Last Updated:

Actress Tamannah : అందాల పాల సముద్రంలో ఏంజెల్ లా మిల్కీ బ్యూటీ తమన్నా..

‘శ్రీ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అందాల తార "తమన్నా". ఆ తర్వాత హ్యాప్పి డేస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ మిల్కీ బ్యూటీ. ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చి 16 ఏళ్లవుతున్నా.. తన అందంతో పాటు క్రేజ్​ కూడా ఎక్కడా తగ్గట్లేదు. టాలీవుడ్​లో స్టార్ హీరోలందరితో కలిసి నటించింది ఈ ముద్దుగుమ్మ.

1 / 9
2 / 9
3 / 9
4 / 9
5 / 9
6 / 9
7 / 9
8 / 9
9 / 9