Home / టాలీవుడ్
మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం "వాల్తేరు వీరయ్య". సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మాస్ ఎంటర్టైనర్గా ప్రేక్షకులను అలరిస్తోంది.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా మాస్ మహరాజ్ రవితేజ ముఖ్యపాత్రలో నటించిన చిత్రం "వాల్తేరు వీరయ్య". బాబీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ చిత్రంలో మెగాస్టార్‌కు జోడీగా శృతిహాసన్ నటించింది.
RRR చిత్రంతో హాలీవుడ్ ప్రశంసలు పొందిన టాలీవుడ్ దర్శక దిగ్గజం రాజమౌళి లాస్ ఏంజిల్స్‌లో ప్రముఖ దర్శకుడు స్టీవెన్ స్పీల్బర్గ్ను కలుసుకున్నారు.
వాల్తేరు వీరయ్యలో చిరంజీవి విశాఖ యాసలో మాస్ కామెడీ అండ్ డైలాగ్స్ తో వీరంగం ఆడుతుండగా సడెన్ గా ACP విక్రమ్ సాగర్(రవితేజ) క్యారెక్టర్ ఎంట్రీ ఇస్తాడు. సినిమాలో సెకండ్ అట్రాక్షన్ గా నిలిచిన ఈ రోల్లో రవితేజ తాండవం ఆడేశాడని చెప్పవచ్చు.
మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. మెగా మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 1200 థియేటర్లలో ఇది విడుదలైంది.
Waltair Veerayya Review: సంక్రాంతి కి ఫ్యామిలీతో కలిసి థియేటర్లో సినిమా చూస్తే ఆ కిక్కే వేరు. అందులోనూ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) సినిమా అయితే డబుల్ కిక్కు. ఆచార్య పెద్దగా ఆకట్టుకోకపోవడంతో అభిమానుల ఆశలన్నీ ‘వాల్తేరు వీరయ్య’( Waltair Veerayya Review) పైనే పెట్టుకున్నారు. ఈ సినిమా రిలీజ్ కోసం అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూశారు. బాబీ డైరెక్షన్ లో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13 న […]
‘వీరసింహారెడ్డి’ సినిమా విడుదల సందర్భంగా ఏపీలోని చాలా ఏరియాల్లో థియేటర్ల వద్ద పండగ వాతావరణం కనిపించింది. ఈరోజు తెల్లవారుజాము నుంచే ధియేటర్ల వద్ద బాలయ్య అభిమానులు హడావిడి చేశారు. కాగా సినిమా చూసిన అభిమానులు బాలయ్య జాతర మొదలైంది అంటున్నారు.
హైదరాబాద్ లోని ఓ ప్రముఖ థియేటర్లో ఈరోజు బాలకృష్ణ అభిమానుల్లో ఓ తాత చేసిన సందడి సోషల్ మీడియాలో ఇప్పుడు హైలైట్ గా మారింది. బాలయ్య పాటకు అదిరిపోయే రేంజ్ లో థియేటర్లోనే స్టెప్పులు వేసి రచ్చ రచ్చ చేశాడు. ఆ పెద్దాయన డాన్స్ వీస్తూంటే యూత్ అంతా ఆయనను సపోర్ట్ చేస్తూ ఈలలు, కేకలు వేస్తూ సందడి చేశారు.
నటసింహా నందమూరి బాలకృష్ణ నటించిన ‘వీరసింహారెడ్డి’ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మలినేని గోపీచంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దునియా విజయ్ విలన్ గా అద్భుతంగా నటించాడు. శృతిహాసన్, హనీ రోజ్ బాలయ్యకి జంటగా నటించారు.
నటసింహం నందమూరి బాలకృష్ణ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కిన తాజా చిత్రం ‘వీరసింహారెడ్డి’(Veera Simha Reddy). కాగా ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడడం కోసం నందమూరి కుటుంబం వారి సెంటిమెంట్ థియేటర్ అయిన హైదరాబాద్ కూకట్ పల్లిలోని భ్రమరాంబ థియేటర్లో సందడి చేశారు.