Home / తాజా వార్తలు
Naga Chaitanya Sobhita Marriage Details: అక్కినేని కుటుంబమంతా పెళ్లి సంబరాల్లో మునిగింది. ఇవాళ అన్నపూర్ణ స్టూడియోలో నాగచైతన్య, శోభిత వివాహం అంగరంగ వైభవంగా జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటి రెండు కుటుంబాలు అన్నపూర్ణ స్టూడియోకు చేరుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చై-శోభిత పెళ్లికి వేదికగా నిలిచిన అన్నపూర్ణ స్టూడియో అతిథులను ఆకట్టుకునేలా అందంగా ముస్తాభైంది. పూర్తి సంప్రదాయ పద్దతిలో జరగనున్న ఈ పెళ్లికి సంబంధించిన క్రతువు ఇప్పటికే మొదలయ్యాయి. ఒక […]
Ram Charan Game Changer Update: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ అవైయిటెడ్ మూవీ ‘గేమ్ ఛేంజర్’పై రోజురోజుకు అంచనాలు పెరుగుతున్నారు. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై మంచి బజ్ నెలకొంది. పైగా ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత రామ్ చరణ్ నుంచి వస్తున్న చిత్రమిదే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి అప్డేట్స్ మూవీపై మంచి బజ్ […]
Bellamkonda Sai Srinivas Marriage Update: టాలీవుడ్లో వరుసగా వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఈ ఏడాది చాలా మంది హీరోలు పెళ్లి పీటలు ఎక్కారు. ఇటీవల నటుడు సుబ్బరాజు కూడా ఓ ఇంటివాడు అయ్యాడు. ఇక అక్కినేని హీరో, యువ సామ్రాట్ నాగచైతన్య నేడు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. మరికొన్ని గంటల్లో నటి శోభిత దూళిపాళ మెడలో మూడుమూళ్లు వేయనున్నాడు. వచ్చే ఏడాది మరో అక్కినేని హీరో అఖిల్ కూడా పెళ్లి బంధంలోకి అడుపెట్టనున్నాడు. అయితే ప్రస్తుతం […]
Janasena Leader Warns Pushp 2 Release Stop in AP: ప్రస్తుతం దేశవ్యాప్తంగా ‘పుష్ప 2: ది రూల్’ రిలీజ్ సందడి కొనసాగుతుంది. ఎక్కడ చూసిన పుష్ప పుష్ప అంటూ మూవీ జపం చేస్తున్నారు. టికెట్స్ కూడా హాట్‌కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఇప్పటికే పలు థియేటర్లో హౌజ్‌ఫుల్ కనిపిస్తున్నాయి. మూవీకి వస్తున్న రెస్పాన్స్ చూసి పుష్ప 2 టీం ఆనందంలో ఉంది. ఓవైపు మూవీ రిలీజ్ సందడి కొనసాగుతుంటే.. మరోవైపు అల్లు అర్జున్‌కి హెచ్చరికలు వస్తున్నాయి. ఏపీ […]
ICC World Test Championship Points Table IND, SA first two places: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాాయింట్స్ టేబుల్లో భారత్ తొలి స్థానంలో కొనసాగుతోంది. తర్వాతి స్థానాల్లో వరుసగా సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా కొనసాగుతున్నాయి. సౌతాఫ్రికా రెండో స్థానానికి ఎగబాకగా.. ఆస్ట్రేలియా మూడో స్థానానికి పడిపోయింది. ఇక, తర్వాతి స్థానాల్లో శ్రీలకం, న్యూజిలాండ్, ఇంగ్లండ్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, వెస్టిండీస్ ఉన్నాయి. అయితే ఫైనల్ వెళ్లే అవకాశం మూడు జట్లకు మాత్రమే ఉంది. భారత్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియాలలో […]
Kakinada port 38 thousand metric tons of rice in the ship: కాకినాడ పోర్టులో మరోసారి తనిఖీలు చేపట్టారు. ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సీజ్ చేయించిన షిప్లో బుధవారం మరోసారి తనిఖీలు చేస్తున్నారు. మల్టీ డిసిప్లీనరీ కమిటీ సముద్రంలోకి బయలుదేరగా తనిఖీలు చేశారు. షిప్లో మొత్తం 38వేల మెట్రిక్ టన్నుల బియ్యం ఉండగా.. ఇందులో 680 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం ఉన్నట్లు తేలింది. ఈ మేరకు రైస్ బుకింగ్‌పై మల్టీ […]
BJP MLA Demand Ban Pushpa 2 Movie: మరికొన్ని గంటల్లో పుష్ప 2 థియేటర్లోకి రానుంది. ఈ రోజు రాత్రి నుంచి పెయిడ్ ప్రీమియర్స్ పడనున్నాయి. ఈ మేరకు థియేటర్లని పుష్ప 2 రిలీజ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. అటూ ఫ్యాన్స్ సందడి కూడా మామూలుగా లేదు. ముందు నుంచి ఈ సినిమా విపరీతమైన బజ్ నెలకొంది. ట్రైలర్, పాటలు అది మరింత రెట్టింపు అయ్యింది. ఇప్పటి వరకు ఏ సినిమాకు లేని హైప్ పుష్ప […]
CM Revanth Reddy says Former AP CM Konijeti Rosaiah inspiration to all: మాజీ సీఎం రోశయ్య అందరికీ స్ఫూర్తిఅని, ఆయన పదవి కావాలని ఏనాడూ అడిగింది లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో నిర్వహించిన మాజీ సీఎం రోశయ్య వర్ధంతి కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రోశయ్య సూచనలతో రాజకీయాలపై అవగాహన పెంచుకున్నానన్నారు. రోశయ్యనే ఎదురిస్తూ మండలిలో నేను మాట్లాడే […]
Ariyana-Viviana Look From Kannappa: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’పై రోజురోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 24 ఫిలిమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లో మంచు మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక కన్నప్పలో అన్ని ఇండస్ట్రీలకు చెందిన స్టార్ కాస్ట్ భాగమవుతున్న సంగతి తెలిసిందే. అంతేకాదు ఈ సినిమాతోనే మంచు విష్ణు తనయుడు అవ్రామ్ […]
BJP Announces Devendra Fadnavis As New CM of Maharashtra: మహారాష్ట్ర కొత్త సీఎం దేవేంద్ర పడ్నవీస్ ఖరారయ్యారు. ఈ మేరకు బీజేపీ కోర్ గ్రూప్ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. దీంతో బీజేపీ శాసనసభాపక్ష నేతగా పడ్నవీస్ ఎన్నికయ్యారు. ఈ మేరకు మహారాష్ట్ర బీజేపీ చీఫ్ అధికారికంగా ప్రకటించింది. అంతకుముందు బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో బీజేపీ నేతలు ముంగంటివార్, చంద్రకాంత్ పాటిల్ తదితరులు ఆ పార్టీ శాసనసభాపక్ష నేతగా పడ్నవీస్ పేరును ప్రతిపాదించగా.. మిగతా […]