Home /Author Jaya Kumar
స్టార్ హీరోయిన్ సమంతకి బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ సపోర్ట్‌గా నిలిచాడు. ఒక వైపు నాగచైతన్యతో విడాకుల కారణంగా మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు సమంత.
చరణ్ ని మీకు మార్వెల్ లో సూపర్ హీరో కారెక్టర్ చేయాలని ఉందని అడుగుతారు. అందుకు బదులుగా చెర్రీ తనకి టోనీ స్టార్క్ ( ఐరన్ మ్యాన్ ) కారెక్టర్ చేయాలని ఉందని అంటారు.
అమెరికన్ యాక్సెంట్ లో రామ్ చరణ్(Ram Charan) చక్కగా మాట్లాడారు. ఆర్ఆర్ఆర్ సినిమా విశేషాలను పంచుకుంటూ మీడియాతో చరణ్ మాట్లాడిన తీరు అందరిని ఆకట్టుకుంటుంది. దీంతో మెగా అభిమనులంతా చరణ్ మాట్లాడిన వీడియోని షేర్ చేస్తూ మెగాస్టార్ కి తగ్గ తనయుడుచరణ్ అంటూ పోస్ట్ లు పెడుతున్నారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తెలుగు తెరపై తనదైన ముద్ర వేసి స్టారహీరోగా ఎదిగాడు. నటన, డాన్స్, డైలాగ్ లలో తనకు తానే పోటీగా నిలిచాడు. ఇక రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమురం భీమ్ పాత్రలో దుమ్ములేపాడు ఎన్టీఆర్.
ఐపీఎల్ ( ఇండియన్ ప్రీమియర్ లీగ్ )కి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. టీ20 క్రికెట్ ఫార్మాట్ లో సంచలనాలను తిరగరాసిన ఐపీఎల్ అత్యంత ప్రేక్షకాదరణను పొందింది. ఈ ఏడాదితో స్టార్ స్పోర్ట్స్ స్ట్రీమింగ్ హక్కుల గడువు ముగిసింది.
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన "ఆర్ఆర్ఆర్" సినిమాలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించారు. దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకున్న ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపించింది.
తెలుగు సినీ పరిశ్రమలో మోస్ట్ లవబుల్ కపుల్స్ లో రామ్ చరణ్, ఉపాసన కూడా ఒకరు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట... ఎంతో అన్యోన్యంగా ఉంటూ ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమను పలు సందర్భాలలో వ్యక్తపరుస్తూనే ఉన్నారు.
గౌహతి వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత జట్టు 67 పరుగుల తేడాతో శ్రీలంకను మట్టికరిపించింది. 374 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లంక జట్టు.. 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 306 పరుగులు మాత్రమే చేయగలిగింది.
టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. "డీజే టిల్లు" సినిమాతో మంచి సాలిడ్ హిట్ అందుకున్నాడు ఈ యంగ్ హీరో. గత ఏడాది ఫిబ్రవరి లో రరిలీజ్ అయిన ఈ చిత్రం చ్చిన్న సినిమాగా వచ్చి ఇరు తెలుగు రాష్ట్రాలలో సూపర్ సక్సెస్ అయ్యింది.
భారతదేశం గర్వించదగ్గ సినిమాలలో ఆర్ఆర్ఆర్ కూడా ఒకటి. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌లు కలిసి నటించారు. ఆలానే ఈ మూవీలో అజయ్ దేవ్గన్, శ్రియా శరణ్, ఆలియా భట్లు కీలక పాత్రల్లో కనిపించారు.