Home / తాజా వార్తలు
Minister Tummala Nageswara Rao Clarity On Rythu runamaffi: రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతులకు రూ.2లక్షల వరకు రుణమాఫీ చేసింది. సాంకేతిక కారణాల వల్ల కొంతమందికి మాఫీ కాలేదు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు మాట్లాడారు. ప్రభుత్వం ఇప్పటికీ రూ.18 వేల కోట్లు రుణమాఫీ చేశామని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు పేర్కొన్నారు. పాలమూరు సభ ద్వారా […]
Fly Ash Controversy cm chandrababu warning: రాష్ట్రంలో ఏ వ్యక్తులైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఊరుకునేది లేదని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య ఫ్లై యాష్ అంశంలో సాగుతున్న వివాదంపై సీఎం ఆరా తీశారు. దీనిపై బుధవారం మీడియాతో సీఎం మాట్లాడుతూ.. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా ఎవరు వ్యవహరించినా ఉపేక్షించేది లేదని, ముఖ్యంగా కూటమి నేతలు ఈ విషయంలో మరింత […]
PM Modi Meets Party Leaders From Southern State: తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం ఓ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలు విసిగిపోయారని చెప్పారు. తెలంగాణకు చెందిన బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో మోడీ సమావేశమయ్యారు. పార్లమెంట్‌లోని తన కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం సమావేశం ఫొటోలతో మోడీ ‘ఎక్స్’లో తెలుగులో పోస్టు పెట్టారు. […]
Ex Minister Harish Rao Sensational Comments On CM Revanth Reddy: తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చేపట్టిన విజయోత్సవాలపై మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులను దగా చేసి పండుగ పేరిట విజయోత్సవాలా అని సీఎంను ప్రశ్నించారు. ఏడాది పాలనలో 563 మంది రైతులు ప్రాణాలు […]
Eknath Shinde clears way for BJP CM in Maharashtra: తనకు ముఖ్యమంత్రి పదవి మీద ఆశ లేదని.. బీజేపీ ఆ పోస్ట్ తీసుకున్నా పర్వాలేదని మహారాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే స్పష్టం చేశారు. మహా ముఖ్యమంత్రి పదవి విషయంలో కాస్త ఉత్కంఠ నెలకొన్న విషయం తెలిసిందే. షిండే సైతం సీఎం పోస్టును ఆశిస్తున్నారని.. అందుకే పీఠముడి పడిందన్న వార్తలు వచ్చాయి. ఎట్టకేలకు షిండే స్పందించారు. తనకు ఆ పదవి మీద ఇంట్రెస్ట్ […]
AP CM Chandrababu on the Paravada Pharmacity incident: అనకాపల్లి జిల్లా పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. పరిశ్రమ నుంచి విషవాయువు లీకై కార్మికుడు మృతి చెందిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. ఠాగూర్ ల్యాబొరేటరీస్ కంపెనీలో మంగళవారం విషవాయువు లీకై 9 మంది కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే గాజువాకలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఒడిశాకు చెందిన కార్మికుడు అమిత్ (22) మృతి చెండాడు. మరొకరి పరిస్థితి […]
Union Minister Kishan Reddy Press Meet: మార్పు తీసుకొస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఏం మార్పు తీసుకొచ్చిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. బీఆర్ఎస్ లాగే కాంగ్రెస్ పాలన కూడా ఉందని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మీద 11 నెలల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. దేశంలోని ఏ ప్రభుత్వం మీద ఈ స్థాయిలో వ్యతిరేకత రాలేదని చెప్పారు. బుధవారం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణకు చెందిన బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రధాని […]
Gujarat’s Urvil Patel smashes second-fastest T20 century: గుజరాత్ వికెట్ కీపర్ ఉర్విల్ పటేల్.. టీ20ల్లో కొత్త రికార్డు క్రియేట్ చేశాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అత్యంత వేగమైన సెంచరీ కొట్టి వార్తల్లో నిలిచాడు. త్రిపురతో జరిగిన మ్యాచ్‌లో ఉర్విల్ 28 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి, ఏ-లిస్టు క్రికెట్లో ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పటమే గాక టీ20ల్లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన భారత క్రికెటర్లలో రెండవ క్రికెటర్‌గా నిలిచాడు. […]
Deputy CM Bhatti Vikramarka Sensational Comments: సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై అడ్డగోలుగా మాట్లాడుతున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు 100 రోజుల్లో అమలు చేశామన్నారు. కాంగ్రెస్‌లో మంత్రులంతా పని మంతులే అని చెప్పారు. బుధవారం సచివాలయంలో డిప్యూటీ సీఎం మీడియా ప్రతినిధులో చిట్‌చాట్ నిర్వహించి మాట్లాడారు. వాళ్ల లాగే ఉన్నామని కేటీఆర్ అనుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఫిరాయింపులను ప్రోత్సహించడం లేదని స్పష్టం చేశారు. మంత్రివర్గ విస్తరణపై […]
Squid Game 2 Trailer: ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందిన నెట్‌ఫ్లిక్స్ సిరీస్ ‘స్క్విడ్ గేమ్’. 2021 నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై సంచలన విజయం సాధించింది. వరల్డ్ వైడ్‌గా ఎంతో మంది అభిమానులను ఆకట్టుకుంది. విడుదలైన 28 రోజుల్లోనే ఈ సిరీస్ ఈ సిరీస్‌ను ప్రపంచ వ్యాప్తంగా 11 కోట్ల మందిపైగా వీక్లించినట్టు నెట్‌ఫ్లిక్స్ పేర్కొంది. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సక్వెల్ వచ్చేస్తోంది. తాజాగా స్క్విడ్ గేమ్ 2కి సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. డిసెంబర్ 26 […]