Home /Author Jaya Kumar
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్.. వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఒక వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు బిగ్ బాస్ కి హోస్ట్ గా వ్యవహరిస్తూ అదరగొడుతున్నారు. కాగా సల్మాన్ ప్రస్తుతం మనీష్ శర్మ దర్శకత్వంలో "టైగర్ 3" లో నటిస్తున్నారు. అంతకు ముందు వచ్చిన ఏక్తా టైగర్, టైగర్ జిందా హై సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం
‘శ్రీ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అందాల తార "తమన్నా". ఆ తర్వాత హ్యాప్పి డేస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ మిల్కీ బ్యూటీ. ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చి 16 ఏళ్లవుతున్నా.. తన అందంతో పాటు క్రేజ్ కూడా ఎక్కడా తగ్గట్లేదు. టాలీవుడ్లో స్టార్ హీరోలందరితో కలిసి నటించింది ఈ ముద్దుగుమ్మ. అయితే ఇటీవల కొత్త హీరోయిన్లు
విక్టరీ వెంకటేష్ నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ “సైంధవ్”. ఇటీవలే హిట్ వంటి థ్రిల్లర్ తో ఆడియన్స్ ని ఆకట్టుకున్న యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా వెంకటేష్ కెరీర్ లో 75వ సినిమాగా తెరకెక్కుతుంది. జెర్సీ ఫేమ్ శ్రద్ధ శ్రీనాధ్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా నవాజుద్దీన్ సిద్ధికి కీలక
బులియన్ మార్కెట్ లో గత కొంత కాలం నుంచి తగ్గిన బంగారం ధరలు.. క్రమంగా మళ్లీ పుంజుకుంటున్నాయి. ప్రస్తుతం దసరా నేపథ్యంలో మహిళలు బంగారు ఆభరణాల కొనుగోలు కోసం క్యూ కడుతున్నారు. ఈ క్రమం లోనే ఈ రోజు ( అక్టోబర్ 16, 2023 ) బంగారం ధర 22 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ. 5,541.. 24 క్యారెట్ల బంగారం గ్రాముకు
ప్రతి వారం లాగే ఈ వారం కూడా పలు సినిమాలు, వెబ్ సిరీస్ లు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాయి. అక్టోబర్ 3 వ వారం నుంచి రిలీజ్ అయ్యే సినిమాలు, సిరీస్ లు మరింత స్పెషల్ గా మారనున్నాయి. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల లోనే కాకుండా దేశ వ్యాప్తంగా కూడా ఘనంగా జరిపే "దసరా" పండుగ రానుంది.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న రాత్రి ఆత్మహత్య చేసుకొని మృతి చెందిన గ్రూప్-2 అభ్యర్థిని ప్రవళిక విషయం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. వరంగల్ జిల్లా బిక్కజిపల్లి గ్రామానికి చెందిన ప్రవళిక.. హైదరాబాద్ లోని అశోక్ నగర్ లో గల హాస్టల్ గదిలో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
తెలంగాణ రాజకీయాహాట్ టాపిక్ గా మారుతున్నాయి. తాజాగా మరో కీలక పరిణామం జరిగింది. కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పిన మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ను.. కేటీఆర్ కలవడం హాట్ టాపిక్ గా మారింది. అధికార పార్టీ బీఆర్ఎస్ లో చేరాలని కోరుతూ పొన్నాల లక్ష్మయ్య ఇంటికి వెళ్ళి ఆయనతో చర్చలు జరిపారు కేటీఆర్. ఎమ్మెల్యే దానం
"కృతి శెట్టి".. మెగా హీరో వైష్ణవ్ తేజ సరసన "ఉప్పెన" సినిమాతో టాలీవుడ్ కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి సూపర్ హిట్ అందుకున్న బ్యూటీ . ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ అయిపొయింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత వరుస ఆఫర్లతో దూసుకుపోయిన కృతి ఇప్పుడు కొంచెం స్లో అయ్యింది అని చెప్పాలి. దీంతో ఇప్పుడు ఈ యంగ్ బ్యూటీ కూడా గ్లామర్ షోకి సిద్దమవుతోంది.
ఐసీసీ వన్డే ప్రపంచ కప్ 2023.. ఆద్యంతం ఆసక్తిగా సాగుతూ క్రికెట్ అభిమానులకు ఫుల్ కిక్ ఇస్తుంది. ఈ క్రమంలోనే ఎప్పుడెప్పుడా అని అందరూ ఎదురుచూస్తున్న ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ నేడు అహ్మదాబాద్ వేదికగా జరుగుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ వేదికపై చిరకాల ప్రత్యర్థులు పోటీ పడుతుండడం సర్వత్రా ఆసక్తి నింపుతుంది.
గ్రూప్ 2 పరీక్షలకు ప్రిపేర్ అవుతూ.. హైదరాబాద్ లోని అశోక్ నగర్ హాస్టల్ లో ఉంటున్న ప్రవళిక ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. వరంగల్ జిల్లా బిక్కజిపల్లి గ్రామానికి చెందిన ప్రవళిక.. గ్రూప్ 2 పరీక్షలు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో మరోసారి వాయిదా పడటంతో మనస్తాపానికి గురై ప్రాణాలను తీసుకుంది.