Home /Author Vamsi Krishna Juturi
Vivo T3x 5G: ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ప్రస్తుతం బిగ్ షాపింగ్ ఉత్సవ్ సేల్‌ను నిర్వహిస్తోంది. ఈ సేల్‌లో మొబైల్ ఫోన్లపై గణనీయమైన ఆఫర్లను ప్రకటించింది. కొత్త మొబైల్‌లను కొనుగోలు చేసే కస్టమర్లు ఎంపిక చేసిన బ్యాంక్ ఆఫర్లను పొందినట్లయితే మరిన్నే తగ్గింపులను పొందవచ్చు. Vivo T3x 5G స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు వెబ్సైట్లో ఆకర్షణీయమైన తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఈ కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ Vivo T3x 5Gపై 25 శాతం తగ్గింపు అందిస్తోంది. ఈ […]
Citroen Basalt NCAP Crash Test: దేశంలోని వాహన భద్రతా తనిఖీ సంస్థ ‘భారత్ న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్’ (భారత్ ఎన్‌సిఎపి) కొత్త సిట్రోయెన్ బసాల్ట్ కూపే ఎస్‌యూవీని పరీక్షించింది. ఈ కారుకు 4-స్టార్ సేఫ్టీ రేటింగ్ ఇచ్చింది. అడల్ట్ ఓక్యుపెంట్ ప్రొటెక్షన్ విభాగంలో 32కి 26.19 పాయింట్లు సాధించింది. సిట్రోయెన్ కంపెనీ నుండి భారత్ NCAP టెస్ట్‌కు వచ్చిన మొదటి కారు కూడా ఇదే. దీని పూర్తి వివరాలను తెలుసుకుందాం. సరికొత్త సిట్రోయెన్ బసాల్ట్ […]
iPhone Offers: ఫ్లిప్‌కార్ట్ బిగ్ షాపింగ్ ఉత్సవ్ సేల్‌లో దాదాపు అన్ని బ్రాండ్ల స్మార్ట్ఫోన్లు బంపర్ డిస్కౌంట్లతో లభిస్తాయి. సేల్‌లో చాలా ఐఫోన్ మోడల్‌లు పెద్ద డిస్కౌంట్లతో అందుబాటులో ఉన్నాయి. సేల్‌లో అందుబాటులో ఉన్న ఆఫర్ల తర్వాత iPhone 13 ప్రభావవంతమైన ధర రూ. 38,999కి అందుబాటులో ఉంది. ఆఫర్ల ద్వారా iPhone 15ని కూడా తక్కువ ధరకు కొనచ్చు. కొత్త ఐఫోన్ 16 మోడల్‌పై కూడా తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ సేల్ ఐఫోన్ డీల్స్‌ను […]
Top 10 Best Selling Cars: భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన 10 కార్ల జాబితా (SEP 2024) అందుబాటులోకి వచ్చింది. ఈ జాబితాలో మారుతీ సుజుకీ నుండి టాటా మోటార్స్ వరకు కార్లు ఉన్నాయి. మీరు ఈ నెలలో కొత్త కారుని కొనాలని చూస్తున్నట్లయితే ఈ 10 కార్లు గురించి తెలుసుకోండి. ఉత్తమమైన కారును ఎంచుకోవడానికి ఇది సహాయపడుతుంది. 1. మారుతి సుజుకి ఎర్టిగా మారుతీ ఎర్టిగా గత నెలలో (సెప్టెంబర్) 17,441 యూనిట్లను సేల్ చేసింది. […]
Erracheera The Beginning: శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్ -శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ఎర్రచీర – The Beginning. ఇప్పటికే చిత్ర పోస్ట్ ప్రొడక్షన్, గ్రాఫిక్స్ పూర్తిచేసుకొని విడుదలకు ముస్తాబు అవుతుంది. ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణ నటుడు రాజేంద్రప్రసాద్ ముద్దుల మనవరాలు బేబీ సాయి తేజస్విని నటిస్తోంది. ఈ సినిమాలో 45 నిమషాలు కళ్ళు చెదిరే గ్రాఫిక్స్ పార్ట్ అద్భుతంగా ఉంటుందని దర్శకుడు సుమన్ బాబు తెలిపారు. ఈ సినిమాలో సుమన్ […]
