Last Updated:

Actress Tamannah : మిల్కీ బ్యూటీ “తమన్నా” అందానికి ఫిదా అవుతున్న కుర్రకారు..

‘శ్రీ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అందాల తార "తమన్నా". ఆ తర్వాత హ్యాప్పి డేస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ మిల్కీ బ్యూటీ. ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చి 16 ఏళ్లవుతున్నా.. తన అందంతో పాటు క్రేజ్​ కూడా ఎక్కడా తగ్గట్లేదు. టాలీవుడ్​లో స్టార్ హీరోలందరితో కలిసి నటించింది ఈ ముద్దుగుమ్మ.

1 / 15
2 / 15
3 / 15
4 / 15
5 / 15
6 / 15
7 / 15
8 / 15
9 / 15
10 / 15
11 / 15
12 / 15
13 / 15
14 / 15
15 / 15