Home /Author Vamsi Krishna Juturi
Ratan Tata Nano Story: రతన్ టాటా 86 ఏళ్ల వయసులో ప్రపంచానికి వీడ్కోలు పలికారు. ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. ఆయన మృతితో దేశవ్యాప్తంగా విషాదఛాయలు అలముకున్నాయి. ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాకుండా దేశంలోని మధ్యతరగతి ప్రజల గురించి ఎప్పుడూ ఆలోచించే వ్యక్తిగా కూడా రతన్ టాటాకు పేరుంది. ప్రపంచంలోనే అత్యంత చవకైన టాటా నానో కారును మధ్యతరగతి వారికి అందించాలని కలలు కన్నాడు. దాన్ని నిజం చేశాడు కూడా. ఇందులో విజయం […]
Flipkart Offers: ఈ కామర్స్ వెట్‌సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ షాపింగ్ ఉత్సవ్ సేల్ జరగుతుంది. ఈ సేల్‌లో ఎలక్ట్రానిక్స్ నుండి మొబైల్ ఫోన్లు, ఇయర్‌బడ్‌లపై భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. అలానే బ్లూటూత్ ఇయర్‌బడ్స్‌పై కళ్లు చెదిరే డీల్స్ ప్రకటించింది. ఇప్పుడు మీరు వన్‌ప్లస్ నుండి బోట్ వరకు చౌకగా కొనచ్చు. ఈ క్రమంలో రూ. 2000 కంటే తక్కువ ధరకు లభించే 5 TWS ఇయర్‌బడ్‌ల గురించి తెలుసుకుందాం. 1. OnePlus Nord Buds 2 […]
Ratan Tata Biography: రతన్ టాటా ఈ పేరు తెలియని భారతీయుడు ఉండడు. దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా బుధవారం రాత్రి కన్నుమూశారు. 86 ఏళ్ల వయసులో ముంబైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన వ్యక్తిగత జీవీతం ఎందరికో స్ఫూర్తిదాయకం. రతన్ టాటా వ్యాపారవేత్త మాత్రమే కాదు.. సాధారణ, గొప్ప, ఉదారమైన వ్యక్తి, రోల్ మోడల్. 1991 నుండి 2012 వరకు టాటా గ్రూప్ ఛైర్మన్‌గా ఉన్నారు. ఈ సమయంలో ఆయన వ్యాపార […]
Best Charging Phones: మీ ఫోన్లో బ్యాటరీ పదే పదే డ్రెయిన్ అవుతుందా? ఎప్పుడు ఫోన్‌ను ఛార్జ్‌లో ఉంచడానికి విసిగిపోతున్నారా? అయితే మీరు వెంటనే జంబో బ్యాటరీ ఉన్న ఫోన్ కొనాలి. 6000 ఎమ్ఎహెచ్ బ్యాటరీ ఫోన్లు మీకు సరిగ్గా సరిపోతాయి. ఈ క్రమంలో ఇటువంటి ఫోన్లను కొనాలని ప్లాన్ చేస్తుంటే అమెజాన్ సేల్‌లో మీ కోసం అనేక గోల్డెన్ డీల్స్ ఉన్నాయి. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం. iQOO Z9x 5G ఈ ఫోన్ 4GB […]
Moto Offers: ఈ కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ల జాతరను మొదలుపెట్టింది. ఇటీవలే తన బిగ్ బిలియన్ డేస్ సేల్ ముగించి, కొత్త షాపింగ్ ఉత్సవ్ సేల్‌ను ప్రకటించింది. ఈ సేల్ ఈరోజు అంటే అక్టోబర్ 9 నుంచి ప్రారంభమైంది. సేల్‌లో చాలా బ్రాండెడ్ స్మార్ట్ఫోన్లపై భారీ తగ్గింపులు లభిస్తున్నాయి. ఈ క్రమంలో మీరు కూడా సేల్‌లో కొత్త ఫోన్ కొనాలని చూస్తున్నట్లయితే మోటో ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను తక్కువ ధరకు దక్కించుకోవచ్చు. మోటరోలా ఎడ్జ్ 50 ప్రో […]
