Home /Author Jaya Kumar
వచ్చే ఎన్నికల్లో వైకాపా నుంచి పోటీ చేయాలని తనకి లేదని ఆ పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇంటెలిజెన్స్ అధికారులు తనపై నిఘా పెట్టి ఫోన్ ట్యాప్ చేస్తున్నారంటూ గత రెండు రోజులుగా ఆరోపణలు చేస్తున్న ఆయన.. తాజాగా నెల్లూరులో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి పలు సంచలన వ్యాఖ్యలు చేశారు..
ఏపీలో అధికారంలో ఉన్న వైకాపా ఎమ్మెల్యే.. ఒక బ్యాంక్ మేనేజర్ తో కుమ్మక్కై 87 కోట్ల విలువైన ఆస్తుల్ని వేలంపాటలే బిడ్డర్లను భయపెట్టి 11 కోట్లకే సొంతం చేసుకున్నారంటూ సోషల్ మీడియా కోడై కూస్తుంది.
అధికార పార్టీ వైసీపీలో సొంత పార్టీ నేతల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఫోన్ ట్యాపింగ్ గురించి సొంత పార్టీ నేతలే చేసిన ఆరోపణలు హాట్ టాపిక్ గా మారాయి. తమ ఫోన్లు ట్యాపింగ్ కు గురవుతున్నాయంటూ వైసీపీ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి బహిరంగంగా ఆరోపణలు చేస్తుండడం తెలిసిందే.
ఫిబ్రవరి 1వ తేదీన మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టనున్న కేంద్ర బడ్జేట్ లో ఆరోగ్య రంగం పై ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం ఎంతో ఉందని కామినేని హాస్పటల్స్ , సి.ఓ.ఓ డా. గాయిత్రి కామినేని తెలిపారు.
జ్యోతిష్యం ప్రకారం నేడు పలు రాశుల వారికి మిత్రుల నుంచి కావాల్సిన సహాయం అందుతుందని తెలుస్తుంది. అలానే ఫిబ్రవరి 1వ తేదీన రాశి ఫలాలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..
Nani 30: నేచురల్ స్టార్ నాని హీరోగా ఓ సినిమా తెరకెక్కుతుంది. నూతన దర్శకుడు శౌర్య దీనికి దర్శకత్వం వహిస్తుండగా, వైరా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై మోహన్ చెరుకూరి, డాక్టర్ విజేందర్ రెడ్డి తీగల, మూర్తి కేఎస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. `సీతారామం` ఫేమ్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా మంగళవారం ప్రారంభమైంది. హైదరాబాద్‌లో గ్రాండ్ స్కేల్లో మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా సినిమా షూరూ అయ్యింది. హీరో నానిపై ముహూర్తపు షాట్‌కి చిరంజీవి […]
మూడు రాజధానుల అంశంపై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై రేపు విచారణ జరగనుంది.2022 సెప్టెంబర్ 17వ తేదీన ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
నేచురల్ స్టార్ నాని ఇటీవల న్యూ ఇయర్ కానుకగా కొత్త మూవీని ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా నేడు ఈ చిత్రం పూజ కార్యక్రమాలతో లాంఛనంగా
షారుఖ్ ఖాన్ హీరోగా, దీపికా పదుకొనే హీరోయిన్ గా, జాన్ అబ్రహం విలన్ గా సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా పఠాన్.ఇటీవల జనవరి 25న థియేటర్స్ లో రిలీజయిన ఈ సినిమా భారీ విజయం సాధించింది.నాలుగేళ్ల తర్వాత షారుఖ్ తెరపై కనిపిస్తుండటంతో అభిమానులు థియేటర్స్ లో సందడి చేస్తున్నారు. పఠాన్ సినిమా రిలీజ్ కి ముందు నుంచే కలెక్షన్స్ లో రికార్డులు బద్దలు కొడుతుంది.
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు అని చెప్పాలి. తన నటనతో, అందంతో బాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. ప్రియాంక తెలుగులో రామ్ చరణ్ సరసన తుఫాన్ అనే చిత్రంలో నటించింది.