OnePlus Nord 4 5G: ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లైవ్ అవుతుంది. సేల్‌లో OnePlus Nord 4 5G ఫోన్‌పై భారీ ఆఫర్ ప్రకటించింది. మిడ్‌రేంజ్ సెగ్మెంట్లో మెటల్ బిల్డ్‌తో కూడిన ప్రీమియం స్మార్ట్‌ఫోన్ ఇది. స్మార్ట్‌ఫోన్‌పై ప్రత్యేక కూపన్లు, బ్యాంక్ డిస్కౌంట్లు అందిస్తోంది. ఫోన్ ప్రత్యేకమైన AI ఫీచర్లను కలిగి ఉంది. ఈ క్రమంలో దీని ఫీచర్లు, ధర తదితర వివరాల గురించి తెలుసుకుందాం. వన్‌ప్లస్ నార్డ్4 5జీ […]
CM Chandrababu Naidu: ఈ నెల 16 నుంచి అనుమతులున్న రీచ్‌లు అన్నింటిలోనూ ఇసుక తవ్వకాలు మొదలు పెట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఇసుకను ఆన్లైన్లో బుక్ చేసుకోవడమే కాకుండా, నేరుగా రీచ్‌కి వెళ్లి తీసుకొనేందుకు అవకాశం కల్పంచాలన్నారు. సచివాలయంలో మంత్రి కొల్లు రవీంద్రతో కలిసి గనులశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇసుక అందరికీ అందుబాటులో ఉండాలన్నారు. ఇసుక అత్యవసరమైన వాళ్లు నేరుగా రీచ్‌కి వచ్చి, నగదు చెల్లించి ఇసుకను తీసుకెళ్లే అవకాశం […]
Samsung Galaxy A16 5G: టెక్ బ్రాండ్ సామ్సంగ్ తన కొత్త గెలాక్సీ A16 5Gని త్వరలో భారత మార్కెట్లో విడుదల చేయనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఇటీవల కంపెనీ గ్లోబల్ సైట్లో లిస్ట్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ A15 5Gకి సక్సెసర్‌గా మార్కెట్లో సందడి చేయనుంది. దీని ముందు వేరియంట్‌తో పోలిస్తే కంపెనీ దీనికి పెద్ద స్క్రీన్, బ్యాటరీ, అనేక ఇతర గొప్ప ఫీచర్లను అందిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ కొన్ని ప్రధాన ఫీచర్లు, కలర్ వేరియంట్లలో రానుంది. […]
Toyota Urban Cruiser Limited Edition: టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ ఫెస్టివల్ లిమిటెడ్ ఎడిషన్‌ను విడుదల చేసింది. ఫెస్టివల్ సందర్భంగా కాంపాక్ట్ SUVకి ప్రత్యేక అప్గ్రేడ్లను తీసుకొచ్చారు. టాప్ 2 వేరియంట్లు G, Vలలో హైబ్రిడ్, నియో డ్రైవ్ పవర్ట్రెయిన్లు ఉన్నాయి. ఫెస్టివ్ లిమిటెడ్ ఎడిషన్ అన్ని టయోటా అధికారిక డీలర్‌షిప్‌లలో లిమిటెడ్ స్టాక్ అందుబాటులో ఉంటుంది. ఇది రూ. 50,817 విలువైన ఉచిత కాంప్లిమెంటరీ ప్యాకేజీని అందిస్తుంది. దీని గురించి వివరంగా తెలుసుకుందాం. లిమిటెడ్ […]
Vivo T3 Ultra 5G: టెక్ మార్కెట్లో వివోకు విపరీతమైన డిమాండ్ ఉంది. కంపెనీకి చెందిన ‘T’ సిరీస్ ఫోన్లు భారీ సేల్స్ నమోదు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వివో T3 అల్ట్రా 5G స్మార్ట్‌ఫోన్‌పై భారీ ఆఫర్ ప్రకటించింది. ఇప్పుడు రూ.3 వేల డిస్కౌంట్ అందిస్తోంది. అంతేకాకుండా బ్యాంక్ డిస్కౌంట్, EMI ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈరోజు నుండి మీరు ఈ 5G ఫోన్‌ను తక్కువ ధరకే దక్కించుకోవచ్చు. ఇప్పుడు ఫోన్ కొత్త ధర, […]