Home /Author Vamsi Krishna Juturi
iQOO Neo 10 Series Launch: ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు బ్రాండ్ iQOO, మీడియాటెక్ డైమెన్షన్ 9400 ప్రాసెసర్‌తో రాబోయే iQOO Neo 10 Series స్మార్ట్‌ఫోన్ 29 నవంబర్ 2024న భారతదేశంలో లాంచ్ కానుంది. ఈ విషయాన్ని కంపెనీ కూడా ధృవీకరించింది. అలానే ఈ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయడానికి ముందు, దాని డిజైనింగ్, హైలైట్ ఫీచర్ల గురించి కొంత సమాచారం ట్విట్టర్ ద్వారా లీక్ అయింది. చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ iQOO ఈ సిరీస్‌లో […]
Apache RTR 160 4V: భారతదేశంలో అత్యంత స్టైలిష్ మోటార్‌సైకిళ్లను ఎవరు తయారు చేస్తారని మీరు అడిగితే ఎటువంటి సందేహం లేకుండా మీరు చెప్పే పేరు టీవీఎస్. హోసూర్ ఆధారిత బ్రాండ్ రైడర్ 125, అపాచీ సిరీస్‌తో అద్భుతంగా ఉంది. ఇవి యూత్‌ఫుల్ బైకులు. అపాచీ మోడల్స్ ఎంట్రీ లెవల్ స్పోర్ట్స్ బైక్ సెగ్మెంట్లో విప్లవాత్మక మార్పులు తెచ్చాయి. అయితే నేడు పల్సర్ల కంటే ఎక్కువ అమ్మకాలను పొందుతున్నాయి. ఆధునిక కాలానికి అనుగుణంగా వాహనాలను సవరించడంలో కంపెనీ […]
VLF Tennis Electric Scooter: కొన్నేళ్లుగా పెరిగిన పెట్రో ధరల కారణంగా ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలు కాస్త దగ్గరయ్యారు. అప్పుడే ఓలా, ఏథర్ లాంటి స్టార్టప్ కంపెనీలు రంగ ప్రవేశం చేశాయి. కానీ త్వరలో ట్రెండ్ మారనుంది. యాక్టివా ఎలక్ట్రిక్ వేరియంట్లో వస్తుంది. అయితే యాక్టవా కన్నా ముందే కొత్త ఈవీ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన మార్కెట్ రూపురేఖలను మార్చడానికి సిద్ధంగా ఉంది. వీఎల్ఎఫ్గా ప్రసిద్ధి చెందిన ఇటాలియన్ ఎలక్ట్రిక్ టూవీలర్ బ్రాండ్ వెలోసిఫేరో కూల్ లుక్స్, […]
iQOO 13 Launched: iQOO తన కొత్త స్మార్ట్‌ఫోన్‌ను డిసెంబర్ 3న భారతదేశంలో విడుదల చేయబోతోంది. కంపెనీ రాబోయే ఈ ఫోన్ iQOO 13 పేరుతో వస్తుంది . IQoo 13 అద్భుతమైన పనితీరు, అధునాతన కెమెరా సామర్థ్యం, గొప్ప డిజైన్, పొడిగించిన బ్యాటరీ లైఫ్, లీనమయ్యే డిస్ప్లేతో వస్తుంది. ఈ ఫోన్లో 3 మిలియన్ కంటే ఎక్కువ AnTuTu స్కోర్‌తో కొత్త ప్రాసెసర్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ అందించబోతున్నట్లు కంపెనీ ధృవీకరించింది. ఫోన్ పనితీరును మరింత […]
Hero Surge S32 Electric Vehicle: హీరో మోటోకార్ప్ భారతీయ ద్విచక్ర వాహన మార్కెట్లో ఆధిపత్యం చెలాయిస్తోంది. పెట్రోల్ అయినా, ఎలక్ట్రిక్ అయినా సామాన్యులకు అందుబాటు ధరలో ద్విచక్ర వాహనాలను తయారు చేయడాన్ని కంపెనీ ఎప్పుడూ ఇష్టపడుతుంది. స్ప్లెండర్, విడా వి1 స్కూటర్లు దీనికి ఉదాహరణలుగా చెప్పచ్చు. ఇప్పుడు హీరో ప్రపంచంలోనే ఆటోమొబైల్ మార్కెట్‌ను మార్చే సత్తా ఉన్న మల్టీ పర్పస్ మోడల్‌తో మార్కెట్లోకి అడుగు పెట్టేందుకు సిద్ధమవుతోంది. ఎలక్ట్రిక్ స్కూటర్‌గా మార్చగల ఆటోరిక్షా మీలో ఎవరికైనా […]
