Home / టాలీవుడ్
Singer Sunitha : తెలుగు సినీ పరిశ్రమలో గాయకురాలిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు " సునీత ". తన మధురమైన గాత్రంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.
Manchu Lakshmi : తెలుగు సినీ పరిశ్రమలో మంచు ఫ్యామిలీకి కూడా ఒక ప్రత్యేక స్థానం ఉంది. మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మీ గురించి తెలుగు ప్రజలకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
వాల్తేరు వీరయ్య సినిమా షూటింగ్ కోసం తాజాగా మెగాస్టార్ చిరంజీవి విదేశాలకు బయలుదేరాడు. ఆయనతో పాటు సతీమణి సురేఖ, కూతురు సుష్మిత పిల్లలు కూడా వెళ్లారు. అయితే తన ఫారిన్ ట్రిప్ విషయాన్ని ట్విటర్లో షేర్ చేస్తూ మెగాస్టార్ చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతుంది. ‘ఫ్యామిలీతో అటు విహార యాత్ర.. హీరోయిన్‌తో ఇటు వీరయ్య యాత్ర..’ అంటూ ఫొటోకు క్యాప్షన్ కూడా జోడించారు మెగాస్టార్.
Flora Shiny : ఇటీవల ఢిల్లీలో జరిగిన శ్రద్హ వాకర్ అనే అమ్మాయి హత్య కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం అందరి తెలిసిందే. అఫ్తాబ్ అమీన్ పూనావాలా అనే యువకుడు తన ప్రేయసి శ్రద్దా వాకర్ ని చంపి, శరీరాన్ని ముక్కలుగా చేసి వేరు వేరు ప్రదేశాల్లో పడేశాడు.
Harish Shankar : తెలుగు సినిమా పరిశ్రమలో ఎందరో గొప్ప నటీమణులు ఉన్నారు. వారిలో ముఖ్యంగా మన తెలుగు వారు గతంలో ఎక్కువ మంది ఉండే వారు. ప్రస్తుతం మారుతున్న కాలానుగుణంగా టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిలలో హీరోయిన్లుగా ఉన్నవారి సంఖ్య చాలా తక్కువే అని చెప్పాలి. అంజలి, కలర్స్ స్వాతి, ఈషా రెబ్బా, రీతూ వర్మ, చాందిని చౌదరి, నభా నటేష్, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్ ఇలా తక్కువ
Year in Search 2022: బాలీవుడ్ లవబుల్ కపుల్ రణ్‌బీర్ కపూర్, అలియా భట్ జంటగా నటించిన చిత్రం " బ్రహ్మస్త్ర ". అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ మూవీని ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు.
మెగాస్టార్ చిరంజీవిని స్టార్ డైరక్టర్హ పూరీ జగన్నాధ్ డైరెక్ట్ చేసే సమయం వచ్చింది. తాజా సమాచారం ప్రకారం పూరి చిరుకి ఒక ఆసక్తికరమైన కథాంశాన్ని వివరించాడు.
Waltair Veerayya : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇటీవలే గాడ్ ఫాదర్ గా వచ్చిన చిరు బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారు. కాగా మళ్ళీ అదే ఫామ్ ని కొనసాగిస్తూ తన లేటెస్ట్ మూవీతో వచ్చేస్తున్నారు.
Virupaksha Movie : సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. గత ఏడాది జరిగిన రోడ్డు ప్రమాదం కారణంగా ఇంటికే పరితమైన ఈ యంగ్ హీరో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యాడు. తన 15 వ మూవీతో ఆడియన్స్ ని అలరించడానికి సిద్దమయ్యాడు.
Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్... ఈ ఒక్క పేరు చాలు ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించడానికి. ప్రస్తుతం ఒక వైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలతో పవన్ చాలా బిజీగా ఉంటున్నారు.