Home / టాలీవుడ్
Veera Simha Reddy Review: నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ‘వీరసింహారెడ్డి’.శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అఖండ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత బాలకృష్ణ నటించిన చిత్రం కావడంలో ‘వీరసింహా రెడ్డి’పై మంచి హైప్ క్రియేట్ అయింది. […]
వీరసింహారెడ్డి సినిమాపై కొందరు నెగిటివిటీ సృష్టించడాన్ని మరియు మరికొందరు వైసీపీ నేతలు చేస్తున్న కామెంట్లపై నారాలోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. సినిమాలు అంటే వినోదం, అన్ని హద్దులను చెరిపేయడం అని ఆయన పేర్కొన్నారు.
Veera Simha Reddy: నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ‘వీరసింహారెడ్డి’(Veera Simha Reddy). శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అఖండ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత బాలకృష్ణ నటించిన చిత్రం కావడంలో ‘వీరసింహా రెడ్డి’పై మంచి హైప్ […]
Ram Charan-Upasana: ప్రపంచ స్థాయిలో ఇపుడు RRRపేరు మారు మోగిపోతోంది. ప్రతిష్ట గోల్డెన్ గోబ్ అవార్డుల్లో బెస్ఠ్ ఒరిజనల్ సాంగ్ కేటగిరిలో ‘నాటు నాటు’ పాటకు గోల్డెన్ అవార్డు దక్కించుకోవడం ఈ సినిమా టీమ్ పై ప్రశంశల వర్షం కురుస్తోంది. లాస్ఏంజెల్స్ లో జరిగిన ఈ అవార్డుల ఫంక్షన్ కు ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి, కీరవాణి సతీ సమేతంగా వెళ్లారు. రెడ్ కార్పెట్ పై స్టైలిష్ లుక్స్ తో రామ్ చరణ్, భారతీయత ఉట్టిపడేలా ఉపాసన […]
ప్రముఖ ఓటిటి సంస్థ ఆహా (aha) ప్రేక్షకుల్లోకి మరింత దూసుకెళ్తుంది. నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ వరుస ఎపిసోడ్ లతో ప్రేక్షకుల్లోకి దూసుకెళ్తుంది. ఈ టాక్ షోకు ఈ మధ్యన విపరీతమైన క్రేజ్ వస్తుంది.
Chiranjeevi Pawan kalyan: పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లపై చిరంజీవి స్పందించారు. ఓ ఇంటర్య్వూలో అడిగిన ప్రశ్నకు చిరంజీవి సమాధానం ఇచ్చారు. మూడు పెళ్లిళ్లు చేసుకోవడం అది కళ్యాణ్ ఇష్టమని.. దాని గురించి తాను ఎలాంటి కామెంట్ చేయదలచుకోలేదని అన్నారు. పలు సందర్భాల్లో ఏపీ సీఎం జగన్ సైతం పవన్ మూడు పెళ్లిళ్లపై సెటైర్లు వేశారని ప్రశ్నించగా.. రాజకీయంలో విమర్శల గురించి తాను ఏం మాట్లాడదలచుకోలేదని తెలిపారు. పవన్ కళ్యాణ్ తనకు కుటుంబం పరంగా ఓ బిడ్డలాంటోడని.. […]
ఎంతో ఫినామినా క్రియేట్ చేసిన ఈ చిత్రానికి సీక్వెల్ ఎప్పుడు ఉంటుందని ప్రశ్నించారు. ఇందుకు బదులుగా డైరెక్టర్ రాజమౌళి(SS Rajamouli) సమాధానం చెబుతూ.. సినిమా విడుదలై ఇంత గొప్ప ఆదరణ పొందినప్పుడు, మాకు సీక్వెల్ చేయాలనే ఆలోచన వచ్చింది.
స్టార్ హీరోయిన్ సమంతకి బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ సపోర్ట్‌గా నిలిచాడు. ఒక వైపు నాగచైతన్యతో విడాకుల కారణంగా మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు సమంత.
NTR: భారతదేశం గర్వించదగ్గ సినిమాలలో ఆర్ఆర్ఆర్(RRR) కూడా ఒకటి. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాకు అవార్డులు మీద అవార్డులు వచ్చి పడుతూనే ఉన్నాయి. ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులను గెలుచుకున్న ఈ చిత్రం మరో ప్రతిష్టాత్మక అవార్డు గోల్డెన్ గ్లోబ్ అవార్డులకు కూడా నామినేట్ అయిన విషయం తెలిసిందే. రెండు కేటగిరీల్లో అవార్డ్ కోసం ఈ మూవీ పోటీ పడింది. బెస్ట్ నాన్ ఇంగ్లీష్ కేటగిరీ, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆర్ఆర్ఆర్ […]
ఆర్ఆర్ఆర్ ఇండియన్ సినిమా రికార్డ్స్ నెలకొల్పుతూ, జపాన్ లో కూడా మంచి వసూళ్లు సాధించిన విషయం తెలిసిందే. నాటు నాటు పాట తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ సినిమా లవర్స్ ని చిందులేయించిన పాట. ఇప్పుడు ఈ పాటకి అంతర్జాతీయ అవార్డు ( గోల్డెన్ గ్లోబ్ ) రావడంతో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియాని ఊపేస్తున్నారు.