Home /Author Vamsi Krishna Juturi
Top Selling Maruti Cars: మారుతి సుజుకి వ్యాగన్ఆర్ భారతీయ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఒకటి. ఈ మారుతి సుజుకి వ్యాగన్ఆర్ దాదాపు రెండు దశాబ్దాలుగా మార్కెట్లో ఉంది. మారుతి వ్యాగన్ఆర్ ఇటీవల భారతదేశంలో తన 25వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. ఈ ప్రసిద్ధ హ్యాచ్‌బ్యాక్ దేశంలో మొదటిసారి డిసెంబర్ 1999లో ప్రవేశపెట్టారు. అప్పటి నుండి, మారుతి సుజుకి వాగన్ఆర్ భారతదేశంలో బాగా అమ్ముడవుతూనే ఉంది, నేటి వరకు అనేక నవీకరణల ద్వారా కస్టమర్లను ఆకర్షిస్తోంది. మారుతి […]
Maruti Brezza: డిసెంబర్ నెల కార్ల విక్రయాల నివేదిక వచ్చింది. టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ వాహనాల జాబితాలో మారుతి సుజుకి నుండి మహీంద్రా వరకు కార్లు ఉన్నాయి. దేశంలో ఎస్యూవీ వాహనాలకు డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. హ్యాచ్‌బ్యాక్, కాంపాక్ట్ SUV విభాగాల కస్టమర్లు కాంపాక్ట్ SUVలకు మారుతున్నారు. ఈసారి, హ్యుందాయ్ క్రెటా, టాటా పంచ్‌లను క్రాస్ చేసింది. మారుతి సుజుకి బ్రెజా విజయం సాధించింది. ఈ క్రమంలో అమ్మకాల పరంగా బ్రెజ్జా ఎన్ని యూనిట్లు అమ్ముడయ్యాయి? […]
Moto G64 5G: ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బచాట్ డేస్ సేల్ కొనసాగుతోంది. ఈ సేల్‌లో చాలా స్మార్ట్ఫోన్లపై డీల్స్, డిస్కౌంట్లు అందిస్తుంది. మీరు బడ్జెట్లో ఫోన్ కొనాలంటే ఈ డీల్ Motorola ఫోన్లో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6000mAh పెద్ద బ్యాటరీ, 50MP కెమెరా వంటి ఫీచర్లతో వస్తుంది. ఈ ఫోన్ అసలు ధర రూ. రూ. 17,999. అయితే ఇప్పుడు రూ.16 శాతం డిస్కౌంట్‌తో కొనుగోలు చేయచ్చు. అలానే కొన్ని బ్యాంకుల క్రెడిట్, డెబిట్ […]
Best Diesel SUV Under 10 Lakh: ప్రస్తుతం భారతదేశంలో ఎస్‌యూవీల డిమాండ్ చాలా వేగంగా పెరుగుతోంది. ఇప్పుడు మీరు CNG, EVలలో కూడా SUVలను చూడవచ్చు. అయితే ప్రస్తుతం డీజిల్ కార్లపై ప్రజల్లో క్రేజ్ తగ్గడం లేదు. కంపెనీలు డీజిల్ కార్లను తయారు చేయడానికి ఇదే కారణం. రూ. 10 లక్షల బడ్జెట్లో మీరు సాలిడ్ SUVని కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే అటువంటి మూడు ఎస్‌యూవీలు ఉన్నాయి. Mahindra XUV 3XO మహీంద్రా కొత్త XUV […]
iQOO Z9s Pro 5G: ఈ కామర్స్ వెబ్సైట్ అమెజాన్ అనేక స్మార్ట్ఫోన్లపై డీల్స్, డిస్కౌంట్లు అందిస్తుంది. మీరు కొత్త ఫోన్ కొనాలనుకుంటే ఇది మీకు మంచి అవకాశం కావచ్చు. ఇప్పుడు భారీ డిస్కౌంట్‌తో ఐక్యూ ఫోన్ అందుబాటులో ఉంది. ఈ ఫోన్ 120Hz కర్వ్డ్ అమ్లోడ్ డిస్ప్లే, స్నాప్‌డ్రాన్ 7 జెన్ 3 ప్రాసెసర్ వంటి ఫీచర్లతో వస్తుంది. ఈ డీల్ గురించి వివరంగా తెలుసుకుందాం. ఆన్లైన్ సైట్ ఐక్యూ Z9s Pro 5G 8జీబీ […]
