Medium Brush Stroke
డ్రాగన్ ఫ్రూట్‍లో ప్రోటీన్, కేలరీలు, ఐరన్, విటమిన్ సి, ఇ, మెగ్నీషియం, కాల్షియం ఉంటాయి.
Medium Brush Stroke
డ్రాగన్ ఫ్రూట్..మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎంతో మేలు చేస్తుంది.
Medium Brush Stroke
పెద్దపేగు క్యాన్సర్‌ను నివారించడంలో సహాయపడుతుంది.
Medium Brush Stroke
రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
Medium Brush Stroke
డ్రాగన్ ఫ్రూట్‌తో జీర్ణక్రియకు మంచిది. పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది.
Medium Brush Stroke
గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. బరువు అదుపులో ఉంటుంది.
Medium Brush Stroke
చేపలు తినని వారు ఈ పండు తింటే ఒమేగా 3 కొవ్వులను పొందవచ్చు.
Medium Brush Stroke
చర్మ సౌందర్యానికి రోజూ డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ తాగితే మంచిది.
Medium Brush Stroke
జుట్టు, ఎముకల ఆరోగ్యానికి డ్రాగన్ ఫ్రూట్ మంచిది.
Medium Brush Stroke
ఈ పండులో ఉండే బీటా కెరోటిన్ కంటి రెటీనాను ఆరోగ్యంగా ఉంచుతుంది.