Last Updated:

Today Panchangam : నేటి ( జూలై 22, 2023 ) పంచాంగం వివరాలు..

హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని  లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు.

Today Panchangam : నేటి ( జూలై 22, 2023 ) పంచాంగం వివరాలు..

Today Panchangam : హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని  లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు. తెలుగు పంచాంగం ప్రకారం, శ్రీ శుభకృత నామ సంవత్సరంలో నేటి (జూలై 22, 2023 ) శని వారానికి సంబంధించిన పంచాంగం వివరాలు మీకోసం ప్రత్యేకంగా..

రాష్ట్రీయ మితి ఆషాఢం 31, శాఖ సంవత్సరం 1945, అధిక శ్రావణ మాసం, శుక్ల పక్షం, చతుర్థి తిథి, విక్రమ సంవత్సరం 2080. మొహర్రం 03, హిజ్రీ 1444(ముస్లిం), AD ప్రకారం, ఇంగ్లీష్ తేదీ 22 జూలై 2023. సూర్యుడు దక్షిణ యానం, వసంత బుుతువు, రాహు కాలం ఉదయం 9 గంటల నుంచి ఉదయం 10:30 గంటల వరకు. ఈరోజు చతుర్థి తిథి ఉదయం 9:27 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత పంచమి తిథి ప్రారంభమవుతుంది. ఈరోజు పూర్వ ఫాల్గుణి నక్షత్రం సాయంత్రం 4:59 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత ఉత్తర ఫాల్గుణి నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు చంద్రుడు రాత్రి 11:42 గంటలకు సింహరాశి నుంచి కన్యరాలోకి సంచారం చేయనున్నాడు.

సూర్యోదయం సమయం 22 జూలై 2023 : ఉదయం 5:36 గంటలకు

సూర్యాస్తమయం సమయం 22 జూలై 2023 : సాయంత్రం 7:18 గంటలకు

నేడు శుభ ముహుర్తాలివే..

బ్రహ్మా ముహుర్తం : తెల్లవారుజామున 4:14 గంటల నుంచి ఉదయం 4:55 గంటల వరకు

అభిజీత్ ముహుర్తం : మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం 12:55 గంటల వరకు

విజయ ముహుర్తం : మధ్యాహ్నం 2:44 గంటల నుంచి మధ్యాహ్నం 3:39 గంటల వరకు

నిశిత కాలం : అర్ధరాత్రి 12:07 గంటల నుంచి రాత్రి 12:48 గంటల వరకు

సంధ్యా సమయం : రాత్రి 7:17 గంటల నుంచి రాత్రి 7:38 గంటల వరకు

అమృత కాలం : సాయంత్రం 7:18 గంటల నుంచి రాత్రి 9:35 గంటల వరకు

నేడు అశుభ ముహుర్తాలివే (Today Panchangam)..

రాహు కాలం : ఉదయం 9 గంటల నుంచి ఉదయం 10:30 గంటల వరకు

గులిక్ కాలం : ఉదయం 6 గంటల నుంచి ఉదయం 7:30 గంటల వరకు

యమ గండం : మధ్యాహ్నం 1:30 గంటల నుంచి మధ్యాహ్నం 3:30 గంటల వరకు

దుర్ముహుర్తం : ఉదయం 5:37 గంటల నుంచి ఉదయం 6:31 గంటల వరకు, ఆ తర్వాత 7:26 గంటల వరకు

భద్ర కాలం : ఉదయం 5:37 గంటల నుంచి ఉదయం 9:26 గంటల వరకు

నేటి పరిహారం : నల్ల నువ్వులను ఆవనూనెలో వేసి శని దేవునికి నైవేద్యంగా సమర్పించాలి.