Home /Author Jaya Kumar
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా కలిసి నటించిన భీమ్లానాయక్ తో తెలుగు తెరకు పరిచయమైంది సంయుక్త మీనన్. రానాకి భార్య పాత్రలో నటించిన ఈ ముద్దుగుమ్మ తనదైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. దీంతో ఆమెకు అటు తెలుగు, తమిళంలో వరుస అవకాశాలు వస్తున్నాయి.
డబ్బు అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఆ డబ్బు సంపాదనకు పలు మార్గాలు ఉన్నప్పటికీ ఎక్కువ మంది మాత్రం ఉద్యోగం చేయడానికి ప్రాధాన్యతని ఇస్తూ ఉంటారు. ఈ రోజుల్లో ఉద్యోగ జీవితం అంటే.. ఉరుకులు పరుగులతో.. ఒత్తిడి, శ్రమ కలగలిపి ప్రశాంతతకు దూడరం అవుతున్నారు. కాగా ఒత్తిడి లేకుండా మానసికంగా ప్రశాంతంగా ఉంటూ,
జ్యోతిష్యం ప్రకారం నేడు పలు రాశుల లోని నిరుద్యోగులకు కలసి రానుంది. అలాగే మార్చి 7 వ తేదీ నాటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో మీకోసం
Today Panchangam : హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు. తెలుగు పంచాంగం ప్రకారం, శ్రీ శుభకృత నామ సంవత్సరంలో ఫాల్గుణ శుద్ధ మాసంలో నేటి (మార్చి 7 ) మంగళవారానికి సంబంధించిన వివరాలు మీకోసం […]
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం సూపర్ ఫామ్ లో దూసుకుపోతున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో చరణ్ గ్లోబల్ స్టార్ గా ఎదిగారు. ఈ క్రమంలోనే దర్శక, నిర్మాతలు చరణ్ క్రేజ్ ని ఉపయోగించుకుంటున్నారు. ఇటీవల పలువురు హీరోల ట్రైలర్ లను రామ్ చరణ్ చేత రిలీజ్ చేయించి సినిమా పై బజ్ క్రియేట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ తెలుగు ట్రైలర్ ని కూడా రామ్ చరణ్ చేత రిలీజ్ చేయించారు.
భారత స్టార్ ప్లేయర్ సానియా మీర్జా టెన్నిస్ కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. అయితే అభిమానుల కోసం హైదరాబాద్ వేదికగా ఈరోజు ఎల్బీ స్టేడియంలో ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడింది. సానియా-రోహన్ బొప్పన్న టీమ్స్ తలపడ్డాయి. డబుల్స్ లో సానియా మీర్జా- బొప్పన్న జోడీ, ఇవాన్ డోర్నిక్- మ్యాటిక్ సాన్స్ జంటను ఢీ కొట్టింది. మొత్తం రెండు మ్యాచ్ లు నిర్వహించనున్నారు.
మంచు మనోజ్.. భూమా మౌనిక ఏడడుగుల బంధంతో ఒక్కటయ్యారు. మార్చి 3న తన సోదరి మంచు లక్ష్మి స్వగృహంలో వీరి వివాహం ఘనంగా జరిగింది. వీరి పెళ్లికి ఇరువురి కుటుంబసభ్యులు.. పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. వేద మంత్రాల సాక్షిగా ఒక్కటైన మనోజ్, మౌనికల పెళ్లి ఫోటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
తెలుగుదేశం పార్టీలో విషాదం నెలకొంది. కాకినాడ జిల్లాలోని ప్రత్తిపాడు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి వరుపుల రాజా గుండెపోటుతో ఆకస్మికంగా మరణించారు. శనివారం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో ఆయనకు గుండెపోటు రావడంతో కాకినాడ లోని సూర్య గ్లోబల్ ఆసుపత్రికి తరలించారు.
పూజా హెగ్డే గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్ కొడుతుండడంతో పూజాకి ఇండస్ట్రీలో డిమాండ్ పెరిగింది. చివరగా ప్రభాస్ సరసన రాధే శ్యామ్ సినిమాలో నటించగా .. ఆ మూవీ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తున్న ఈ భామ సల్మాన్ ఖాన్ సరసన ఒక మూవీలో నటిస్తుంది. ఈ బుట్టబొమ్మ లేటెస్ట్ ఫోటోలను ఓ లుక్కేయండి..
Vijayawada Education News : సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ లో అపార అనుభవం కలిగిన కోచింగ్ ఇన్స్టిట్యూట్ అయిన తక్షశిల ఐఏఎస్ అకాడమీ, విజయవాడలోని మేరిస్ స్టెల్లా కాలేజీతో కీలక పరస్పర అవగాహన ఒప్పందం (ఎం ఓ యూ)పై సంతకం చేసినట్లు తక్షశిల ఐఏఎస్ అకాడమీ మేనేజింగ్ డైరెక్టర్ బీఎస్ఎన్ దుర్గా ప్రసాద్ తెలిపారు. ఈ సంధర్భంగా స్టెల్లా కళాశాలలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. “మేరీస్ స్టెల్లా కళాశాలతో ఈ […]