Home /Author Jaya Kumar
పురాణాలు, శాస్త్రాల ప్రకారం తులసి మొక్కకి హిందూ సంప్రదాయంలో చాలా ప్రాముఖ్యత ఉంది. లక్ష్మీదేవికి ప్రతిరూపంలా తులసి మొక్కను భావించి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇక హిందూ మహిళలు ఉదయాన్నే లేచిన తర్వాత ఇంట్లోని తులసి మొక్కకు పూజ చేయడం గమనించవచ్చు.
హైదరాబాద్ లో ఓ విచిత్రమైన కేసు నమోదయింది. పిల్లిని ఎత్తుకెల్లారంటూ ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్ ని ఆశ్రయించాడు. వినడానికి, చదవడానికి కూడా ఆశ్చర్యంగా ఉన్న ఈ కేసు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన "ఆర్ఆర్ఆర్" ని భారతీయ సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో… బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, హాలీవుడ్ భామ ఒలివియా హీరోయిన్లుగా నటించారు.
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంటుంది. నాగ శౌర్యతో జంటగా నటించిన ” ఛలో ” సినిమాతో తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది రష్మిక. ఆ తర్వాత గీత గోవిందం, భీష్మ, సరిలేరు నీకెవ్వరు , లాంటి వరుస హిట్స్ ను తన ఖాతాలో వేసుకొని మంచి జోష్ లో ఉంది ఈ కన్నడ బ్యూటీ.
రిషబ్ శెట్టి దర్శకత్వం వహించి నటించిన చిత్రం "కాంతారా"(Kantara). చిన్న సినిమాగా వచ్చిన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. ముందుగా కన్నడ భాషలో రిలీజ్ అయిన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో పలు భాషలలో కూడా విడుదల చేశారు.
నందమూరి బాలకృష్ణ అభిమానులకు సంక్రాంతి కానుకగా డబుల్ బొనాంజా ఇవ్వనున్నారు. బాలకృష్ణ హోస్ట్ చేస్తోన్న అన్ స్టాపబుల్ టాక్ షో కి అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తుంది.
సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ నటించిన తాజా చిత్రం "పఠాన్". సిద్ధార్థ్ ఆనంద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా... దీపికా పదుకునే హీరోయిన్ గా నటిస్తుంది. యశ్ రాజ్ ఫిల్మ్స్ పతాకంపై ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఇటీవల కాలంలో వన్యప్రాణులు జనవశంలోకి వస్తున్న ఘటనలు మనం గమనించవచ్చు. పులులు, ఏనుగులు వంటివి ప్రజల నివసిస్తున్న ప్రదేశాలకు రావడం చూశాం... ఇప్పుడు తాజాగా ఆ జాబితాలోకి మొసళ్ళు కూడా చేరాయి.
కంటెంట్ ఉన్న సినిమా దేశం అంతా ఆడుతున్నప్పుడు కంటెంట్ ఉన్న నాయకుడు ఎందుకు హిట్ కాడు. అందుకే మేము కూడా పాన్ ఇండియాకి వెళ్తున్నాము అంటూ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ట్రెండింగ్ గా మారాయి.
టాలీవుడ్ ముద్దుగుమ్మ, స్టార్ హీరోయిన్ సమంత నటిస్తున్న తాజా చిత్రం "శాకుంతలం". ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు సమర్పణలో భారీ బడ్జెట్ తో నీలిమ గుణ నిర్మిస్తున్నారు.