగిన వివాదంపై ఆయన ఫిర్యాదు చేశారు . తనపై, తన భార్య మౌనికపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన ఇంటిలోకి తనని ఎందుకు అనుమతించడం లేదని ప్రశ్నించారు. అయితే శాంతి భద్రతల […]
Mahakumbh 2025 Technologies: జనవరి 13 నుంచి ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా ప్రారంభమైంది. ఈ కార్యక్రమం ఫిబ్రవరి 26 వరకు కొనసాగుతుంది. 45 రోజల పాటు జరిగే మహాకుంభ్‌లో దాదాపు 40 కోట్ల మంది ప్రజలు స్నానాలు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మిక, సైన్స్ అద్భుతమైన సంగమం కనిపిస్తుంది. దీని కోసం ఒక ప్రత్యేకమైన యాప్‌కు రూపొందించారు. ఈ ఈవెంట్ కోసం ప్రభుత్వం 7000 కోట్ల రూపాయల బడ్జెట్‌ను కేటాయించింది. ఈ ఈవెంట్లో ప్రత్యేక వినూత్న సాంకేతికతను ఉపయోగించారు. […]
Oppo Find N5 Launch: ఒప్పో ఫైండ్ ఎన్5 ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ త్వరలో లాంచ్ అవుతుంది. ఒప్పో ఈ స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలోనే అత్యంత సన్నని ఫోల్డబుల్ ఫోన్ కావచ్చు. కంపెనీ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ పీట్ లా స్వయంగా ఈ సమాచారాన్ని పంచుకున్నారు. పీట్ లౌ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X (ట్విట్టర్)లో ఒక పోస్ట్‌ను షేర్ చేశారు. దీనిలో ఈ ఫోల్డబుల్ ఫోన్ మందం పెన్సిల్‌తో సమానంగా ఉన్నట్లు చూపారు. పీట్ లౌ విడుదల చేసిన […]
Cheapest MPV Offer: రెనాల్ట్ కంపెనీ జనవరి నెలలో కార్ లవర్స్‌కు అదిరిపోయే శుభవార్త చెప్పింది. ట్రైబర్ ఎమ్పివిపై రూ.55,000 డిస్కౌంట్ ప్రకటించింది. అయితే ఈ ఆఫర్ 2024 సంవత్సరం మోడల్లో ఉంది. ఈ తగ్గింపులో రూ. 30,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 15,000 ఎక్స్చేంజ్ ఆఫర్, రూ. 10,000 లాయల్టీ బెనిఫట్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ కారు ధర రూ. 8,999 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఈ ఆఫర్ గురించి మరింత సమాచారం కోసం మీరు […]
Siaf Ali Khan Stabbed at his home: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖన్ పై దాడి జరిగింది. ముంబైలోని ఆయన నివాసంలో గురువారం తెల్లవారు జామున గుర్తు తెలియని వ్యక్తి ఆయనపై కత్తితో దాడి చేశారు. ఈ ఘటన సైఫ్ అలీ ఖాన్ కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆయనను ముంబైలోని లీలావతి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఒంటిపై ఆరు చోట్ల ఆయనకు గాయాలైనట్టు తెలుస్తోంది. వైద్యులు ఆయనకు […]
IND w Vs IRE womens match Mandhana and Rawal centurys India to record win: ఐర్లాండ్, భారత్ మహిళల మధ్య జరిగిన మూడో వన్డేలో భారత మహిళల జట్టు ఘన విజయం సాధించింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా చివరి వన్డేలొ భారత్ 304 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేపట్టిన భారత్.. 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 435 పరుగులు చేసింది. దీంతో భారత క్రికెట్ చరిత్రలో మహిళల […]