Home /Author Vamsi Krishna Juturi
Under 15K Mobiles: టెక్ మార్కెట్లో బడ్జెట్ సెగ్మెంట్ పరుగులు పెడుతుంది. అనేక ఫోన్లు వెల్లువలా వస్తూనే ఉన్నాయి. కొత్త మోడల్స్, వేరియంట్లు రిలీజ్ అవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మొబైల్ ప్రియులకు ఫోన్లు కొనడం చాలా కష్టమైన పనిగా మారింది. అయితే చాలా కంపెనీలు రూ.15 వేల లోపు కొత్త ఫోన్లను తీసుకొస్తునే ఉన్నాయి. అలానే ఈ ఫోన్లు అట్రాక్ట్ స్పెసిఫికేషన్లతో వస్తున్నాయి. దీంతో పాటు ఈ రేంజ్‌లోనే 5జీ స్మార్ట్ఫోన్లు కూడా ఉన్నాయి. ఈ […]
Toyota Rumion: మరికొన్ని రోజుల్లో కొత్త ఏడాది ప్రారంభం కానుంది. నూతన సంవత్సరానికి ముందు మీ కుటుంబానికి విశాలమైన కారు కోసం చూస్తున్నట్లయితే.. మీకో శుభవార్త ఉంది. ఎందుకంటే ఇప్పుడు 7 సీటర్ టయోటా రూమియన్పై భారీ తగ్గింపు లభిస్తుంది. ఈ ఎమ్‌విపి పెద్ద కుటుంబానికి పెద్ద ఎంపికగా ఉంటుంది. ఈ నేపథ్యంలో రూమియన్ ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు తదితర వివరాలు తెలుసుకుందాం. Toyota Rumion Features టయోటా రూమియన్ MPV దాని ప్రీమియం ఫీచర్లకు ప్రసిద్ధి […]
Budget Mobile: మీరు రూ. 10,000 బడ్జెట్ లోపు ఉత్తమ ప్రైమరీ కెమెరాతో ఫోన్ కోసం చూస్తున్నట్లయితే.. itel S24 మీకు ఉత్తమ ఎంపిక. 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా కలిగిన ఈ ఫోన్ ప్రస్తుతం అమెజాన్ ఇండియాలో కేవలం రూ. 8499కే అందుబాటులో ఉంది. మీరు ఈ ఫోన్లో మెమరీ ఫ్యూజన్ ఫీచర్‌తో 16 GB RAM వరకు పొందుతారు. కంపెనీ ఈ ఫోన్లో 90Hz రిఫ్రెష్ రేట్‌తో డిస్ప్లేను కూడా అందిస్తోంది. ఈ సెగ్మెంట్ […]
Erracheera: బేబి డమరి సమర్పణలో పద్మాయల ఎంటర్టైన్మెంట్స్ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ఎర్రచీర – ది బిగినింగ్. ఈ సినిమాలో నటుడు రాజేంద్రప్రసాద్ మనవరాలు బేబీ సాయి తేజస్విని నటిస్తోంది. ఈ మూవీకి సుమన్ బాబు స్వీయ దర్శకత్వం వహిస్తూ ఒక ముఖ్య పాత్ర పోషించారు. మదర్ సెంటిమెంట్, హార్రర్, యాక్షన్ కథతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ నెల 27న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. శనివారం ఉదయం […]
Jeep Compass Discount: జీప్ ఇండియా తన ప్రీమియం, అత్యధికంగా అమ్ముడైన SUV జీప్ కంపాస్‌పై సంవత్సరం చివరి నెలలో అంటే డిసెంబర్లో భారీ తగ్గింపులను అందిస్తోంది. ఈ మోడల్‌పై వినియోగదారుల ఆఫర్లు, కార్పొరేట్ ఆఫర్లతో పాటు కంపెనీ ప్రత్యేక ఆఫర్లను అందిస్తోంది. కంపాస్‌పై లభించే తగ్గింపు గురించి మాట్లాడితే ఇది రూ. 3.20 లక్షల వినియోగదారుల ఆఫర్‌ను, రూ. 1.40 లక్షల కార్పొరేట్ ఆఫర్‌ను అందిస్తోంది. వీటన్నింటితో పాటు కంపెనీ దీనిపై రూ.15,000 ప్రత్యేక ఆఫర్ […]
