Home / టాలీవుడ్
Ram Gopal Varma : దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి అందరికీ తెలిసిందే. ఎప్పుడు ఎదో ఒక అంశంపై తనదైన శైలిలో స్పందిస్తూ… తనకు నచ్చినట్టుగా బతికేస్తుంటారు.
హ్యాపీ డేస్ చిత్రంతో కుర్రకారు గుండెల్ని దోచుకుని తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకుంది మిల్కీ బ్యూటీ " తమన్నా " . తనదైన శైలిలో ప్రేక్షకులను అలరిస్తూ తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయికలలో ఒకరిగా కొనసాగుతుంది ఈ బ్యూటీ.
ప్రతీవారం సినీ ప్రేక్షకులను అలరించడానికి కొత్త సినిమాలు బాక్సాఫీస్ వద్ద వస్తూనే ఉంటాయి. వెళ్తూనే ఉంటాయి. పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు అనే తేడా లేకుండా కంటెంట్ బాగుంటే సినీ ప్రేక్షకులు ఆ చిత్రాలు ఆదరిస్తున్నారు. మరి ఈ వారం థియేటర్ మరియు ఓటీటీలోకి వచ్చే సినిమాలేంటో అవి ఎప్పుడు ప్రజల ముందుకు వస్తున్నాయో చూసేద్దాం.
ఇటీవలే రాజమౌళికి ఉత్తమ దర్శకుడిగా ప్రతిష్టాత్మక న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్ అవార్డ్ వరించిన విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమాని మరో ప్రతిష్టాత్మక అవార్డు వరించింది.
" సీతారామం " సినిమాతో టాలీవుడ్ కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది " మృణాల్ ఠాకూర్ " . మొదటి సినిమా తోనే సూపర్ విక్టరీ అందుకున్న ఈ ముద్దుగుమ్మ... భారీ ఫాలోయింగ్ ని సొంతం చేసుకుంది.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సరోగసి నేపథ్యంలో నటించిన లేటెస్ట్ చిత్రం యశోద. లేడీ ఓరియంటెడ్ గా సాగే ఈ చిత్రంలో సమంత గర్భణి పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. కాగా ఈ చిత్రం డిసెంబర్ 9నుండి స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తుంది.
నేను శైలజ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది ” కీర్తి సురేష్ “. ఆ తర్వాత వరుస సినిమాలతో తెలుగులో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది కీర్తి.
యాంకర్ అనసూయ గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం చేయాల్సిన అవసరం లేదనే చెప్పాలి. ప్రముఖ ఛానల్ లో ప్రసారం అవుతున్న జబర్దస్త్ షో లో యాంకర్ గా రాణించి భారీ ఫాలోయింగ్ ను పెంచుకుంది.
తెలుగు సినిమా పరిశ్రమలో నందమూరి, మెగా ఫ్యామిలీలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఎన్టీఆర్ వారసత్వాన్ని కొనసాగిస్తూ బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ స్టార్ హీరోలుగా కొనసాగుతూ దూసుకుపోతున్నారు.
దర్శకధీరుడు రాజమౌళి మహేష్ బాబు తో తను చేయబోయే చిత్రానికి ప్రాథమిక కథాంశం సిద్ధంగా ఉందని, ఇది ఫారెస్ట్ అడ్వెంచర్ అని స్వయంగా ప్రకటించారు.