Realme GT 7 Pro: రియల్‌మి ఇటీవల తన కొత్త స్మార్ట్‌ఫోన్ Realme GT 7 Proని చైనాలో విడుదల చేసింది. ఈ ఫోన్ నవంబర్ 26న దేశంలో లాంచ్ కానుంది. ఇదిలా ఉండగా కంపెనీకి చెందిన మరో కొత్త ఫోన్ గురించి చర్చ మొదలైంది. మోడల్ నంబర్ RMX5060తో కూడిన ఫోన్ చైనా MIIT ప్లాట్ఫామ్లో కనిపించింది. అలానే ఈ మొబైల్ 3C సర్టిఫికేషన్ కూడా పొందింది. కంపెనీ ఈ ఫోన్‌ను Realme GT Neo […]
iQOO Neo 10 Series: ఐక్యూ సంస్థ మంచి జోరు మీద ఉందనే చెప్పాలి. వరుసగా అన్ని సెగ్మెంట్లలో మొబైల్స్‌ను తీసుకొస్తుంది. అయితే ఇప్పుడు కంపెనీ కొత్త సరీస్ నియో 10ను ప్రారంభిస్తున్నట్లు ధృవీకరించింది. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రాసెసర్, పనితీరు పరంగా ప్రత్యేకంగా నిలుస్తుంది. నవంబర్ 29న చైనాలో జరిగే ఓ ఈవెంట్లో Neo 10, Neo 10 Proలను కంపెనీ పరిచయం చేస్తుందని ధృవీకరించింది. ఈ రెండు ఫోన్లు కూడా గీక్‌బెంచ్‌లో కనిపించాయి. iQOO Neo […]
Mahindra Thar Sales: డాషింగ్ ఆఫ్ రోడింగ్ ఎస్యూవీ మహీంద్రా థార్ లాంచ్ అయినప్పటి నుంచి భారతీయ కస్టమర్లలో చాలా ప్రజాదరణ పొందింది. దేశీయ విపణిలో మహీంద్రా థార్ 2 లక్షల యూనిట్ల అమ్మకాల సంఖ్యను అధిగమించిందనే వాస్తవం నుంచి దీనిని అంచనా వేయొచ్చు. ఇంటర్నెట్లోని సమాచారం ప్రకారం ఈ సేల్‌లో తాజాగా విడుదల చేసిన 5 డోర్ల థార్ కార్స్ కూడా ఉంది. అక్టోబర్ చివరి నాటికి మహీంద్రా థార్, థార్ రాక్స్ రెండు కలిసి […]
Infinix Note 40 5G: ఆన్లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ల విషయంలో తగ్గడం లేదు. వరుసగా డిస్కౌంట్లు, డీల్స్‌తో దూసుకుపోతుంది. ఇందులో భాగంగానే Infinix Note 40 5Gపై స్పెషల్ ఆఫర్ ప్రకటించింది. అలానే బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులపై ప్రత్యేక తగ్గింపును అందిస్తోంది. ఈ ఫోన్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్‌తో 108MP కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. MediaTek ప్రాసెసర్‌తో వస్తుంది. ఫోన్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh కెపాసిటీ గల […]
Poco M6 Plus 5G: కేవలం రూ.11,499లకే 108 మెగాపిక్సెల్ కెమెరా, 6.79 అంగుళాల పెద్ద డిస్ ప్లే, 5030mAh పవర్ ఫుల్ బ్యాటరీ.. మొబైల్ ప్రియులకి ఇంతకంటే ఏం కావాలి! అవును, Poco తన కస్టమర్లకు తీపి వార్త అందించింది. అద్భుతమైన ఫీచర్లతో Poco M6 Plus 5G ఫోన్ ధరను తగ్గించింది. ఫ్లిప్‌కార్ట్‌లో 30 శాతం తగ్గింపును అందిస్తోంది. రండి, ఈ ఫోన్ కొత్త ధర, ఆఫర్లు, ఇతర ఫీచర్ల గురించి తెలుసుకుందాం. కంపెనీ […]