Home /Author Jaya Kumar
నందమూరి తారకరత్న గత నెల 27న నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ప్రారంభోత్సవం సందర్భంగా కుప్పంలో తీవ్ర గుండెపోటుకు గురికావడం తెలిసిందే. అప్పటి నుంచి గత మూడు వారాలుగా బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
మన భారతీయ పురాణాల ప్రకారం తులసి చెట్టును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అందుకే తులసి మొక్కకు అత్యంత ఎక్కువ ప్రాధాన్యతని ఇస్తూ.. శ్రీ మహా విష్ణువుకు నైవేద్యంగా పెడతారు. ఇలా చేయడం వల్ల సంపద రెట్టింపు అవుతుందని కూడా చాలా మంది నమ్ముతారు.
జ్యోతిష్యం ప్రకారం నేడు పలు రాశుల ఆ విషయంలో మంచి గుర్తింపు లభిస్తుందని తెలుస్తుంది. అలానే ఫిబ్రవరి 19 వ తేదీన రాశి ఫలాలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..
హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు.
తనయుడి సాంగ్తో ఫిదా అయిన కేటీఆర్.. కొడుకును చూస్తుంటే గర్వంగా ఉందన్నాడు. ఈ సాంగ్ అందరికీ నచ్చాలని కోరుకుంటున్నానని ట్వీట్ చేశారు. ‘ప్రౌడ్ అండ్ ఎగ్జైటడ్ ఫర్ మై సన్’ అని కామెంట్ చేశారు కేటీఆర్.
ఇటీవల కాలంలో టాలీవుడ్ లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే టాలీవుడ్ లేడీ కమెడియన్ గీతాసింగ్ ఇంట విషాదం నెలకొంది. రోడ్డు ప్రమాదంలో గీతాసింగ్ పెద్ద కుమారుడు మరణించాడు అని తెలుస్తుంది.
దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన “ఆర్ఆర్ఆర్” లో రామ్ చరణ్ తేజ్, ఎన్టీఆర్ కలిసి నటించారు. చరణ్ కి జంటగా ఆలియా భట్, ఎన్టీఆర్ జోడీగా ఒలీవియో నటించి మెప్పించారు. ముఖ్య పాత్రల్లో.. అజయ్ దేవగణ్, శ్రియా నటించగా కీరవాణి సంగీతం అందించారు.
Vinaro Bhagyamu Vishnu Katha : యంగ్ హీరో కిరణ్ అబ్బవరంకి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. రాజావారు రాణిగారు, ఎస్ ఆర్ కళ్యాణ మండపం, సమ్మతమే సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు కిరణ్. మంచి యూత్ ఫుల్ సినిమాలతో యూత్ లో క్రేజ్ ని సంపాదించుకున్న ఈ నటుడు.. ఈసారి ఒక కొత్త కాన్సెప్ట్ రాబోతున్నాడు. గత ఏడాది మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందు వచ్చిన ఈ హీరో.. ఈ సంవత్సరం మొదటి […]
ఏపీ క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్, ఉండి మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు కన్నుమూశారు. గత రాత్రి భీమవరంలో ఓ వివాహ వేడుకకు హాజరైన ఆయన రాత్రి 10 గంటల వరకు అక్కడే ఉండి ఇంటికి వెళ్లారు.
ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా పలు రాష్ట్రాల్లోనూ మహా శివరాత్రి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పల్నాడు జిల్లా నరసరావుపేట సమీపంలో ఉండే కోటప్పకొండ ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. కోటప్పకొండ సమీపంలోని గ్రామాలకు చెందిన వారు.. ప్రభలు కట్టుకుని కొండకు వెళ్లి శివయ్యను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది.