Home / తాజా వార్తలు
Horoscope Today in Telugu January 24: మొత్తం 12 రాశులు. ఏ రాశి వారికి ఎలా ఉంది? ఏ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది? వంటి వాటిపై జ్యోతిష్యులు పలు విషయాలు వెల్లడించారు. మేషం – వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. కుటుంబంలో ఎదురైన చికాకులు తొలుగుతాయి. వృషభం – ఆర్థిక పరిస్థితి అనుకూలంగా వుంటుంది. రుణాలు తీరి ఊరట చెందుతారు. ప్రయాణాలలో తొందరపాటు వద్దు. […]
Venkatesh Reacts on IT Raids: టాలీవుడ్ సినీ ప్రముఖుల ఇళ్లలో, కార్యాలయాల్లో ప్రస్తుతం ఆదాయ పన్ను శాఖ సోదాలు నిర్వహిస్తోంది. గత మూడు రోజులుగా ప్రముఖ నిర్మాతలు, దర్శకుల ఇంట్లో, కార్యాలయాల్లో ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి. పుష్ప 2, సంక్రాంతికి వస్తున్నాం, డాకు మహారాజ్, గేమ్ ఛేంజర్ వంటి భారీ సినిమాలు రిలీజ్ మంచి వసూళ్లు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఆయా మూవీ నిర్మాతలు దిల్ రాజు, మైత్రీ మూవీ మేకర్స్, డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో […]
Mahesh Babu Tweet on Gandhi Tatha Chettu: క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కూతురు సుకృతి వేణి ప్రధాన పాత్రలో గాంధీ తాత చెట్టు తెరకెక్కింది. పద్మావతి మల్లాద్రి దర్శకత్వం వహించిన ఈ సినిమా రేపు జనవరి 14న థియేటర్లో విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ టీం ఆల్ ది బెస్ట్ చెబుతూ సూపర్ స్టార్ మహేష్ బాబు ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా గాంధీ తాత చెట్టు చిత్రంలో అద్భుతంగా నటించావంటూ సుకృతిపై ప్రశంసలు […]
Orange Movie Re Release: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈ సంక్రాంతికి గేమ్ ఛేంజర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ఘోర పరాజయం అందుకుంది. ఈ సంక్రాంతి బ్లాక్‌బస్టర్‌గా నిలుస్తుందని అనుకున్న ఈ సినిమా మిక్స్డ్ టాక్ అందుకుంది. ఫైనల్ గేమ్ ఛేంజర్ డిజాస్టర్‌గా నిలిచింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం చరణ్ RC16 సినిమాతో బిజీగా ఉన్నాడు. ఉప్పెన ఫేం బుచ్చిబాబు సనా దర్శకకత్వంలో ఈ […]
Thaman First Review on Balakrishna Akhanda 2: నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అఖండ 2’. 2021లో వచ్చిన అఖండ సినిమాకు ఇది సీక్వెల్‌గా వస్తుంది. ఇటీవల కుంభమేళలో లేటెస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఏపీలో కృష్ణానది తీరాన కొత్త షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నట్టు టాక్. ఈ మేరకు డైరెక్టర్ బోయపాటి శ్రీను స్వయంగా లోకేషన్స్ పరిశీలించేందుకు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ఫస్ట్ పార్ట్ భారీ విజయం సాధించడంతో సీక్వెల్ […]
Election Commission designates Jana Sena Party as Recognised Regional party: ఆంధ్రప్రదేశ్‌లో కీలక రాజకీయ శక్తిగా ఉన్న జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తు కేటాయించటంతో బాటు గుర్తింపు పొందిన పార్టీల జాబితాలో జనసేనను పేర్కొంటూ కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంపై జనసేన శ్రేణుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. తమ అభిమాన నటుడు, జనసేన అధినేత దశాబ్ద కాలపు కష్టానికి ప్రతిఫలంగా గత ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని సీట్లలోనూ జనసేన అభ్యర్థులుగెలుపొందగా, తాజాగా […]
Americans Inauguration in Google Who Is Usha Vance: అమెరికాలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. అమెరికా కొత్త అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయగా.. వైస్ ప్రెసిడెంట్‌గా జేడీ వాన్స్ ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ ప్రసంగించారు. ఇందులో భాగంగానే జేడీ వాన్స్ సతీమణి ఉషా వాన్స్ గురించి ట్రంప్ ప్రస్తావించారు. ఉషా వాన్స్ చాలా తెలివైన అమ్మాయి అని, ఆమెకే వైస్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాల్సి ఉందన్నారు. కానీ పౌరసత్వం […]
Dil Raju Mother Hospitalized: టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖుల ఇల్లు, కార్యక్రమాలపై ఐటీ దాడులు చేస్తున్నాయి. ఇందులో భాగంగా అగ్ర నిర్మాత దిల్ రాజు ఇంట్లో ఐటీ సోదాలు నిర్వహించారు. మూడు రోజులుగా ఆయన ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో దిల్ రాజు తల్లి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అనారోగ్యంతో ఉన్న ఆమెను ఐటీ అధికారుల వాహనంలోనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకువెళ్లినట్టు సమాచారం. ఈ క్రమంలో ఆస్పత్రికి దిల్ రాజు కుటుంబ సభ్యులతో […]
New Judges appointed to The Telugu High Courts: తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు పలువురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. అందుకు సంబంధించిన నియామక ఉత్తర్వులను బుధవారం కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. అందులోభాగంగా తెలంగాణ హైకోర్టుకు నలుగురు, ఆంధ్రప్రదేశ్‌కు ఇద్దరు న్యాయమూర్తులు నియమితులయ్యారు. జాబితా ఇదే.. తాజా ఉత్తర్వుల ప్రకారం.. జస్టిస్ రేణుక, జస్టిస్ నర్సింగ్‌రావు నందికొండ, జస్టిస్ మధుసూధన్ రావులు తెలంగాణ హైకోర్టులో రెండేళ్ల […]
High Tension In Patancheru Congress Leaders Protest Against MLA Gudem Mahipal Reddy: సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో టెన్షన్ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు మొదలైంది. పటాన్చెరులో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, కాంగ్రెస్ నేత కాటా శ్రీనివాస్ వర్గీయుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి క్యాంపు ఆఫీస్‌లో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో ఎందుకు లేదంటూ కాంగ్రెస్ నేత కాటా శ్రీనివాస్ వర్గీయులు ఆందోళనలు చేపట్టారు. ఈ మేరకు ఆ […]