Next Week Launching Mobiles: మీరు కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తున్నారా? అయితే వచ్చే వారం వరకు ఆగండి. ఎందుకంటే వచ్చే వారం చాలా స్మార్ట్ఫోన్లు మార్కెట్లోకి రానున్నాయి. ఇందులో రెడ్మి నోట్ 14 సిరీస్, వివో ఎక్స్ 200 సిరీస్‌తో పాటు మోటరోలా జీ35, రియల్‌మి నియో 7 ఉన్నాయి. కంపెనీ ఈ ఫోన్లలో బెస్ట్ డిస్ప్లే, ప్రాసెసర్ అందిస్తోంది. ఇది కాకుండా, మీరు ఈ ఫోన్లలో అద్భుతమైన డిజైన్‌ను కూడా చూడవచ్చు. ఈ రాబోయే […]
Innova Hycross Price Hike: టయోటా కిర్లోస్కర్ మోటార్ (TKM) ఇన్నోవా హైక్రాస్ ధరలను పెంచింది. కంపెనీ కొత్త ధరలను తక్షణమే అమలులోకి తెచ్చింది. గత నెలాఖరులో కంపెనీ 1 లక్ష యూనిట్ల MPV అమ్మకాలు జరిపింది. ఇది కాకుండా, మోడల్ వెయిటింగ్ పీరియడ్ కూడా గత కొన్ని నెలలుగా గణనీయంగా తగ్గింది. అయితే, కంపెనీ పోర్ట్‌ఫోలియోలో దీని వెయిటింగ్ పీరియడ్ చాలా ఎక్కువ. అధిక డిమాండ్ కారణంగా ఏప్రిల్ 2023, మే 2024లో ZX , […]
OnePlus Community Sale: స్మార్ట్‌ఫోన్ కంపెనీ వన్‌ప్లస్ డిసెంబర్ 4, 2014న భారతీయ మార్కెట్లోకి ప్రవేశించింది. పదకొండు సంవత్సరాల తర్వాత బ్రాండ్ తన 11వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలోనే కమ్యూనిటీ సేల్‌ను ప్రకటించింది. ఇది డిసెంబర్ 6 నుండి 17 వరకు కొనసాగుతుంది.సేల్‌లో సరికొత్త , టాప్ సెల్లింగ్ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. డిస్కౌంట్ ఆఫర్లు OnePlus.in, Amazon.in, Flipkart, Myntra, OnePlus ఎక్స్పీరియన్స్ స్టోర్లు, రిలయన్స్ డిజిటల్, క్రోమా, విజయ్ సేల్స్, బజాజ్ […]
WhatsApp Stop These Devices: వాట్సాప్ భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన మెసేజింగ్ అప్లికేషన్లలో ఒకటిగా మారింది. ఈ ప్లాట్‌ఫామ్ ప్రజాదరణ ఆండ్రాయిడ్‌లోనే కాకుండా iOS వినియోగదారులలో కూడా చాలా ఎక్కువ. కంపెనీ ప్లాట్‌ఫామ్‌ను నిరంతరం అప్డేట్ చేస్తోంది. WhatsApp ఇప్పటికీ వివిధ iOS రీఫామ్స్తో పాత iPhoneలలో దాని అప్లికేషన్ సపోర్ట్ ఇస్తుంది, అయితే WhatsApp ఇప్పుడు కొన్ని పాత iPhoneల సపోర్ట్‌ను నిలిపివేయాలని ఆలోచిస్తోంది. దాని గురించి వివరంగా తెలుసుకుందాం. WABetaInfo ఇటీవలి నివేదిక […]
Intelligent Traffic Management System: ట్రాఫిక్ నిబంధనలను కఠినతరం చేయడానికి, నిబంధనలను ఉల్లంఘించే వారిని నిరోధించడానికి దేశంలో ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్‌ను తీసుకొచ్చారు. ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ గుర్తింపు, రెడ్ లైట్ జంపర్లను గుర్తించడం ద్వారా ట్రాఫిక్ నిబంధనలను పర్యవేక్షించడం, అమలు చేయడంలో ఈ వ్యవస్థలు సహాయపడతాయి. అంటే, ట్రాఫిక్ సిగ్నల్‌ను బ్రేక్ చేయడం గురించి కూడా ఆలోచించవద్దు ఎందుకంటే AI దృష్టి నుండి మీరు తప్పించుకోలేరు. అలానే ఇది ప్రజల భద్రతతో పాటు క్రమశిక్షణతో […]