Home / తాజా వార్తలు
Khushbu Sundar About Vishal Health: గత కొన్ని రోజులుగా హీరో విశాల్ ఆరోగ్యంపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. మదగజరాజు మూవీ ఈవెంట్లో ఆయన మాట్లాడుతుండ చేతులు వణుకుతూ కనిపించాయి. అలాగే మాటలు కూడా సరిగ రావడం లేదు. దీంతో ఆయనకు ఏమైందా అని అభిమానులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొద్ది రోజులుగా ఆయన తీవ్ర జ్వరంతో బాధపడుత్నారని, అందుకే ఈవెంట్లో సరిగ మాట్లాడలేకపోయారని ఆయన టీం స్పష్టం చేసింది. అయినా పలు యూట్యూబ్ ఛానల్ విశాల్ […]
Toxic First Glimpse Release: కన్నడ రాక్‌స్టార్ యష్ బర్త్‌డే సర్ప్రైజ్ వచ్చింది. ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’ (Toxic Movie). కేజీయఫ్ సిరీస్ తర్వాత యష్ నటిస్తున్న చిత్రమిది. దీంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి తాజాగా స్పెషల్ వీడియో రిలీజ్ చేసింది మూవీ టీం. ఈ రోజు (నవంబర్ 8) యశ్ బర్త్‌డే సందర్భంగా […]
Another Big Shock to Former Minister KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై ఏసీబీకి మరో ఫిర్యాదు అందింది. ఓఆర్ఆర్ అక్రమాలపై విచారణ జరపాలని ఫిర్యాదు చేశారు. ఓఆర్ఆర్ టోల్ లీజ్‌పై క్విడ్ ప్రోకో జరిగిందని ఆరోపించారు. ఈ మేరకు కేటీఆర్‌పై బీసీ పొలిటికల్ జేఏసీ ఫిర్యాదు చేసింది. అలాగే ఈడీకి కూడా ఓఆర్ఆర్ టోల్ లీజ్‌పై ఫిర్యాదు చేసింది. కేటీఆర్‌తో పాటు కేసీఆర్‌పై కూడా ఈడీకి ఫిర్యాదు అందింది. కాగా, న్యాయవాదిని […]
AP Inter 1st Year Exams Cancelled: ఏపీ ఇంటర్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు తొలగించనుంది. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించాలని నిర్ణయం తీసుకుంది. సెకండియర్ పరీక్షలను మాత్రమే నిర్వహించనున్నట్లు బోర్డు వెల్లడించింది. ఈ మేరకు సీబీఎస్ఈ తరహాలోనే ఏపీలో ఇంటర్ పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టనుంది. కాగా, ఈ నిర్ణయం వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి రానుంది. ఇంటర్ సిలబస్‌లో మార్పులు చేస్తున్నామని ఇంటర్ విద్యామండలి కార్యదర్శి కృతికా శుక్లా […]
Andhra Pradesh Deputy CM Pawan Kalyan Reached Vishaka: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, జనసేన నేత పవన్ కల్యాణ్ విశాఖపట్నం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్‌కు జనసేన నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం పవన్ కల్యాణ్ ఎయిర్ పోర్టు నుంచి నోవాటెల్ హోటల్‌కు బయలుదేరారు. కాగా, సాయంత్రం ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబుతో కలిసి పవన్ కల్యాణ్ స్వాగతం పలకనున్నారు. అనంతరం ప్రధాని మోదీతో కలిసి […]
HMPV Virus cases in India Increase to Seven: ప్రపంచాన్ని వణికించిన కోవిడ్ 19 వైరస్‌ను మరువక ముందే మరో వైరస్ ముంచుకొస్తుంది. చైనాలో హెచ్ఎంపీవీ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా, భారత్‌లో కూడా హెచ్ఎంపీవీ కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. దేశంలో మొదటి కేసు కర్ణాటకలోని బెంగళూరులో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో 8 నెలల చిన్నారికి వచ్చింది. అదే రోజు మరో 3 నెలల చిన్నారికి సైతం పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు తెలిపారు. బెంగళూరులో రెండు కేసులో […]
BRS Working President KTR Filed lunch Motion Petition in TG High Court: హైకోర్టులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు తెలంగాణ హైకోర్టు లంచ్ మోషన్ పిటిషన్‌ను అనుమతి ఇచ్చింది. ఏసీబీ విచారణకు లాయర్‌ను అనుమతించాలని పిటిషన్ దాఖలు చేశారు. కాగా, ఫార్ములా ఈ కార్ రేసు కేసులో ఏ1గా కేటీఆర్ ఉన్నారు. ఈనెల 9న విచారణకు రావాలని ఏసీబీ నోటీసులు […]
V Narayanan as the new Chairman of the ISRO: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ కొత్త ఛైర్మన్‌గా డాక్టర్ వి.నారాయణన్ నియమితులయ్యారు. ఈ మేరకు ఇస్రో అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇందులో భాగంగానే ఆయన జనవరి 14న బాధ్యతలు చేపట్టనున్నారు. కాగా, నారాయణన్ రెండేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు. ప్రస్తుతం ఇస్రో ఛైర్మన్‌గా ఎస్.సోమనాథ్ ఉన్నారు. ఈయన పదవికాలం జనవరి 13తో ముగియనుంది. కాగా, ఆయన సారథ్యంలోనే చంద్రయాన్ 3 మిషన్ విజయవంతమైంది. […]
APSRTC Announcess 7200 Special Buses For Sankranthi: సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అడిషనల్ బస్సులు నడిపనున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు ప్రత్యేక బస్సులు నడపనుంది. ఈ మేరకు నేటి నుంచి ఈనెల 13 వరకు అడిషనల్ బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ తెలిపింది. ఒక్క హైదరాబాద్ నుంచి పలు చోట్లకు దాదాపు 2,153 బస్సులు నడపనుంది. అలాగే, బెంగళూరు […]
ICC Men’s Test Cricket Team Rankings 2025: టీమిండియా మరో బిగ్ షాక్ తగిలింది. ఇటీవల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాతో ఐదు టెస్ట్ మ్యాచ్ సిరీస్‌తో 3-1 తో ఘోర పరాజయంతో ట్రోఫీ కోల్పోయింది. అయితే సిరీస్ కోల్పోయిన టీమిండియాకు మరో బిగ్ షాక్ తగిలింది. తాజాగా, ఐసీసీ విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో భారత్ మూడో స్థానానికి పడిపోయింది. ఐసీసీ మెన్స్ క్రికెట్ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా 126 రేటింగ్ పాయింట్స్‌తో నంబర్ […]