Home / తాజా వార్తలు
Nagarjuna Shared Chay-Sobhita Wedding Pics: నాగచైతన్య-శోభితలు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. డిసెంబర్ 4న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో ఇరుకుటుంబ సభ్యులు, సన్నిహితలు సమక్షంలో వీరి పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. బుధవారం రాత్రి 8:15 గంటల శుభముహర్తనా చై, శోభిత మెడలో మూడుమూళ్లు వేశాడు. హిందు సంప్రదాయ పద్దతిలో జరిగిన ఈ ముచ్చటైన వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, డైరెక్టర్ రాజమౌళి, కె రాఘవేంద్రరావు, నిర్మాత అశ్వనీదత్, అల్లు అరవింద్ వంటి సినీ […]
Nagababu Tweet Viral: అల్లు అర్జున్ ‘పుష్ప 2’ రిలీజ్ నేపథ్యంలో మెగా బ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. పుష్ప 2 రిలీజ్ అడ్డుకుంటామంటూ మెగా ఫ్యాన్స్ నుంచి హెచ్చరికలు వచ్చాయి. ఈ క్రమంలో నాగబాబు వేసిన ట్వీట్ హాట్‌టాపిక్‌గా మారింది. కాగా పుష్ప 2 ఇవాళ గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది. డిసెంబర్ 5న మూవీ విడుదల కాగా ముందు రోజు రాత్రి పెయిడ్ ప్రీమియర్స్ వేశారు. బుధవారం రాత్రి 9:30 గంటల నుంచి […]
Baroda make history, smash the highest ever total in T20 cricket: టీ20 పొట్టి క్రికెట్లో మరో సంచలనం జరిగింది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో వరల్డ్ రికార్డు నమోదైంది. ఇండోర్ వేదికగా సిక్కింతో జరిగిన మ్యాచ్‌లో బరోడా జట్టు పరుగుల విధ్వంసం చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి ఏకంగా 349 పరుగులు చేసింది. దీంతో టీ20 చరిత్రలో ఇదే అత్యధిక స్కోరు కావడం గమనార్హం. బరోడా జట్టులో భాను […]
Sara Tendulkar joins Sachin Tendulkar Foundation as director: క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ సమాజ సేవ దిశగా కొత్త ప్రయాణం మొదలుపెట్టారు. ఇటీవలే సచిన్ టెండూల్కర్ ఫౌండేషన్ (ఎస్టీఎఫ్) డైరెక్టర్‌గా నియమితులైన సారా.. తమ ట్రస్ట్ తరపున మారుమూల పల్లెల్లోని పేద పిల్లలకు మెరుగైన వైద్యం అందించే ప్రాజెక్టు కోసం ఇకపై మరింత సమయం కేటాయించనున్నారు. ఈ విషయాన్ని సచిన్ ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. ‘మా అమ్మాయి సారా ఎస్టీఎఫ్ […]
Telangana Assembly Sessions To Start From December 9: తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఈ నెల 9 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. డిసెంబర్ 9న ఉదయం 10.30 గంటలకు సమావేశం ప్రారంభం కానున్నాయి. అనంతరం బీఏసీ సమావేశం జరుగనుంది. పలు కీలక చట్టాల ఆమోదానికి సర్కారు సిద్ధం ప్రతీరోజూ ఉదయం 10.30 గంటలకు అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయని […]
Harish Rao Arrest: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆయన నివాసం వద్దకు వెళ్లిన మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు పాడి కౌశిక్ రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేశారు. కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. అయితే బంజారాహిల్స్ పీఎస్ లో కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించినందుకు ఆయనపై కేసు నమోదు చేశారు. ఇందులో భాగంగానే గురువారం ఉదయం కొండాపూర్‌లోని […]
Mega Parent-Teacher Meet to be held in AP Govt Schools: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఈ నెల 7వ తేదీన మెగా పేరెంట్ – టీచర్ మీట్ నిర్వహించనున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు. తల్లిదండ్రుల సహకారం, వారి భాగస్వామ్యంతో 45,094 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపర్చాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని విద్యా శాఖ […]
Google To Establish Google Safety Engineering Center in hyderabad: తెలంగాణలో భారీ పెట్టుబడులకు గూగుల్ సంస్థ సిద్ధమైంది. ఈ క్రమంలో బుధవారం తెలంగాణ ప్రభుత్వంతో గూగుల్ కీలక ఒప్పందం చేసుకుంది. దేశంలోనే తొలి గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్ (జీఎస్ఈసీ)ను ఇక్కడ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు గూగుల్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ రాయల్ హాన్సెన్ తెలిపారు. ఈ మేరకు సీఎం నివాసంలో జరిగిన సమావేశంలో గూగుల్ ప్రతినిధి బృందం.. సీఎం, ఐటీ మంత్రి శ్రీధర్ […]
AP Graduate MLC Elections: నేడు జరగనున్న ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఉపఎన్నికకు సర్వం సిద్ధమైంది. ఈ ఎన్నికల్లో రెండు ఉమ్మడి జిల్లాల పరిధిలోని మొత్తం 16,737 మంది టీచర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ జరగనుంది. గత ఎన్నికల్లో యూటీ ఎఫ్ తరపున గెలిచిన షేక్ సాబ్జి రోడ్డు ప్రమా దంలో మృతిచెందడంతో ఈ ఉపఎన్నిక అనివార్యమైందన్న సంగతి తెలిసిందే. అభ్యర్థులు […]
Nelson Mandela An indelible mark on the tablet of the world’s mind: ఆధునిక ప్రపంచ చరిత్రలో వివక్షకూ, నిరంకుశత్వానికీ చిరునామాగా నిలిచిన దేశాలలో దక్షిణాఫ్రికా ఒకటి. దీర్ఘకాలం వలస పాలకుల చేతిలో మగ్గిన ఈ దేశంలో స్వాతంత్ర్యం కోసం ఒక యోధుడు చేసిన పోరాటం మానవజాతి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. నల్లజాతి వారు మనుషులే కాదనే అహంకారంతో పాలన చేసే అక్కడి ప్రభుత్వాన్ని, శ్వేతజాతి పాలకులను తన సంకల్పబలంతో తలవంచేలా చేసిన ఆ […]