Home /Author Jaya Kumar
డ్రగ్స్ కేసు ఉదంతం ఎప్పుడు తెరపైకి వచ్చినా అందులో నటుడు నవదీప్ పేరు వినిపిస్తూనే ఉంటుంది. ఇక ఇటీవల మాధాపూర్ డ్రగ్స్ కేసులో కూడా ఆయన పేరు ప్రస్తావనకి రావడం.. ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారని, పలు వార్తలు తెర పైకి వచ్చాయి. కాగా ఈ నెల 19వ తేదీ వరకు అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన "లోఫర్" చిత్రంతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన దిశా పటాని.. ఆ తర్వాత తెలుగులో ఏ చిత్రాలు చెయ్యలేదు. హిందీలో మాత్రం బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూ బాలీవుడ్లో బిజీ అయిపోయింది ఈ బ్యూటీ.. ఎమ్ఎస్ ధోనీ, భాగీ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో బాలీవుడ్ ప్రేక్షకులను అలరించింది.
మాదాపూర్ హైటెక్ సిటీ లో 2 భారీ భవనాల కూల్చివేయడం జరిగింది. మాదాపూర్ మైండ్ స్పేస్లో వున్న నెంబర్ 7, 8 భవనాలను పేలుడు పదార్థాలతో క్షణాల్లో నేలమట్టం చేశారు. ఏడంతస్తుల్లో వున్న రెండు భవనాలను ఐదు క్షణాల్లో కుప్పకూల్చారు. ఎడిపిక్ ఇంజనీరింగ్ సంస్థ భవనాల కూల్చివేత చర్యలను చేపట్టింది.
తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్.. సనాతన ధర్మం గురించి ఇటీవల చేసిన కామెంట్స్ దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. దీంతో బీజేపీ నేతలు స్టాలిన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నేషన్ వైడ్ గా కూడా పలువురు ఆయనకు మద్దతుగా నిలిస్తే పలువురు వ్యతిరేకించారు. స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై
నేషనల్ క్రష్ “రష్మిక మందన్న” టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ లలో వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతుంది. “ఛలో” సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన “రష్మిక మందన్న” .. గీత గోవిందం చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది. తన అందచందాలతో కుర్ర కార్ల మతి పోగొట్టేసింది.
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యి రిమాండ్ లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే చంద్రబాబు అరెస్ట్ తర్వాత సీఐడీ తరఫున వాదనలు వినిపిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డికి, న్యాయమూర్తి సత్య వెంకట హిమబిందుకు బాబు
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూతురుగా.. మంచు లక్ష్మీ ప్రేక్షకులకు సుపరిచితురాలే. 2011 లో వచ్చిన ‘అనగనగా ఓ ధీరుడు’ అనే సినిమాతో టాలీవుడ్ కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఇక అప్పటి నుంచి తనదైన శైలిలో వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతుంది. కేవలం నటించడమే కాకుండా ఇటీవల నిర్మాతగా కూడ మారింది.
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో చంద్రబాబు సవాల్ చేశారు. చంద్రబాబు తరపున ఆయన న్యాయవాదులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసి.. 17ఏ చంద్రబాబుకు వర్తిస్తుందని పేర్కొన్నారు.
తెలుగు రాష్ట్రాలకు మళ్ళీ రెయిన్ అలర్ట్ వచ్చింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల్లో పలు చోట్ల ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే తాజాగా బంగాళాఖాతంలో అల్పపీడనం పశ్చిమ బెంగాల్, ఒడిశా తీరాలవైపు కేంద్రీకృతమైందని వాతావరణ వెల్లడించింది. ఈ అల్పపీడనానికి నైరుతి రుతుపవనాలు తోడవడంతో
ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా వెండి తెరపై ఎంట్రీ తనకు తానుగా కష్టాన్నే నమ్ముకొని ఎందరికో ఆదర్శంగా నిలిచి.. కోట్లలో అభిమానులను సొంతం చేసుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. బాక్సాఫీస్ రికార్డులను ఎప్పటికప్పుడు తిరగరాస్తూ తెలుగు తెర ఇలవేల్పు గా అభిమనులతో కొనియాడబడుతున్నారు. కేవలం సినిమాలే కాకుండా