Today Panchangam : నేటి (ఫిబ్రవరి 19) పంచాగం వివరాలు..
హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు.
Today Panchangam : హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు. ఈ సందర్భంగా నేటి (19 ఫిబ్రవరి) ఆదివారానికి సంబంధించిన వివరాలు మీకోసం ప్రత్యేకంగా..
రాష్ట్రీయ మితి మాఘం 30, శాఖ సంవత్సరం 1944, మాఘ మాసం, క్రిష్ణ పక్షం, చతుర్దశి తిథి, ఆదివారం విక్రమ సంవత్సరం 2079. రజబ్ 27, హిజ్రీ 1444(ముస్లిం), AD ప్రకారం, ఇంగ్లీష్ తేదీ 19 ఫిబ్రవరి 2023
సూర్యుడు ఉత్తరాయణం, వసంత బుుతువు, రాహుకాలం ఉదయం 9:12 గంటల నుంచి ఉదయం 10:30 గంటల వరకు. చతుర్దశి తిథి సాయంత్రం 4:19 గంటల వరకు ఉంటుంది. శ్రవణ నక్షత్రం మధ్యాహ్నం 2:44 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత ధనిష్ఠ నక్షత్రం ప్రారంభమవుతుంది. చంద్రుడు ఈరోజు అర్ధరాత్రి 1:14 గంటలకు మకర రాశి నుంచి కుంభరాశిలోకి సంచారం చేయనున్నాడు.
నేటి ఉపవాస పండుగ : పంచక్ ప్రారంభం, ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి
సూర్యోదయం సమయం 19 ఫిబ్రవరి 2023 : ఉదయం 6:56 గంటలకు
సూర్యాస్తమయం సమయం 19 ఫిబ్రవరి 2023 : సాయంత్రం 6:13 గంటలకు
నేడు శుభ ముహుర్తాలివే (Today Panchangam)..
అభిజీత్ ముహుర్తం : మధ్యాహ్నం 12:13 గంటల నుంచి మధ్యాహ్నం 12:58 గంటల వరకు
విజయ ముహుర్తం : మధ్యాహ్నం 2:28 గంటల నుండి మధ్యాహ్నం 3:13 గంటల వరకు
నిశిత కాలం : అర్ధరాత్రి 12 గంటల నుండి మరుసటి రోజు 1 గంట వరకు
సంధ్యా సమయం : సాయంత్రం 6:11 గంటల నుండి సాయంత్రం 6:37 గంటల వరకు
అమృత కాలం : అర్ధరాత్రి 2:39 గంటల నుంచి తెల్లవారుజామున 4:30 గంటల వరకు
(Today Panchangam)నేడు అశుభ ముహుర్తాలివే..
రాహూకాలం : సాయంత్రం 4:30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు
గులిక్ కాలం : మధ్యాహ్నం 3:30 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు
యమగండం : మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు
దుర్ముహర్తం : సాయంత్రం 4:44 గంటల నుంచి సాయంత్రం 5:29 గంటల వరకు,
పంచక కాలం : అర్ధరాత్రి 1:14 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6:56 గంటల వరకు
నేటి పరిహారం : ఈరోజు రాగి పాత్రలో నీరు, నల్ల నువ్వులను వేసి సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/