Home /Author Jaya Kumar
ప్రముఖ సినీ నటి అంజలి అంటే అందరికీ సుపరిచితురాలే. తెలుగు సినీ పరిశ్రమలో తెలుగు అమ్మాయి లలో హీరోయిన్గా రాణిస్తున్న వారు తక్కువ మందే ఉన్నారు. కారణాలు తెలియవు కానీ దర్శక నిర్మాతలు పక్క రాష్ట్రాల అమ్మాయిలను హీరోయిన్లుగా తీసుకోవడానికి పెట్టిన శ్రద్దలో సగం మన రాష్ట్రం మీద పెట్టిన పరిస్తితి వేరేలా ఉండేది.
హిందువుల పండుగలలో హొలీ కూడా ముఖ్యమైనది. ప్రతి ఏడాది పాల్గుణ మాసం పౌర్ణమి రోజున ఈ పండగను జరుపుకుంటారు. కాగా ఈ సంవత్సరం ఈ నెల 8వ తేదీన హొలీ పండుగ జరుపుకోనున్నారు. ముఖ్యంగా ఈ పండుగ జరుపుకునేందుకు పిల్లలు ఎక్కువగా మక్కువ చూపుతూ ఉంటారు.
జ్యోతిష్యం ప్రకారం నేడు పలు రాశుల వారికి కొత్తవారితో స్నేహం ఏర్పడుతుందని తెలుస్తుంది. అలానే మార్చి 4 వ తేదీన రాశి ఫలాలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..
హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన నటనతో, డాన్స్ లతో స్టార్ హీరో రేంజ్ కి ఎదిగిన అల్లు అర్జున్.. పుష్పతో పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు తెచ్చుకున్నాడు. అటు మెగా ఫ్యామిలీ నుంచి.. ఇటు అల్లు ఫ్యామిలీ నుంచి కూడా బన్నీకి అభిమానులు సపోర్ట్ గా నిలుస్తున్నారు.
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ గురించి అందరికీ తెలిసిందే. అయితే ఇటీవల కాలంలో మంచు మనోజ్ మీడియాలో హాట్ టాపిక్ గా నడిచారు. మంచు మనోజ్.. భూమా మౌనికా రెడ్డి పేర్లు ఎక్కువగా వార్తల్లో కూడా వినిపించాయి. వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు అని.. కొంతకాలం నుంచి సహజీవనం కూడా చేస్తున్నారని కూడా వార్తలొచ్చాయి.
విశాఖలో జరగనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కై సీఎం జగన్ కి శుభాకాంక్షలు తెలిపారు. రాజకీయం కంటే రాష్ట్రం మిన్న అని ఆయన చెప్పిన మాటకు వైసీపీ అభిమానులు సైతం ఫిదా అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత ఏర్పడ్డ తెలుగుదేశం ప్రభుత్వానికి ప్రతిపక్షం అయిన వైసీపీ అడుగడుగునా విమర్శలు, అమరావతి ఒక భ్రమరావతి,
ప్రైమ్9 న్యూస్ ఛానల్ సీఈవో పి. వెంకటేశ్వర రావు నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రజల పక్షాన నిలుస్తూ.. నిరంతరం వారి కోసం తమ వంతు బాధ్యతగా నిస్వార్ధ సేవలు అందిస్తున్న ప్రైమ్ 9 సేవలు భవిష్యత్తులో మరింతగా జరగాలని.. ఛానల్ మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం "గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023" కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందుకు సంబంధించి గత కొద్ది రోజులుగా భారీ ఏర్పాట్లు చేశారు. కాగా విశాఖపట్నం వేదికగా “గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023” అట్టహాసంగా ప్రారంభమైంది.
విశాఖపట్నం వేదికగా "గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023" అట్టహాసంగా ప్రారంభమైంది. ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ ప్రాంగణంలోని 50 ఎకరాల విస్తీర్ణంలో ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. సదస్సు ప్రారంభం సందర్భంగా రాష్ట్ర గీతం అయిన ‘మా తెలుగు తల్లికి మల్లెపువ్వు దండ..’ గీతాన్ని మొదటగా ఆలపించారు.