Home /Author Jaya Kumar
ఏపీలో దొంగ ఓట్ల వ్యవహారం గత కొంతకాలంగా చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే దొంగ ఓట్లు ఎక్కువగా నమోదవుతున్నాయని కేంద్ర ఎన్నికల సంఘానికి ఎంపీ రఘురామకృష్ణరాజు గతంలో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు తాజాగా ఆయన ఫిర్యాదుకు ఎలక్షన్ కమిషన్ సమాధానం ఇచ్చింది. ఎంపీ రఘురామకు
Yukti Thareja : యంగ్ హీరో నాగశౌర్య నటించిన "రంగబలి" సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది యంగ్ బ్యూటీ "యుక్తి తరేజా". ఈ సినిమా మంచి విజయం సాధించడంతో యుక్తికి యూత్ లో మంచి క్రేజ్ ఏర్పడింది అని చెప్పాలి. సినిమాలో ఒక మెస్మరైజ్ చేసే సాంగ్ తో అందర్నీ కట్టిపడేసిన ఈ భామ.. సోషల్ మీడియాలో కూడా తన హాట్ హాట్
మలయాళంలో స్టార్ హీరోగా వెలుగొందుతోన్న మమ్ముట్టి తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితమే. స్వాతి కిరణం, యాత్ర వంటి చిత్రాలతో తెలుగు ఆడియెన్స్‌ను మెప్పించారు. ఇటీవలే అక్కినేని అఖిల్ నటించిన ఏజెంట్‌లోనూ మెరిశారు. అయితే ఇటీవల సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి.
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు హౌస్ కస్టడీ పిటిషన్ విషయంలో ఊహించని షాక్ తగిలింది. జ్యుడీషియల్ రిమాండ్ ను హౌస్ రిమాండ్ గా మార్చాలన్న చంద్రబాబు పిటిషన్ ను విజయవాడ ఏసీబీ కోర్టు తిరస్కరించింది. ఈ పిటిషన్ పై నిన్న సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. రాజమండ్రి కేంద్ర కారాగారంలో
సెప్టెంబర్ నెలలో సినిమా లవర్స్ కి మంచి ఎంటర్టైన్ మెంట్ దొరుకుతుందని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇప్పటికే బాక్స్ ఆఫీస్ వద్ద జవాన్ సినిమా రికార్డులు తిరగరాస్తుంటే.. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ క్రమంలోనే ఈ వారం కూడా వినాయకచవితిని పురస్కరించుకొని పలు సినిమాలో రిలీజ్ కి రెడీ అయ్యాయి.
ప్రస్తుతం టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా ఉన్న నటుల్లో "శ్రీకాంత్ అయ్యంగార్" కూడా ఒకరు. రామ్ గోపాల్ వర్మ శిష్యులలో ఒకరైన ఈయన.. వర్మ తెరకెక్కించిన సినిమాలతోనే ఎక్కువగా ప్రేక్షకులను అలరించారు. ఇక ఈ మధ్య కాలంలో మంచి మంచి సినిమాల్లో నటిస్తూ హిట్లు అందుకుంటున్నాడు. ఈ మధ్యనే సామజవరగమనా
విశాఖపట్నం మర్రిపాలెంలో ఎండీ మహముద్దీన్ (46) కుటుంబంతో కలిసి నివాసముండేవాడు. అయితే ఏమైందో తెలీదు కానీ ఊహించని విధంగా మహముద్దీన్, అతని భార్య, కూతురు కూడా విజయనగరం జిల్లాలో మృత దేహాలుగా లభ్యమవడం స్థానికంగా కలకలం సృష్టిస్తుంది. అయితే వారు ఏదైనా కష్టం వచ్చి ఆత్మహత్య చేసుకున్నారో
ఎన్ని కేసులు పెట్టినా సరే న్యాయ పోరాటం చేస్తాం తప్ప ఎవడికీ భయపడేది లేదని ప్రముఖ హీరో, తెదేపా ఎమ్మెల్యే బాలకృష్ణ స్పష్టం చేశారు. ప్రజల కోసం టీడీపీ తరఫున చేస్తున్న పోరాటాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపబోమని తేల్చి చెప్పారు. ఇలాంటి కుట్రలు టీడీపీకి, చంద్రబాబుకు కొత్తేం కాదని అన్నారు. తెదేపా అధినేత చంద్రబాబు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “పుష్ప – 2 “. 2021 లో రిలీజ్ అయిన పుష్ప సినిమాకి సీక్వెల్ గా ఈ మూవీ రాబోతుంది. ఇక ఈ సినిమాలో కూడా బన్నీకి జోడీగా రష్మిక మందన్న హీరోయిన్ గా చేస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. మొదటి పార్ట్ దాదాపు
హైదరాబాద్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఎక్స్ట్రా పెరుగు అడిగినందుకు కస్టమర్ మీద పంజాగుట్ట మెరిడియన్ రెస్టారెంట్ సిబ్బంది దాడి చేశారు. ఈ దాడిలో కస్టమర్ మృతి చెందారు. ఈ ఘటన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. పెరుగు అడిగినందుకే దాడి చేస్తారా అంటూ ఆ హోటల్ ను సోషల్ మీడియాలో బాగా ట్రోలింగ్ చేస్తున్నారు. సంబంధిత సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.