Top Selling SUVs: దేశంలోని కార్ల మార్కెట్లో గత కొన్ని సంవత్సరాలుగా ఎస్యూవీ సెగ్మెంట్ వాహనాలకు డిమాండ్ వేగంగా పెరుగుతుంది. 2024 మొదటి త్రైమాసికంలో మొత్తం కార్ల అమ్మకాల్లో ఎస్యూవీ విభాగం మాత్రమే 52 శాతం వాటాను కలిగి ఉంది. దీనిని బట్టే ఈ వాహనాలను వినియోగదారులు ఏ రేంజ్లో కొనుగోలు చేస్తున్నారో అంచనా వేయవచ్చు. ఈ నేపథ్యంలో గత నెల సెప్టెంబర్ కార్ల సేల్స్ గురించి మాట్లాడితే హ్యుందాయ్ క్రెటా అగ్రస్థానంలో నిలిచింది. కాంపాక్ట్ ఎస్యూవీ […]
Realme P1 speed 5G: చైనీస్ టెక్ బ్రాండ్ రియల్మీ భారతీయ టెక్ మార్కెట్లో బడ్జెట్ సెగ్మెంట్లో అనేక స్మార్ట్ఫోన్లను విడుదల చేసింది. వీటికి వినియోగదారుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ నేపథ్యంలో కంపెనీ రియల్మీ పీ1 స్పీడ్ 5జీని విడుదల చేయనుంది. ఫోన్ లాంచ్ డేట్‌ను కూడా కన్ఫర్మ్ చేసింది. ఈ ఫోన్ అక్టోబర్ 15న సేల్‌కి వచ్చే అవకాశం ఉంది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. రియల్మీ ఇప్పటికే దాని P-సిరీస్‌లో […]
Mobile Offers: మీరు కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తున్నారా? ఇంకా ఆర్డర్ చేయకపోతే మీకో శుభవార్త ఉంది. అదేంటంటే ఈ కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్‌కార్ట్ మొబైల్స్‌పై భారీ ఆఫర్లు ప్రకటించింది. ఈ డీల్స్ అక్టోబర్ 13 వరకు అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా బ్రాండెడ్ 5G స్మార్ట్ఫోన్లను ఊహించని తగ్గింపులతో బుక్ చేయచ్చు. రూ.10 వేల కంటే తక్కువ ధరకే దక్కించుకోవచ్చు. Realme C63 5G రియల్మీ C-సిరీస్ ఈ ఫోన్ 6GB RAM + 128GB స్టోరేజ్‌తో […]
Tata Punch Camo Edition 2024: దేశీయ కార్ల తయారీ కంపెనీ టాటా మోటర్స్ పండుగ సీజన్ సందర్భంగా అత్యంత ప్రజాదరణ పొందిన మినీ ఎస్యూవీ టాటా పంచ్ స్పెషల్ ఎడిషన్ కామోను పరిచయం చేసింది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ. 8,44900. ఈ కారులో కొన్ని అదనపు ఫీచర్లను యాడ్ చేసింది. దీని కారణంగా టాటా అమ్మకాలు మరింత వేగవంతంగా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. టాటా పంచ్ దాని సెగ్మెంట్లో అత్యధికంగా అమ్ముడైన, సురక్షితమైన […]
Haryana: దేశవ్యాప్తంగా ఆసక్తి రేపిన హర్యానా, జమ్మూ – కశ్మీర్ ఎన్నికల ఫలితాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీలకు మిశ్రమ ఫలితాలు వెలువడ్డాయి. హర్యానాలో వరుసగా మూడో సారి భారతీయ జనతాపార్టీ విజయం కైవసం చేసుకుంది. కొద్ది రోజుల క్రితం సీనియర్ నాయకులు మనోహర్ లాల్ ఖట్టర్ ను ముఖ్యమంత్రి పీఠం నుంచి తప్పించి, నయాబ్ సింగ్ షైనీని ఆ స్థానంలో కూర్చోబెట్టిన మోదీ-షా ద్వయం వ్యూహాలు ఫలించాయనే చెప్పాలి. దీంతో హర్యాలో కమలం పార్టీ హ్యాట్రిక్ విజయం […]