Home / తాజా వార్తలు
Singer Mika Singh Reward to Auto Driver: బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సంగతి తెలిసిందే. గతవారం ఆయన ఇంట్లో ఓ దుండగుడు దొంగతనానికి యత్నించగా.. అతడిని అడ్డుకున్న సైఫ్‌పై కత్తితో దాడి చేశాడు. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడ్డ సైఫ్ తన కుమారుడు తైమూర్, కేర్ టేకర్ సాయంతో ఆటోలో ముంబై లీలావతి ఆస్పత్రికి వెళ్లారు. వారం రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందిన ఆయన బుధవారం డిశ్చార్జ్ […]
Director Ram Gopal Varma Sentenced to Three Months Jail in Cheque Bounce Case: ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మకు బిగ్ షాక్ తగిలింది. 2018లో నమోదైన చెక్ బౌన్స్ కేసులో ముంబైలోని అంధేరి మెజిస్ట్రేట్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ కేసులో ఆర్జీవీని అంధేరీ కోర్టు దోషిగా తేలుస్తూ 3 నెలల జైలు శిక్ష విధించింది. అయితే, 2018లో చెక్ బౌన్స్ కేసు విషయంలో మహేశ్ చంద్ర అనే వ్యక్తి రామ్ […]
Ex-Army murders wife, boils body parts in cooker in Hyderabad: మృగాన్ని మించిన కిరాతకం.. మనిషి రూపంలో ఉన్న నరరూప రాక్షకుడు. సమాజం సిగ్గు పడేలా అమానీయ ఘటన.. తెలంగాణ చరిత్రలో ఎప్పుడూ జరగని ఘోరం. మనిషిగా పుట్టిన ఎవడైనా ఇలా చేస్తాడా? క్రైమ్ సినిమాలను అన్ని కలిపి ఒకేసారి చూపించాడు ఈ కిరాతకుడు. ఆర్మీలో పనిచేసి రిటైర్మెంట్ పొందిన గురుమూర్తి.. తన భార్యను అతి కిరాతకంగా చంపి కుక్కర్లో ఉడికించిన ఘటన హైదరాబాద్ […]
CM Revanth Reddy Met with Wipro Executive Chairman in Davos: తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా దావోస్ పర్యటన కొనసాగుతోంది. ఇందులో భాగంగానే తాజాగా, తెలంగాణ పెవిలియన్‌లో విప్రో ఎగ్జిక్యూటీవ్ ఛైర్మన్ రిషద్ ప్రేమ్‌జీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు అంశాలను చర్చించారు, అనంతరం హైదరాబాద్‌లో కొత్త విప్రో సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు విప్రో ఎగ్జిక్యూటీవ్ […]
The Visionary Patriot, Revolutionary Leader Netaji Subhash Chandra Bose: పరాయి పాలనలో మగ్గుతున్న భారతావనికి తిరిగి స్వపరిపాలన కావాలంటూ అనేక మంది నేతలు తమదైన రీతిలో పోరాటాలు చేశారు. వీరిలో కొందరు అహింసా మార్గాన్ని ఎన్నుకోగా, మరికొందరు సాయుధపోరాటం దిశగా అడుగులు వేశారు. తమ ప్రాణాలర్పించారు. ఆ సమయంలో దేశంలోనే అత్యుత్తన్న సర్వీసుగా భావించే ఐసీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి స్వాతంత్ర పోరాటంలో భాగం పంచుకుని, మరణించే నాటికి యావత్ భారతానికి తిరుగులేని నాయకుడని […]
Nitish Kumar’s JDU withdraws support for BJP-ruled Manipur: మణిపూర్‌లో చోటు చేసుకున్న ఒక రాజకీయ పరిణామం బుధవారమంతా వార్తల్లో నిలిచింది. మణిపుర్‌లోని బీజేపీ సర్కార్‌కు షాక్ ఇస్తూ ఆ ప్రభుత్వానికి నితీష్ కుమార్ తన మద్దతును ఉపసంహరించుకున్నారనే వార్తలు రోజంతా చర్చలకు దారితీశాయి. దీంతో కేంద్రంలోనూ ఆయన అలాంటి నిర్ణయం తీసుకుంటారని మీడియా వాళ్లు చర్చలతో ఊదరగొట్టారు. అయితే, తీరా అసలు సంగతి తెలుసుకుని ‘ఇంతేనా’ అనుకుని సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇదీ జరిగింది.. మణిపుర్‌లోని […]
India Won the First T20 Match in Kolkata against England: భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభమైంది. కోల్‌కతా వేదికగా ఈడెన్ గార్డెన్లో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టుపై భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో భారీ విజయం నమోదు చేసింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లాండ్..నిర్ణీత 20 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌట్ అయింది. […]
Horoscope Today in Telugu January 23: మొత్తం 12 రాశులు. ఏ రాశి వారికి ఎలా ఉంది? ఏ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది? వంటి వాటిపై జ్యోతిష్యులు పలు విషయాలు వెల్లడించారు. మేషం – మీ ఆలోచన విధానంలో మంచి మార్పులు చేసుకుంటాయి. పరపతి పెరుగుతుంది. సంఘంలో గౌరవం పొందుతారు. సంతానమునకు విద్యావకాశాలు. ఉద్యోగులకు కొత్త హోదాలు, ప్రమోషన్స్ పొందుతారు. వృషభం – అనుకోని ప్రయాణాలు చేస్తారు. జీవిత భాగస్వామితో స్వల్పమైన విభేదాలు చోటుచేసుకునే […]
Maharashtra Train Accident: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జల్గావ్ సమీపంలో కొందరు ప్రయాణికులు ట్రైన్ దిగేందుకు పుష్పక్ ఎక్స్‌ప్రెస్ చైన్ లాగారు. వారు దిగి పక్కనున్న పట్టాలపై చేరుకోగా.. అదే సమయంలో దానిపై నుంచి వస్తున్న బెంగళూరు ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇప్పటికి ఆరుగురు మృతి చెందినట్లు సమాచారం.
OLA Roadster: ఓలా ఎలక్ట్రిక్ తన ఎలక్ట్రిక్ బైక్‌ను తొలిసారిగా గతేడాది ఆగస్టు 15న ఆవిష్కరించింది. కంపెనీ ఓలా రోడ్‌స్టర్ పేరుతో ఎలక్ట్రిక్ బైక్‌ల శ్రేణిని ప్రవేశపెట్టింది. ఈ శ్రేణిలో 3 బైక్‌లను విడుదల చేసింది. ఇప్పుడు ఈ బైక్‌ల ఉత్పత్తి ప్రారంభమైంది. ఈ విషయాన్ని కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో భవిష్ అగర్వాల్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ భవిష్ అగర్వాల్ సమాచారం ఇచ్చారు. ఓలా గిగాఫ్యాక్టరీలో మొదటి ఎలక్ట్రిక్ బైక్ ఉత్పత్తి […]