Home /Author Vamsi Krishna Juturi
Vivo T3x 5G: స్మార్ట్‌ఫోన్ కంపెనీ వివో గతేడాది ఏప్రిలో టీ సిరీస్‌లో Vivo T3x 5Gని విడుదల చేసింది. ఇప్పుడు ఈ కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ దీని ధర రూ.1000 తగ్గింది. ఫోన్‌ను స్నాప్‌డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్‌తో ప్రారంభించారు. ఇది పెద్ద FHD డిస్ప్లే, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పెద్ద బ్యాటరీని కలిగి ఉంది. ఇప్పుడు కస్టమర్లు భారీ డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్‌తో కొనుగోలు చేయచ్చు. రండి దీని గురించి పూర్తి వివరాలు […]
2025 Bajaj Pulsar RS200: బైక్ ప్రియులకు శుభవార్త.. ఇప్పుడు బజాజ్ ఆటో తన కొత్త బైక్‌ను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తోంది. కంపెనీ తన కొత్త Pulsar RS200 టీజర్‌ను విడుదల చేసింది. ఈ కొత్త టీజర్ చాలా అట్రాక్ట్ చేస్తుంది. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025లో కొత్త మోడల్‌ను ప్రవేశపెట్టవచ్చని భావిస్తున్నారు. కొత్త ఆర్ఎస్200 పల్సర్‌ను పొందడమే కాకుండా కొత్త ఎల్సీడీ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, కాల్, ఎస్ఎమ్ఎస్ అలర్ట్‌లతో బ్లూటూత్ కనెక్టవిటీ, టర్న్ […]
Samsung 500 MP Camera Phone: కెమెరా సెగ్మెంట్లో సామ్సంగ్ మరోసారి పెద్ద బ్యాంగ్ చేయబోతుంది. దక్షిణ కొరియా కంపెనీ ఇప్పటికే 200MP కెమెరాతో కూడిన స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇప్పుడు కంపెనీ 500MP కెమెరా గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌పై పనిచేస్తుంది. ఇంటర్నెట్లోని సమాచారం ప్రకారం ఈ 500 MP సెన్సార్ వచ్చే ఏడాది అంటే 2026లో విడుదల కావచ్చు. ఈ సెన్సార్ Samsung Galaxy S26 Ultra స్మార్ట్‌ఫోన్‌లోకి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ సంవత్సరం […]
Auto Expo 2025: భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025 జనవరి 17 నుంచి 22 వరకు జరగనుంది. ప్రతి రెండేళ్లకోసారి ఆటో ఎక్స్పో నిర్వహిస్తారు. వీటిలో మోటార్ షో, ఆటో ఎక్స్పో – ది కాంపోనెంట్స్ షో, మొబిలిటీ టెక్ పెవిలియన్, అర్బన్ మొబిలిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ షో, కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ ఎక్స్పో, స్టీల్ పెవిలియన్, బ్యాటరీ షో, టైర్ షో మరియు సైకిల్ షో ఉన్నాయి. 5,000 కంటే ఎక్కువ గ్లోబల్ కస్టమర్లతో భారతదేశంలో […]
SIM Cards: సిమ్ కార్డులు కొనుగోలు చేసే నిబంధనలు పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడు మీరు కొత్త మొబైల్ నంబర్ తీసుకుంటే మీరు ఆధార్ కార్డున అందించడం అవసరం. ఆధార్ కార్డ్ లేకుంటే కొత్త సిమ్ కార్డ్ కొనలేరు. అయితే చాలా మంది ఇప్పటికే చాలా సిమ్ కార్డులు కొనుంటారు. అవి యాక్టివ్‌గా ఉన్నాయో లేదో తెలియదు. ఒక ఆధార్ కార్డ్‌కి లిమిటెడ్ నంబర్ మాత్రమే సిమ్ కార్డులు యాక్టివ్‌గా ఉంటాయి. కాబట్టి మీ ఆధార్ కార్డ్‌లో ఎన్ని […]
