Home /Author Jaya Kumar
హైదరాబాద్ లో వినాయక విగ్రహాల నిమజ్జనానికి ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 28వ తేదీన నగరంలోని ప్రధాన చెరువుల్లో వేలాది వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయనున్నారు. ఈ నేపథ్యంలో వినాయక విగ్రహాల నిమజ్జనం కోసం భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అందుకు గాను హైదరాబాద్,
లేడీ సూపర్ స్టార్ నయనతార - విఘ్నేశ్ శివన్ గతేడాది పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ‘నేనూ రౌడీనే’ చిత్రంతో మొదలైన వీరి పరిచయం.. ఆ తర్వాత ప్రేమగా మారి 2022 జూన్ 9న మహాబలిపురంలో వివాహం చేసుకున్నారు. కాగా అనంతరం అక్టోబర్ 22న సరోగసీ ద్వారా కవలలకు వేరు జన్మనిచ్చారు.
తెలంగాణ టెట్ పరీక్షా ఫలితాలను తాజాగా విడుదల చేశారు. ఈ ఫలితాలను తెలంగాణ విద్యాశాఖ అధికారిక వెబ్ సైట్ లో విడుదల చేసింది. ఈ నెల 15న టెట్ అర్హత పరీక్షను తెలంగాణ విద్యా శాఖ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ టెట్ లో అర్హత సాధిస్తే జీవిత కాలం వర్తిస్తుంది. ఈసారి టెట్ ఫలితాలతో పాటు ఫైనల్ కీ కూడా విడుదల చేశారు.
బులియన్ మార్కెట్ లో హెచ్చుతగ్గుల కారణంగా బంగారం, వెండి ధరలు తగ్గడం, పెరగడం గమనించవచ్చు. ఈ క్రమంలోనే గత కొంతకాలం నుంచి బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్న బంగారం వెండి ధరలు.. ఈరోజు తగ్గుముఖం పట్టాయి. ఈరోజు ( సెప్టెంబర్ 27, 2023 ) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం..
అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. కన్న కొడుకునే సుపారీ ఇచ్చి మరి తల్లిదండ్రులే చంపించిన ఘటన స్థానికంగా కలకలం రేపుతుంది. ఈనెల 10న జరిగిన ఈ హత్య ఉదంతాన్ని తాజాగా పోలీసులు చేధించారు. మొత్తానికి హత్య కేసులో తల్లిదండ్రులే హంతకులని తేల్చి..
స్కిల్ డెవలప్ మెంటు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టయి రాజమండ్రి జైలులో ఉన్నారు. దాంతో ఆయన తనయుడు, తెదేపా కీలక నేత బాబుకు బెయిల్ కోసం పోరాడుతూనే.. మద్దతు కూడగట్టేందుకు ముమ్మరంగా శ్రమిస్తున్నారు. ఈ క్రమంలోనే పలు పార్టీల అగ్ర నేతలను ఢిల్లీలో కలుస్తున్నారు. తాజాగా నారా లోకేశ్ రాష్ట్రపతి
ప్రముఖ తెలుగు ఛానల్ లో ప్రసారం అవుతున్న "గుప్పెడంత మనసు" సీరియల్ లో జగతి పాత్రలో నటిస్తూ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది నటి "జ్యోతి రాయ్". సీరియల్ లో హీరోకి అమ్మగా.. అద్బుతంగా నటిస్తూ చీరకట్టుతో అందరినీ ఆకట్టుకుంది. అయితే సోషల్ మీడియాలో ఈమెను ఫాలో అయ్యే నెటిజన్లకు మాత్రం.. జ్యోతి రాయ్ అంటే
ప్రముఖ తెలుగు హీరోయిన్ స్వాతి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బుల్లితెరపై కలర్స్ ప్రోగ్రామ్ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన ఈ భామ.. ఆ తర్వాత వెండి తెరపై కూడా పలు చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, డేంజర్, సుబ్రమణ్యపురం, అష్టా చమ్మా, గోల్కొండ హైస్కూల్,
బుల్లితెరపై జబర్దస్త్ షో ద్వారా యాంకర్ గా ఎంతో పేరు సంపాదించుకుంది అనసూయ. ఇప్పుడు బుల్లితెరకు గుడ్ బై చెప్పేసి పూర్తిగా సినిమాలతో బిజీగా ఉంటుంది. అలానే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటున్నారు అనసూయ. అయితే సోషల్ మీడియా వేదికగా ఎప్పుడూ ఏదో ఒక అంశంపై స్పందిస్తూ నిత్యం వార్తల్లో ఉంటూ ఉంటారు.
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు ఏపీ సీఐడీ ఊహించని షాక్ ఇచ్చింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నారా లోకేష్‌ను ఏపీ సీఐడీ ఏ14గా పేర్కొంది. ఈ మేరకు ఏసీబీ కోర్టులో సీఐడీ దాఖలు చేసిన మెమోలో ఈ విషయాన్ని ప్రస్తావించింది. ఇక ఇప్పటికే ఈ కేసులో సీఐడీ అధికారులు.. చంద్రబాబు నాయుడుతో పాటు