Home / తాజా వార్తలు
35 chinna katha kaadu: ఇటీవల చిన్న సినిమాలకు ప్రేక్షకాదరణ పెరుగుతోంది. కథ బాగుంటే చాలు చిన్న సినిమా అయిన పెద్ద హిట్ చేస్తున్నారు ఆడియన్స్. అలా ఇటీవల విడుదలై మంచి విజయం సాధించిన చిత్రం ’35 చిన్న కథ కాదు’. హీరోయిన్ నివేదా థామస్, విశ్వదేవ్, ప్రియదర్శి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 6న థియేటర్లో విడులైంది. నందకిషోర్ ఇమాని దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు హీరో రానా నిర్మాతగా వ్యవహరించారు. ఎలాంటి […]
Mega Heros Movies List: గత మూడేళ్ల నుంచి సినిమాల విషయంలో మెగా ఫ్యాన్స్ ఆకలి తీరడం లేదు. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, పవన్ కళ్యాణ్‌ల చిత్రాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీంతో మెగా అభిమానుల ఆకలి తీర్చేలా మెగా జాతర చేసేందుకు మెగాఫ్యామిలీ సిద్దమైందట. ఇంతకీ మెగా హీరోల ప్లాన్స్ ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం! మెగా ఫ్యామిలీ నుంచి ఎంతోమంది హీరోలు ఇండస్ట్రీకి వచ్చారు. కానీ […]
Devara Movie OTT Streaming Date Fix: మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. కొరటాల శివ దర్శకత్వంలో భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కని ఈ చిత్రం ఎన్నో అంచనాల మధ్య సెప్టెంబర్ 27న విడుదలై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కానీ థియేట్రికల్ రన్లో ఆడియన్స్‌ని మరింత ఆకట్టుకుంటూ థియేటర్లకి రప్పించింది. అలా దేవర టాక్‌తో సంబంధం లేకుండా బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. మొత్తం థియేట్రికల్ […]
Budget Family Car: దేశంలో ఎక్కువ మంది ప్రజలు దీపావళి రోజున కొత్త కారు కొనడం శుభపరిణామంగా భావిస్తారు. మీరు కూడా పండుగ రోజున మీ ఫ్యామిలీ కోసం కొత్త కారు కొనాలని చూస్తున్నట్లయితే రెనాల్ట్ ట్రైబర్ 7 సీటర్ మంచి ఎంపికగా ఉంటుంది. ఈ కారును మీరు కేవలం రూ. 6 లక్షలకే ఇంటికి తీసుకెళ్లచ్చు. ఈ కారులో చాలా ఎక్కువ స్పేస్ ఉంటుంది. మొత్తం కుటుంబం సరిపోయేంత స్థలం ఉంది. ఇది ఒక అద్భుతైన […]
KA Movie Trailer Out: టాలంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘క’. దర్శక ద్వయం సుజీత్, సందీప్ దర్శకత్వంలో విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమాను తెరకెక్కించారు. పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్లుగా నటించారు. పాన్ స్థాయిలో భారీ సినిమాగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ఆడియన్స్‌లో అంచనాలు నెలకొన్నాయి. పైగా ప్రచార పోస్టర్స్, టీజర్, పాటలకు కూడా ఆడియన్స్ నుంచి మంచి రెస్సాన్స్ వచ్చాయి. […]
Hero XPulse 200 4V: హీరో XPulse 200 4V ఎంట్రీ లెవల్ అడ్వెంచర్ బైక్ సెగ్మెంట్లో బాగా సక్సెస్ అయింది. స్పోర్టీగా కనిపించే బైక్ బాడీ ప్యానెల్, గ్రాఫిక్స్ చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఈ బైక్ స్విచ్ చేయగల ABS మోడలతో సహా అనేక ఇతర ఫీచర్లతో వస్తుంది. దీని ఆన్-రోడ్ ధర రూ. 1.75 లక్షలు. బైక్ రెండు వేరియంట్లలో వస్తుంది. ఇందులో ప్రో, ఎస్టీడీ వేరియంట్లు ఉన్నాయి. మీరు ఈ బైక్ కొనే […]
Best Budget Camera Phones: ప్రస్తుతం మొబైల్ కంపెనీలన్నీ కెమెరా ఫీచర్లపై ఫోకస్ చేస్తున్నాయి. అలానే బ్యాక్ కెమెరా సెన్సార్లతో పాటు, ఫ్రంట్ సెల్ఫీ కెమెరా సెన్సార్‌కు కూడా అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. దీని ద్వారా సెల్ఫీ ప్రియులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. కొన్ని బడ్జెట్ ఫోన్లలో కూడా ఇప్పుడు ఆకట్టుకునే కెమెరా ఫీచర్లు ఉన్నాయి. మంచి సెల్ఫీ కెమెరా ఉన్న మొబైల్స్‌కు మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉంది. చాలా మంది కస్టమర్లు తమ సౌలభ్యానికి తగిన […]
Latest Swag Movie Released in OTT: హీరో శ్రీ విష్ణు నటించిన లేటెస్ట్ కామెడీ థ్రిల్లర్ చిత్రం ‘స్వాగ్’. రితూ వర్మ హీరోయిన్గా మీరా జాస్మిన్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమా ఆక్టోబర్ 4న థియేటర్లో విడుదలైన మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు సడెన్‌గా ఓటీటీలో ప్రత్యేక్షమైంది. గతంలో శ్రీవిష్ణు నటించిన హిట్ చిత్రం ‘రాజరాజచోర’ మూవీ దర్శకుడు హసిత్ గోలి దర్శకత్వంలో ప్రమోగాత్మక చిత్రంగా స్వాగ్ తెరకెక్కింది. స్త్రీ, పురుషుల సమానత్వం అనే […]
Realme P1 5G: ప్రముఖ ఆన్లైన్ ఈ కామర్స్ ఫ్లాట్‌ఫామ్స్ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వరుస ఆఫర్లతో జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. సరికొత్త సేల్స్‌తో ఎలక్ట్రానిక్స్, గృహొపకరణాలు, స్మార్ట్ఫోన్లు తదితర వాటిపై భారీ డిస్కౌంట్లను అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే Realme P1 5Gపై ఊహించని డీల్‌ను తీసుకొచ్చాయి. ఫెస్టివల్ సేల్‌లో భాగంగా 128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ను రూ.13 వేల కంటే తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌పై అందుబాటులో ఉన్న ఆఫర్ గురించి వివరంగా తెలుసుకుందాం. […]
Chandrababu Naidu Comments: మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై సీఎం చంద్రబాబు నాయుడు ఘాటూ వ్యాఖ్యలు చేశారు. గురువారం సచివాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. తల్లి, చెల్లితో ఇంట్లో గొడవైనా.. జగన్ మమ్మల్ని నిందిస్తున్నారన్నారు. ఆస్తిలో వాటా ఇవ్వకుండా తల్లి, చెల్లిని రోడ్డుకు లాగి మా గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వారి గొడవతో తమకు ఏం సంబంధం? అని ఆయన ప్రశ్నించారు. ఆస్తి ఇవ్వటానికి తల్లి, చెల్లికి కండిషన్స్ […]