Home /Author Jaya Kumar
సినిమా పరిశ్రమలోని ఎంతో మంది నటీనటులు, టెక్నీషియన్స్ తెరపై తమ అభిమాన తారలను చూసి ఇన్స్పైర్ అయ్యి ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటారు.కానీ కొంత మందికి మాత్రమే తమ అభిమాన హీరోని డైరెక్ట్ చేసే అవకాశం దక్కుతుంది.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఫుల్ జోష్ లో దూసుకుపోతున్నారు. చేతి నిండా వరుస సినిమాలతో ఫ్యాన్స్ ని ఫుల్ ఖుషి చేస్తున్నారు. ఇప్పటికే హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల్లో నటిస్తున్నారు పవన్.ఇవి కాకుండా సముద్రఖని దర్శకత్వంలో ‘వినోదయ సీతమ్‘ అనే తమిళ సినిమా రీమేక్ చేస్తున్నారు.
యంగ్ డైరక్టర్ సుజిత్ డైరెక్షన్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న విషయం తెలిసిందే. డీవీవీ దానయ్య ప్రొడ్యూసర్ గా చేస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి అన్నపూర్ణ స్టూడియోస్ పూజా కార్యక్రమాలు వైభవంగా జరిగాయి.ఈ కార్యక్రమం కోసం భారీగా ఏర్పాట్లు చేయగా.. పలువురు టాలీవుడ్ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఫుల్ జోష్ లో దూసుకుపోతున్నారు. చేతి నిండా వరుస సినిమాలతో ఫ్యాన్స్ ని ఫుల్ ఖుషి చేస్తున్నారు. ఇప్పటికే హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల్లో నటిస్తున్నారు పవన్. అలానే యంగ్ డైరెక్టర్ సుజిత్ తో కలిసి ఓ పాన్ ఇండియన్ మూవీ చేస్తున్నట్లు ఇటీవలే ప్రకటించారు.
పవన్ కళ్యాణ్ కొత్త సినిమా #OG పూజ కార్యక్రమం తాజాగా పూజ కార్యక్రమలు జరుగుతున్నాయి. యంగ్ డైరెక్టర్ సుజిత్ తో కలిసి ఓ పాన్ ఇండియన్ మూవీ చేస్తున్నట్లు ఇటీవలే ప్రకటించారు.పవన్ కళ్యాణ్ ని ‘ఒరిజినల్ గ్యాంగ్ స్టర్’గా చూపిస్తాను అంటూ సుజిత్ మూవీ అనౌన్స్ చేసినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ ఫాన్స్ దృష్టి అంతా ‘ది ఓజీ’పైనే ఉంది.
Ind Vs NZ 2nd T20 : లక్నోలో భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన రెండో టీ20 మ్యాచ్ ఫ్యాన్స్ కి ఫుల్ మజా ఇచ్చింది. 100 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు కష్టపడిన టీమిండియా మరో బంతి మిగిలి ఉండగా విజయం సాధించి ఊపిరి పీల్చుకుంది. భారత జట్టు ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్ను 1-1తో సమం చేసింది. టార్గెట్ చిన్నదే కదా అని ఈజీ విన్ అని అంతా భావించారు. కానీ ఇక్కడే […]
జ్యోతిష్యం ప్రకారం నేడు పలు రాశుల వారు ముఖ్యమైన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారని తెలుస్తుంది. అలానే జనవరి 30 వ తేదీన రాశి ఫలాలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రాల్లో `ఉస్తాద్ భగత్ సింగ్` ఒకటి.హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్నారు.ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ అని తెలుస్తుంది.
తారకరత్న చిత్తూరు జిల్లా కుప్పంలో ‘యువగళం’ పాదయాత్ర సమయంలో తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే.బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక వైపు సినిమాలు.. ఒకవైపు రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. సినిమాల విషయానికి వస్తే.. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ గా "హరిహర వీరమల్లు" రూపొందుతుంది.