2025 Renault Duster: రెనాల్ట్ సరికొత్త డస్టర్‌ను ఈ నెలలో జరిగే భారత్ మొబిలిటీ ఎక్స్పో 2025లో ఆవిష్కరించనున్నారు. ఈ వాహనం చాలా కాలంగా భారత దేశానికి రావాలని ఎదురుచూస్తుంది. గత సంవత్సరం 2024 పారిస్ మోటర్ షోలో డాసియా, ఆల్పైన్, మొబిలైజ్, రెనాల్ట్ ప్రో ప్లస్‌తో సహా అన్ని గ్రూప్ బ్రాండ్లు ఈవెంట్లో కొత్త కార్లను ఆవిష్కరించనున్నట్లు రెనాల్ట్ తెలిపింది. గ్రూప్ 7 ప్రపంచ ప్రీమియర్లను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అయితే ఈ సారి చాలా చర్చనీయాంశం […]
Samsung Galaxy S23 FE: ఈ కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్‌కార్ట్ మరోసారి సరికొత్త ఆఫర్లను ప్రకటించింది. సామ్సంగ్ స్మార్ట్ఫోన్ల ధరలను భారీగా తగ్గించింది. ప్రస్తుతం అతిపెద్ద ఆఫర్ Samsung Galaxy S23 FE సిరీస్‌లో ఉంది. ఈ మొబైల్‌పై 55 శాతం డిస్కౌంట్ ఇస్తుంది. దీని అసలు ధర రూ. 84,999. ఈ స్మార్ట్‌ఫోన్ ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. రూ.23,650 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందిస్తున్నారు. మీరు కూడా ఈ ఫోన్‌ని కొనాలంటే.. రండి […]
Rithu Chowdary: బుల్లితెర నటి రీతూ చౌదరికి ఊహించని షాక్ తగిలింది. ప్రస్తుతం వార్త ఇరు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిగ్గా మారింది. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ల్యాండ్ మాఫియాలో రీతు చౌదరి ఉన్నట్లు తెలుస్తోంది. రూ.700 కోట్ల స్కామ్‌లో ఆమె అడ్డండా బుక్ అయినట్లు చర్చ జరుగుతుంది. దీని పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. రెండు తెలుగు రాష్ట్రాల్లో రీతూ చౌదరి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జబర్దస్త్ కామెడీ షో ద్వారా […]
2025 Maruti Fronx Hybrid: భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025 జనవరి 17 నుండి ఢిల్లీలో ప్రారంభమవుతుంది. ప్రతిసారీ లాగానే ఈసారి కూడా చాలా కొత్త కార్లు లాంచ్ కానున్నాయి. మారుతి సుజుకి తన కొత్త ఫ్రంట్ SUVని కూడా ఎక్స్‌పోలో ప్రదర్శిస్తుంది, అయితే ఈసారి ఇది హైబ్రిడ్ టెక్నాలజీతో విడుదల కానుంది. మారుతి సుజుకి ఇప్పుడు తన ఎలక్ట్రిక్ కార్లతో పాటు హైబ్రిడ్ టెక్నాలజీపై వేగంగా పని చేస్తోంది. దేశంలో హైబ్రిడ్ టెక్నాలజీ భవిష్యత్తు […]
Infinix Note 40x 5G: ఈ కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బచాట్ డేస్ సేల్ లైవ్ అవుతుంది. సేల్‌లో మీరు ఉత్తమ డీల్‌తో 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో Infinix Note 40x 5Gని కొనుగోలు చేయచ్చు. 8 జీబీ ర్యామ్+ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న ఫోన్ వేరియంట్ ధర రూ.12,999. జనవరి 5 వరకు జరిగే ఈ సేల్‌లో రూ.1,000 బ్యాంక్ డిస్కౌంట్‌తో ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. ఈ తగ్గింపుతో […]