Home /Author Jyothi Gummadidala
చలికాలం వచ్చిందంటే చాలు చర్మ సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఎక్కువవుతాయి. కాబట్టి మారుతున్న వాతావరణానికి అనుగుణంగా మన దుస్తులు, ఆహారపు అలవాట్లు, సౌందర్య చిట్కాలు వంటి విషయాల్లో జాగ్రత్తగా వహించాలి.
సాధారణంగా మనం తాగే నీరు స్వచ్ఛంగా ట్రాన్సపరెంట్ గా ఉంటుంటాయి. కానీ నలుపు రంగులో ఉండే తాగునీటిని ఎప్పుడైనా చూశారా.. ఇప్పుడు ప్రముఖ నటీనటులు, స్పోర్ట్స్ పర్సన్స్ అంతా నలుపు రంగుంలో ఉంటే వాటర్ బాటిల్స్ పట్టుకుని తాగుతుండడం చూస్తున్నాము. ఇదేమైనా మందు అనుకుంటే పొరపాటే ఇదికూడా తాగునీరే అంటున్నారు. మరి ఈ మంచినీరుని బ్లాక్ ఆల్కలీన్ వాటర్ అంటారు.
తమిళ స్టార్ హీరో ధళపతి విజయ్ 'వారసుడు' సినిమా టాలీవుడ్, కోలీవుడ్ మధ్య చిచ్చు రేపుతోంది. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తుండగా వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు.
ట్విట్టర్ బ్లూ బర్డ్ లాగానే సేవలు అందిస్తుంది దేశీయ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ‘కూ'. అయితే ఇప్పుడు ట్విట్టర్ నుంచి తొలగించబడిన ఉద్యోగులకు తమవైపు ఆకర్షించే పనిలో పడింది.
నాచురల్ స్టార్ నాని వాళ్ల అక్క గంటా దీప్తి దర్శకురాలిగా రూపొందించిన వెబ్ సిరీస్ ‘మీట్ క్యూట్’. ఐదు కథల సమాహారంగా విడుదలకానున్న ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ తాజాగా విడుదలైంది.
ఇటీవల కాలంలో ఫుడ్ బిజినెస్ కు ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదనుకోండి. దానిని ఆసరాగా చేసుకుని కొంత మంది వ్యాపారులు నాణ్యతప్రమాణాలు లేకుండా అడ్డగోలుగా అమ్మకాలు జరుపుతున్నారు. దీనిపై ఆహార పరిరక్షణ సంస్థ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే ఆహార నాణ్యత విషయంలో మరింత కఠినంగా వ్యవహరించాలని జీహెచ్ఎంసీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది.
ట్విట్టర్ ను హస్తగతం చేసుకున్నప్పటి నుంచి అనేక మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టారు ప్రపంచ కుబేరుడైన ఎలాన్ మస్క్. అయితే ఇప్పటికే ఈయన తీరుపై తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోన్నప్పటికీ తన దూకుడును మాత్రం తగ్గించడం లేదు మస్క్. ఈ తరుణంలోనే ట్విట్టర్ కొత్త పాలసీని ప్రకటించాడు. మరి ఆ పాలసీ వివరాలేంటో చూసేయ్యండి.
పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు షెడ్యూల్ విడుదలైంది. డిసెంబర్ 7 నుంచి 29వ తేదీ వరకు ఉభయ సభల శీతాకాల సమావేశాలు జరుగనున్నాయి. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు.
అయ్యప్ప దర్శనానికి వెళ్లివస్తోండగా కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భక్తులతో వస్తోన్న ట్రావెల్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 18 మందికి గాయాలు అయ్యాయని అందులో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించినట్లు తెలుస్తోంది.
అక్రమ నగదు చలామణీ కేసులో విచారణ ఎదుర్కొంటూ ఆమ్ ఆద్మీ పార్టీ నేత, మంత్రి సత్యేందర్ జైన్ జైలు పాలయిన విషయం విధితమే. కాగా తాజాగా ఆయన ఢిల్లీలోని తీహార్ జైలులో ఉంటూ సర్వ సుఖాలు అనుభవిస్తున్నారంటూ ఓ వీడియో వైరల్ అవుతుంది.