Home / సినిమా
Pathaan: పఠాన్ చిత్రం బాహుబలి-2 రికార్డును బద్దలు కొట్టింది. హిందీ భాషలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా బాహుబలి2 పేరిట ఉన్న రికార్డును చెరిపేసింది. దీంతో హిందీలో అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా మెుదటి స్థానంలో నిలిచింది.
కల్యాణ్‌రామ్ ట్రిపుల్ రోల్లో నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘అమిగోస్’. ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మిశ్రమ స్పందనలు అందుకుంది. అయితే, విలన్ పాత్రలో కల్యాణ్‌రామ్ నటనకు మంచి మార్కులే పడ్డాయి.
మంచు మనోజ్, మౌనికా రెడ్డిలు శుక్రవారం వివాహ బంధంతో ఓక్కటయ్యారు. ఫల్మ్ నగర్ లోని మంచు లక్ష్మీ నివాసంలోనే వీరి పెళ్లి వైభవంగా జరిగింది.
బీటీఎస్.. (“బియాండ్ ది సీన్”) అని పిలువబడే ఈ దక్షిణ కొరియా బాయ్ బ్యాండ్ కు ప్రపంచవ్యాప్తంగా ఓ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. కొరియన్ డ్రామాలు, కొరియన్ సాంగ్స్ కు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులున్నారు. కే పాప్స్ గా క్రేజ్ సొంతం చేసుకున్న బ్యాండ్స్ అనేకం ఉన్నాయి. అయితే వీటిల్లో బిటిఎస్కు ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే..
ఇపుడు ఎక్కడ చూసినా నాటు నాటు ఫీవర్ కనిపిస్తోంది. మన దేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఈ పాటకు ఫ్యాన్స్ ఉండటం విశేషం.
ప్రముఖ రచయిత, సినీ కవి.. దివంగత ఆరుద్ర సతీమణి, ప్రముఖ రచయిత్రి డాక్టర్ కె. రామలక్ష్మి కన్నుమూశారు. హైదరాబాద్‌లోని మలక్‌పేటలోని ఆస్మాన్‌గఢ్ శ్రీ సాయి అపార్ట్మెంట్లో నివాసముంటున్న ఆమె వయోభారంతో కన్నుమూశారని తెలుస్తుంది. శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటలకు ఆమె తుదిశ్వాస విడిచారు.
లీవుడ్ హీరో మంచు మనోజ్ మరోసారి పెళ్లిపీటలెక్కాడు. భూమా నాగిరెడ్డి కూతురు భూమా మౌనికా రెడ్డితో శుక్రవారం రాత్రి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. మంచు లక్ష్మీ ఇళ్లు ఈ వివాహ వేడుకకు వేదికైంది. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మనోజ్- మౌనికల వివాహ వేడుకకు హాజరయ్యారు. నూతన దంపతులను ఆశీర్వదించి అభినందనలు తెలిపారు.
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ మరోసారి పెళ్లిపీటలెక్కాడు. భూమా నాగిరెడ్డి కూతురు భూమా మౌనికా రెడ్డితో శుక్రవారం రాత్రి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. మంచు లక్ష్మీ ఇళ్లు ఈ వివాహ వేడుకకు వేదికైంది. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మనోజ్- మౌనికల వివాహ వేడుకకు హాజరయ్యారు.
ప్రముఖ సినీ నటి అంజలి అంటే అందరికీ సుపరిచితురాలే. తెలుగు సినీ పరిశ్రమలో తెలుగు అమ్మాయి లలో హీరోయిన్గా రాణిస్తున్న వారు తక్కువ మందే ఉన్నారు. కారణాలు తెలియవు కానీ దర్శక నిర్మాతలు పక్క రాష్ట్రాల అమ్మాయిలను హీరోయిన్లుగా తీసుకోవడానికి పెట్టిన శ్రద్దలో సగం మన రాష్ట్రం మీద పెట్టిన పరిస్తితి వేరేలా ఉండేది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన నటనతో, డాన్స్ లతో స్టార్ హీరో రేంజ్ కి ఎదిగిన అల్లు అర్జున్.. పుష్పతో పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు తెచ్చుకున్నాడు. అటు మెగా ఫ్యామిలీ నుంచి.. ఇటు అల్లు ఫ్యామిలీ నుంచి కూడా బన్నీకి అభిమానులు సపోర్ట్ గా నిలుస్తున్నారు.