Published On:

Aishwarya Lekshmi : క్యూట్ లుక్స్ తో ఫిదా చేస్తున్న మలయాళీ కుట్టి “ఐశ్వర్య లక్ష్మీ”..

అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను మాయ చేసింది మలయాళీ కుట్టి ఐశ్వర్య లక్ష్మి. విశాల్ నటించిన "యాక్షన్" సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ఐశ్వర్య పలు డబ్బింగ్ చిత్రాలతో పాటు తెలుగు చిత్రాల్లోనూ నటించి ప్రేక్షకులకు మరింత చేరువైంది. 2022 ఒక్క ఏడాదిలోనే ఏకంగా 9 సినిమాలతో స్టార్ హీరోయిన్ క్రేజ్ సంపాదించుకుంది ఈ భామ.