Home / తాజా వార్తలు
Best Gaming Smartphones: స్మార్ట్‌ఫోన్ గేమింగ్ ఇటీవలి కాలంలో బాగా ప్రాచుర్యం పొందింది. దీని కారణంగా గేమింగ్ ఫోన్లకు డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా బడ్జెట్ విభాగంలో మరింత శక్తివంతమైన ఫోన్లు వస్తున్నాయి. అయితే దాదాపు ప్రతి బ్రాండ్ గొప్ప పనితీరును క్లెయిమ్ చేసే ఫోన్లను విడుదల చేస్తుంది. అందుకే సరైన ఫోన్ కనుగొనడం చాలా కష్టమైన పనిగా మారింది. ఈ క్రమంలో Poco, Vivo, Infinix బ్రాండ్ల నుంచి మార్కెట్లో ఉన్న పవర్ ఫుల్ గేమింగ్ ఫోన్ల […]
Top 5 Best Selling Cars: దేశంలో చిన్న కార్ల అమ్మకాలు ఎప్పుడూ బాగానే ఉన్నాయి. హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లో కొనుగోలుదారుల కొరత లేదు. మధ్య తరగతి ప్రజల చూపు ఎప్పుడూ ఈ సెగ్మెంట్‌పైనే ఉంటుంది. ఇప్పుడు దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న టాప్ 5 కార్ల జాబితా వచ్చింది. ఈసారి కూడా మారుతీ సుజుకి కార్లు అత్యధికంగా అమ్ముడయ్యాయి. మీరు రానున్న రోజుల్లో చిన్న కారు కొనాలని ఆలోచిస్తున్నట్లయితే.. దాని కంటే ముందు ఈ 5 కార్ల గురించి […]
iPhone SE 4-iPhone 17 Air Design Leak: iPhone SE 4 గురించి చాలా కాలంగా చర్చ జరుగుతోంది. ఇది త్వరలో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. తాజాగా ఈ స్మార్ట్‌ఫోన్ వివరాలు లీక్ అయ్యాయి. వీటి ఆధారంగా ఈసారి ఫోన్ డిజైన్‌ను పూర్తిగా మారబోతుంది. ఈ కొత్త లీక్‌లు యాపిల్ అభిమానుల ఉత్సాహాన్ని మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఒక సోషల్ మీడియా పోస్ట్‌లో బ్లాస్ ఆపిల్ తదుపరి సరసమైన ఐఫోన్ గురించి కొన్ని ఆసక్తికరమైన సమాచారాన్ని […]
AP CM Chandrababu Meeting With Bill Gates In Davos: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటనలో బిజీ బిజీగా గడుపుతున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా దావోస్ వెళ్లిన చంద్రబాబు మూడో రోజు పలు పారిశ్రామిక వేత్తలతో సమావేశం కానున్నారు. ఈ మేరకు మైక్రోస్టాప్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌తో చంద్రబాబు భేటీ కానున్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల విషయంపై ఆయనతో చర్చించనున్నారు. ఇందులో భాగంగానే సీఎం చంద్రబాబు నాయుడు యునీలివర్, డీపీ వరల్డ్ గ్రూప్, పెట్రోలియం […]
Pushpa 2 the rule OTT Release Date fix Streaming: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ ‘పుష్ప-2 ది రూల్’. ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించారు. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్గా నటించగా.. ఫహద్ ఫాసిల్, జగదీష్, ప్రతాప్ బండారి, జగపతిబాబు, ప్రకాశ్ రాజ్, సునీల్, అనసూయ, రావు రమేశ్ కీలక పాత్రల్లో నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ మూవీ డిసెంబర్ 5వ తేదీన విడుదలై బాక్సాఫీస్ […]
Mahindra BE 6-XEV 9e: మహీంద్రా తన రెండు కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు BE 6, XEV 9eలను గత నవంబర్‌లో భారతదేశంలో విడుదల చేసింది. రెండూ సురక్షితంగా పరిగణించబడే INGLO ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి ఉంటాయి. ఈ రెండు ఎస్‌యూవీలు ఇండియా NCAP క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్‌ను సాధించాయని మహీంద్రా ప్రకటించింది. ఈ రెండూ వాహనాలు స్పోర్టీ డిజైన్, హై రేంజ్‌తో వస్తాయి. ఫీచర్ల పరంగా కూడా ఖరీదైన కార్లకు గట్టి పోటీని ఇస్తాయి. […]
Telangana Government another four schemes to Be Launched on This Month 26th: తెలంగాణలో రెండో రోజు గ్రామసభలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. మొదటి రోజు ప్రజల నుంచి ఆందోళనలతో అధికారులు చర్యలు చేపట్టారు. లబ్ధిదారుల ముసాయిదాలో పేర్లు లేకపోయినా మళ్లీ దరఖాస్తుకు అవకాశం కల్పించారు. ఈ మేరకు ఈనెల 24 వరకు ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. అయితే, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల కోసమే ఎక్కువగా దరఖాస్తులు వచ్చాయని అధికారులు చెబుతున్నారు. మరోవైపు, […]
APPSC Group 1 Mains 2025 Exam Dates Schedule Released: ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మే 3 నుంచి 9 వరకు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరపనున్నట్లు మంగళవారం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) కీలక ప్రకటన చేసింది. ఈ పరీక్షలను డిస్క్రిప్టివ్ టైప్‌లో నిర్వహిస్తామని, వీటి ప్రశ్నాపత్రాలను ట్యాబ్‌లలో ఇస్తామని ఏపీపీఎస్సీ కార్యదర్శి స్పష్టం చేశారు. ఈ పరీక్షలు ఆయా తేదీలలో ఉదయం 10.00 గంటల […]
Delhi Assembly Elections 699 candidates for 70 seats: దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోలాహలం కొనసాగుతోంది. అధికార, విపక్ష పార్టీల ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాజకీయాలు వేడెక్కాయి. మొత్తం 70 స్థానాలకు 699 మంది అభ్యర్థులు బరిలో నిలిచినట్లు ఎన్నికల సంఘం అధికారులు మంగళవారం వెల్లడించారు. 2020తో పోలిస్తే.. 2020 ఏడాది అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే 672మంది అభ్యర్థులు ఈ సారి పోటీ చేసేవారి సంఖ్య అధికంగా ఉన్నట్లు తెలిపారు. ఈ సారి 981 […]
Samsung Galaxy S24 FE: సామ్సంగ్ గతేడాది గెలాక్సీ ఎస్24ను ప్రారంభించింది. అయితే ఫ్లిప్‌కార్ట్ ఇప్పుడు దీని ధరను భారీగా తగ్గించింది. లాంచ్ టైమ్‌లో బేస్ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.59,999. కానీ ప్రస్తుతం ఈ ఫోన్ రూ.44,999 డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది. ధర తగ్గింపుతో పాటు ఫ్లిప్‌కార్ట్ క్యాష్‌బ్యాక్, బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ డీల్స్‌తో సహా కొన్ని ఇతర ప్రయోజనాలను కూడా అందిస్తోంది. మీరు కొత్త స్మార్ట్‌ఫోన్‌కి అప్‌గ్రేడ్ అవ్వాలంటే ఈ ఫోన్ […]