Home / సినిమా
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ గురించి అందరికీ తెలిసిందే. అయితే ఇటీవల కాలంలో మంచు మనోజ్ మీడియాలో హాట్ టాపిక్ గా నడిచారు. మంచు మనోజ్.. భూమా మౌనికా రెడ్డి పేర్లు ఎక్కువగా వార్తల్లో కూడా వినిపించాయి. వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు అని.. కొంతకాలం నుంచి సహజీవనం కూడా చేస్తున్నారని కూడా వార్తలొచ్చాయి.
ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాశ్ పూరి హీరోగా నటిస్తున్న చిత్రం ‘రొమాంటిక్’. ఈ మూవీతో తెలుగు తెరకు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది "కేతికా శర్మ". ఈ మూవీ ఆశించిన స్థాయిలో హిట్ కాకపోయినా వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది ఈ హాట్ బ్యూటీ.
రెండు రోజుల క్రితం తనకు గుండెపోటు వచ్చిందని బాలీవుడ్ నటి సుస్మితా సేన్ గురువారం ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపింది.ఆమెకు యాంజియోప్లాస్టీ కూడా చేయాల్సి వచ్చింది. అయితే, ఆమె ఇప్పుడు బాగానే ఉంది
బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్‌పై ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఎఫ్ఐఆర్ నమోదైంది. గౌరీపై భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ) సెక్షన్ 409 (నేరపూరిత విశ్వాస ఉల్లంఘన) కింద కేసు నమోదు చేశారు
ఇండియన్ రియల్ స్టార్ ఉపేంద్ర హీరోగా నటిస్తోన్న మూవీ ‘కబ్జా’. ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో సుదీప్ కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్లో కన్నడ, తెలుగు, హిందీ, మలయాళ, తమిళ భాషల్లో ఈ చిత్రం మార్చి 17న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ అవుతుంది. ఆర్.చంద్రు దర్శక నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క మళ్ళీ సినిమాలతో బిజీ కానుంది. బాహుబలి వంటి భారీ హిట్ అందుకున్న ఈ భామ ఆ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకొని నిశ్శబ్దం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా.. ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది. ఈ తరుణంలోనే మళ్ళీ ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయ్యింది ఈ ముద్దుగుమ్మ.
మొదటి సినిమా అనే మూవీతో హీరోయిన్గా టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది పూనమ్ బజ్వా. ఈ సినిమా అంతగా ఆడకపోయినా కూడా ఆమెకు తెలుగులో మంచి అవకాశాలే వచ్చాయి. ప్రేమంటే ఇంతే, పరుగు, నాగార్జున సరసన బాస్ లాంటి సినిమాలు చేసింది. పరుగు మూవీలో కూడా పూనమ్ మంచి పాత్రలో నటించి మెప్పించింది. ఇక తెలుగులో ఆ తర్వాత చెప్పుకోదగ్గ సినిమాల్లో నటించలేదనే చెప్పాలి.
Konaseema Thugs: బాబీ సింహ తన కెరియర్ ను ప్రారంభించి సుమారు 13 సంవత్సరాలు అవుతోంది. ఇప్పటివరకు విభిన్నమైన పాత్రలు పోషించి ప్రేక్షకుల అభిమానాన్ని పొందాడు. ఇక ఈ సినిమా విశేషాలను ఆయన ప్రైమ్ 9 తో పంచుకున్నారు.
భారతదేశం గర్వించదగ్గ సినిమాలలో "ఆర్ఆర్ఆర్" కూడా ఒకటి. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు కలిసి నటించారు. అలానే ఈ మూవీలో అలియా భట్, ఒలివియా మోరిస్ లు హీరోయిన్లుగా నటించగా.. అజయ్ దేవ్గన్, శ్రియా శరణ్, కీలక పాత్రల్లో కనిపించారు. 2022 మార్చి 24న రిలీజ్ అయిన ఈ సినిమా దేశ వ్యాప్తంగా రికార్డులను తిరగరాసింది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - ఉపాసనలకు 2012 జూన్ 14న వివాహం జరిగింది. పెద్దలు కుదిర్చిన ఈ వివాహం.. అంగరంగ వైభవంగా నిర్వహించారు. అయితే చరణ్, ఉపాసన చెన్నైలో ఉండగా తొమ్మిదో తరగతి వరకూ ఒకే స్కూల్లో చదువుకున్నారు అనే విషయం తెలిసిందే.