Game Changer Trailer Out: గ్లోబల్ స్టార్ట్ రామ్ చరణ్ భారీ బడ్జెట్ మూవీ ‘గేమ్ ఛేంజర్’. థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది. శంకర్ ఈ సినిమాని పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించారు. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచాలు నెలకొన్నాయి. ఈ సినిమా ట్రైలర్ కోసం అటు మెగాఫ్యాన్స్ నుంచి సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్ ఈరోజు విడుదలైంది. దీనికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. కొత్త సంవత్సరం […]
Honda Activa-e Bookings: హోండా తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ యాక్టివా-ఇ బుకింగ్ ప్రారంభించింది. ఇప్పుడు వినియోగదారులు కేవలం 1000 రూపాయలకే బుక్ చేసుకోవచ్చు. బుకింగ్ కోసం హోండా డీలర్‌షిప్‌ను సంప్రదించవచ్చు. అలానే దీని ప్రారంభ ఎక్స్‌షోరూమ్ ధర రూ.90,000. అయితే ఇంతకు ముందు ఓలాలో దాని మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్‌ను కేవలం రూ.500తో ప్రారంభించింది. బుకింగ్ మొత్తాన్ని తక్కువగా ఉంచడం ద్వారా, గరిష్ట బుకింగ్ ప్రయోజనాన్ని పొందగలదని హోండా భావిస్తోంది. మీరు కూడా ఈ […]
Redmi Turbo 4 Launched: షియోమి చైనాలో టర్బో సిరీస్ తాజా స్మార్ట్‌ఫోన్ Redmi Turbo 4ని విడుదల చేసింది. ఫోన్ వెనుక కెమెరా డిజైన్ ఐఫోన్ 16 మాదిరిగానే ఉంటుంది. ఇది 120Hz రిఫ్రెష్‌రేట్‌తో 6.67 అంగుళాల OLED డిస్ప్లేను కలిగి ఉంది. ఫోన్ శక్తివంతమైన మెడిటెక్ డైమన్సిటీ 8400 అల్ట్రా చిప్సెట్తో రన్ అవుతుంది. ఫోన్ హీట్ అవకుండా దీనిలో 5000mm² స్టెయిన్లెస్ స్టీల్ VC కూలింగ్, అల్ట్రా-సన్నని 3D Iceloop సిస్టమ్ ఉన్నాయి. […]
December Car Sales: గత నెల డిసెంబర్ 2024లో కార్ కంపెనీల విక్రయాల్లో విపరీతమైన వృద్ధి నమోదైంది. భారీ తగ్గింపులు, ఆఫర్లు అమ్మకాలను పెంచడంలో చాలా సహాయపడ్డాయి. కంపెనీలు తమ స్టాక్లను క్రియర్ చేయడానికి ఆఫర్లు ప్రకటించాయి. అలానే జనవరి 1 నుంచి కార్ల ధరలు పెరుగుతాయని కూడా ప్రకటించాయి. గత నెలలో మారుతి సుజికి, మహీంద్రా, కియా, హ్యుందాయ్, ఎమ్‌జి అమ్మకాలు భారీగా పెరిగాయి. Kia గత నెలలో కంపెనీ 2,55,038 కార్లను విక్రయించగా, గత […]
Amazon Offers: మీరు కొత్త టీవీని కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే అమెజాన్ మీకోసం అద్భుతమైన డీల్స్‌ను తీసుకొచ్చారు. ఈ కామర్స్ సైట్లో Amazon TVolution సేల్ లైవ్ అవుతుంది. దీనిలో 43 అంగుళాల 4K స్మార్ట్ టీవీలు చాలా తక్కువ ధరకు లభిస్తాయి. దీనిలో మూడు ఉత్తమ టీవీలుగా సామ్సంగ్ నుంచి ఒక గొప్ప టీవీ కూడా ఉంది. ఈ సేల్‌లో 4K స్మార్ట్ టీవీ 42 శాతం వరకు డిస్కౌంట్‌తో లభిస్తుంది. దీనిపై నేరుగా […]