Home / తాజా వార్తలు
Infinix Zero 40 5G: ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అయిన ఫ్లిప్‌కార్ట్ దీపావళి పండుగలో భాగంగా ఎంపిక చేసిన మొబైల్ ఫోన్లపై ప్రత్యేక తగ్గింపులను అందుబాటులోకి తెచ్చింది. వాటిలో Infinix Zero 40 5G ఫోన్‌పై బలమైన డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ ఫోన్ 8GB RAM + 256GB, 12GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఫోన్ ప్రైమరీ కెమెరా 64 మెగా పిక్సెల్. ఈ మొబైల్ 12 GB RAM […]
Jio Diwali Offer: పండుగ సీజన్లో ప్రతి ఒక్కరూ తమ కస్టమర్లకు ఉత్తమమైన ఆఫర్లను అందించడానికి ప్రయత్నిస్తున్నారు. రిలయన్స్ జియో కూడా ఈ విషయంలో ఏ మాత్రం తగ్గడం లేదు. ముఖేష్ అంబానీకి చెందిన జియో భారత్ దీపావళి ధమాకా ఆఫర్ ప్రకటించింది. దీని కింద Jio Bharat 4G ఫోన్‌ను కేవలం 699 రూపాయలకే కొనుగోలు చేయవచ్చు. ఎక్కువ ఖర్చు లేకుండా 2జీ ఫీచర్ ఫోన్ నుంచి 4జీ ఫోన్‌కు మారొచ్చు. ఇది లిమిటెడ్ ఆఫర్ […]
Honey Singh Said He Spending Rs 38 Lakhs in Party: పాప్ సింగర్ హనీ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ‘ఇంటర్నేషనల్ విలేజర్’ మ్యూజిక్ అల్భం ద్వారా ఒక్కసారి సెన్సేషన్ అయ్యారు. యే యే హనీ సింగ్ ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నాడు. అయితే ఈ మధ్య హనీ సింగ్ పాటలకు ఆదరణ తగ్గిపోయింది. ప్రస్తుతం ఆడపదడపా పాటలు కంపోజ్ చేస్తూనే కెరీర్‌ని నెట్టుకొస్తున్నాడు. మరోవైపు నటుడిగాను రాణిస్తున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా […]
Poco X6 5G: ప్రముఖ ఈ కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగా ఎంపిక చేసిన స్మార్ట్ఫోన్లపై ఆకర్షణీయమైన తగ్గింపులను అందుబాటులోకి తెచ్చింది. వాటిలో Poco X6 5G ఫోన్‌పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఈ ఫోన్ 8జీబీ ర్యామ్+256జీబీ, 12జీబీ ర్యామ్+256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది. సేల్‌లో దీనిపై ఫోన్ ధరపై 32 శాతం వరకు ఆఫర్ ఇస్తుంది. ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్‌లో Poco X6 5G ఫోన్‌పై ఆఫర్లు […]
Samantha Comments on Second Marriage: స్టార్ హీరోయిన్ సమంత రెండో పెళ్లిపై స్పందించింది. ఇంతకాలం తన పెళ్లి, రిలేషన్ రూమర్స్ సైలెంట్‌గా ఉన్న ఆమె తాజాగా రెండో పెళ్లిపై చేసిన కామెంట్స్ హాట్‌టాపిక్‌గా నిలిచాయి. తన లేటెస్ట్ వెబ్ సిరీస్ సిటాడెల్ ప్రమోషన్స్‌లో సామ్ సెకండ్ మ్యారేజ్ గురించి తేల్చేసింది. కాగా ఆమె మాజీ భర్త, హీరో హీరో నాగచైతన్య నటి శోభిత ధూళిపాళ్లతో రెండో పెళ్లి సిద్ధమైన సంగతి తెలిసిందే. కొంతకాలం వీరిద్దరు రిలేషన్లో […]
Hero Vida V1 Discounts: దీపావళి సందర్భంగా దేశంలోని అతిపెద్ద ద్విచక్ర వాహన సంస్థ హీరో మోటోకార్ప్ తన ఎలక్ట్రిక్ స్కూటర్ బ్రాండ్ విడా V1 Plus, V1 Pro రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లపై చాలా మంచి ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. ఈ రెండు ఈవీలపై కంపెనీ ఇప్పుడు అతిపెద్ద డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ రెండు స్కూటర్లు రిమూవబుల్ బ్యాటరీలతో వస్తాయి. ఈ స్కూటర్లు డిజైన్, ఫీచర్ల పరంగా చాలా అట్రక్ట్ చేస్తాయి. హీరో విడా వి1 ప్లస్ […]
Next Gen Maruti Dzire: ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ మారుతి సుజికి తన కాంపాక్ట్ సెడాన్ డిజైర్ నెక్స్ట్ జనరేషన్ మోడల్‌ను త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇంటర్నెట్లోని సమచారం ప్రకారం.. దీపావళి తర్వాత కొత్త మోడల్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. కొత్త అప్‌గ్రేడ్ డిజైర్‌లో అనేక కొత్త ఫీచర్లు కనిపిస్తాయి. ఈ సెగ్మెంట్లో ఇతర కంపెనీ కార్లకు గట్టి పోటినిస్తుంది. ఇది మాత్రమే కాదు, భద్రతకు సంబంధించి కూడా మంచి ఫీచర్లను చూస్తారు. […]
Netizens Fires on Sai Pallavi: సాయి పల్లవికి ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అన్ని భాషల్లోనూ ఆమెకు విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది. మూవీ ఈవెంట్ ఏదైనా అక్కడ సాయి పల్లవి ఉందంటే ఫ్యాన్స్ ఉత్సాహంతో కేకలు వేస్తుంటారు. ఓ స్టార్ హీరోకి ఉండే రేంజ్లో ఆమెకు ఫాలోయింగ్ ఉంది. అందుకే తెలుగులో ఆమెను లేడీ సూపర్ స్టార్ అని పిలుచుకుంటారు. అంత క్రేజ్ సాయి పల్లవిని కొందరు టార్గెట్ చేస్తూ […]
Jio Diwali Offer: ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో దీపావళి సందర్భంగా కోట్లాది మంది వినియోగదారులకు భారీ ఆఫర్‌ను అందించింది. పండుగ నేపథ్యంలో జియో తన కస్టమర్ల కోసం చౌకైన ప్లాన్‌తో ముందుకు వచ్చింది. ఇప్పుడు ఫ్రీ కాలింగ్, డేటా కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేయవలసిన అవసరం లేదు. పండుగ సీజన్లో వినియోగదారుల ఇబ్బందులను తగ్గించేందుకు జియో అతి తక్కువ ధరకు ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. జియో రీఛార్జ్‌ల […]
Priyanka Mohan Clarifies on Her Marriage Rumours: తమిళ స్టార్ హీరో ‘జయం’ రవి ఈ మధ్య ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. తమిళ హీరో అయినా ఆయనకు తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం భారీ చిత్రాలతో బిజీగా ఉన్న జయం రవి ఈ మధ్య వ్యక్తిగత విషయాలతో తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. ఇటీవల విడాకులు తీసుకుని వైవాహికి జీవితానికి ముగింపు పలికిన సంగతి తెలిసిందే. అంతేకాదు దీనిపై అధికారిక ప్రకటన కూడా ఇచ్చాడు. […]