Home / టాలీవుడ్
NTR: భారతదేశం గర్వించదగ్గ సినిమాలలో ఆర్ఆర్ఆర్(RRR) కూడా ఒకటి. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాకు అవార్డులు మీద అవార్డులు వచ్చి పడుతూనే ఉన్నాయి. ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులను గెలుచుకున్న ఈ చిత్రం మరో ప్రతిష్టాత్మక అవార్డు గోల్డెన్ గ్లోబ్ అవార్డులకు కూడా నామినేట్ అయిన విషయం తెలిసిందే. రెండు కేటగిరీల్లో అవార్డ్ కోసం ఈ మూవీ పోటీ పడింది. బెస్ట్ నాన్ ఇంగ్లీష్ కేటగిరీ, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆర్ఆర్ఆర్ […]
ఆర్ఆర్ఆర్ ఇండియన్ సినిమా రికార్డ్స్ నెలకొల్పుతూ, జపాన్ లో కూడా మంచి వసూళ్లు సాధించిన విషయం తెలిసిందే. నాటు నాటు పాట తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ సినిమా లవర్స్ ని చిందులేయించిన పాట. ఇప్పుడు ఈ పాటకి అంతర్జాతీయ అవార్డు ( గోల్డెన్ గ్లోబ్ ) రావడంతో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియాని ఊపేస్తున్నారు.
Chiranjeevi: సంక్రాంతి వచ్చిందంటే చాలు.. పెద్ద సినిమాలు బాక్స్ ఆఫిస్ వద్ద హంగామా చేస్తాయి. ఇక ప్రస్తుత కాలంలో తమ సినిమాకు మరింత ఊపు తెచ్చేందుకు చిత్ర బృందం వివిధ రకాలుగా ప్రమోషన్స్ చేస్తున్నాయి. అందులో భాగంగానే వాల్తేరు వీరయ్య ప్రమోషన్స్ లో భాగంగా చిరంజీవి (Chiranjeevi) పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అవి ఏంటో ఇపుడు చుద్దాం. ఏంటీ ఈ స్థల వివాదం చిరంజీవి గురించి తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా చెప్పనక్కర్లేదు. సామాజిక సేవతో పాటు.. […]
చరణ్ ని మీకు మార్వెల్ లో సూపర్ హీరో కారెక్టర్ చేయాలని ఉందని అడుగుతారు. అందుకు బదులుగా చెర్రీ తనకి టోనీ స్టార్క్ ( ఐరన్ మ్యాన్ ) కారెక్టర్ చేయాలని ఉందని అంటారు.
అమెరికన్ యాక్సెంట్ లో రామ్ చరణ్(Ram Charan) చక్కగా మాట్లాడారు. ఆర్ఆర్ఆర్ సినిమా విశేషాలను పంచుకుంటూ మీడియాతో చరణ్ మాట్లాడిన తీరు అందరిని ఆకట్టుకుంటుంది. దీంతో మెగా అభిమనులంతా చరణ్ మాట్లాడిన వీడియోని షేర్ చేస్తూ మెగాస్టార్ కి తగ్గ తనయుడుచరణ్ అంటూ పోస్ట్ లు పెడుతున్నారు.
Varasudu: సంక్రాంతి వచ్చిందంటే చాలు.. పెద్ద సినిమాల జోరు మెుదలవుతుంది. అందులో భాగంగానే తమిళంలో నేడు విడుదలైంది విజయ్ నటించిన వారిసు సినిమా. ఈ సినిమాను వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పీవీపి నిర్మించారు. తెలుగులో వారసుడిగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం. కథ ఏంటంటే? సినిమా టైటిల్ కి తగిన విధంగానే ఈ కథ ఉంటుంది. రాజేంద్రన్(శరత్ కుమార్) ఓ పెద్ద వ్యాపారవేత్త. […]
Thunivu: అజిత్ చిత్రం వస్తుందంటే చాలు తమిళ్ లో సందడి నెలకొంటుంది. మరి ఈ సినిమా హీరోకి ఉన్న క్రేజ్ అలాంటిది. తమిళంలో మాస్ కథనాయకుడిగా పేరు తెచ్చుకున్నారు అజిత్. మరి తాజాగా ఆయన నటించిన చిత్రం తెగింపు ఎలా ఉందో చూద్దాం. కథ ఇదే.. ఓ ప్రైవేట్ బ్యాంకులో చోరికి ఓ ముఠా ప్రయత్నిస్తుంటుంది. మరో వైపు అజిత్ కూడా రాబరీ కోసమే ప్రయత్నిస్తాడు. అజిత్ కూడా బ్యాంక్ రాబకీ కోసం ఎందుకొచ్చాడు. అతడి లక్ష్యం […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తెలుగు తెరపై తనదైన ముద్ర వేసి స్టారహీరోగా ఎదిగాడు. నటన, డాన్స్, డైలాగ్ లలో తనకు తానే పోటీగా నిలిచాడు. ఇక రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమురం భీమ్ పాత్రలో దుమ్ములేపాడు ఎన్టీఆర్.
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన "ఆర్ఆర్ఆర్" సినిమాలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించారు. దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకున్న ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపించింది.
తెలుగు సినీ పరిశ్రమలో మోస్ట్ లవబుల్ కపుల్స్ లో రామ్ చరణ్, ఉపాసన కూడా ఒకరు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట... ఎంతో అన్యోన్యంగా ఉంటూ ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమను పలు సందర్భాలలో వ్యక్తపరుస్తూనే ఉన్నారు.